vijayareddy death news video : రెవెన్యూ ఉద్యోగుల ధర్నా, లంచంపై షాకిచ్చిన మహిళ...

విజయారెడ్డి హత్య కు నిరసనగా యాదాద్రి జిల్లా, గుండాల MRO కార్యాలయం ముందు రెవిన్యూ సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ క్రమంలో వీఆర్వో లంచం తీసుకొని పాస్ బుక్ ఇవ్వడం లేదని, తన దగ్గర తీసుకున్న డబ్బులు వాపస్ ఇవ్వమంటూ ఓ మహిళ సిబ్బందిని నిలదీసింది.

First Published Nov 5, 2019, 1:28 PM IST | Last Updated Nov 5, 2019, 3:08 PM IST