video news : MRO ఆఫీస్ లో చాపాదిండూ పరుచుకుని...
చిత్తూరు జిల్లా, కురబలకోట MRO ఆఫీస్ లో రెవెన్యూ అధికారుల తీరుపై ఓ రైతు వినూత్న రీతిలో నిరసన చేపట్టాడు. బాలకృష్ణ అనే రైతు భూ సమష్య పరిష్కారం కోసం 6 నెలలుగా తిప్పుకుంటున్నారని ఆరోపిస్తూ కార్యాలయంలోనే చాప దిండు వేసుకుని పడుకుని నిరసన తెలిపాడు.