Asianet News TeluguAsianet News Telugu
2493 results for "

అమరావతి

"
awareness programme on national education systemawareness programme on national education system
Video Icon

జాతీయ విద్యావిధానంపై అవగాహనా సదస్సు...మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు

అమరావతి: జాతీయ విద్యా విధానం లో భాగంగా స్కూల్స్ మ్యాపింగ్ పై విద్యాశాఖ అవగాహనా సదస్సు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

Andhra Pradesh Jan 28, 2022, 2:49 PM IST

Ex TDP MLA Sobha Hymavathi joins YSRCPEx TDP MLA Sobha Hymavathi joins YSRCP

వైసీపీలో చేరిన టీడీపీ మాజీ నేత శోభా హైమావతి.. సీఎం సంక్షేమ పథకాలు నచ్చే చేరానంటూ...

 తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియా పాయింట్ లో విలేకరులతో శోభా హైమవతి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరానని వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. పేద మహిళలందరికీ ప్రభుత్వ సాయం అందుతోందన్నారు. గిరిజన మహిళకు డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చి గౌరవించారన్నారు. 

Andhra Pradesh Jan 28, 2022, 8:04 AM IST

AP PRC Issue... Employees Steering Committee at secretariatAP PRC Issue... Employees Steering Committee at secretariat
Video Icon

జగన్ సర్కార్ ముందు మూడు డిమాండ్లు... అప్పుడే చర్చలు..: ఉద్యోగ సంఘాల క్లారిటీ

అమరావతి: పీఆర్సీ జీవోలను ఉపసంహరించుకుంటేనే మంత్రుల కమిటీతో చర్చలకు సిద్దమన్న ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీ ఓ మెట్టు దిగింది. 

Andhra Pradesh Jan 25, 2022, 4:47 PM IST

AP PRC Issue... Secretariat Employees ProtestAP PRC Issue... Secretariat Employees Protest
Video Icon

AP PRC Issue: జగన్ సర్కార్ కు ఉద్యోగుల షాక్... చర్యలకు పిలిచిన సచివాలయంలోనే ఆందోళన

AP PRC Issue: జగన్ సర్కార్ కు ఉద్యోగుల షాక్... చర్యలకు పిలిచిన సచివాలయంలోనే ఆందోళన 
 

Andhra Pradesh Jan 25, 2022, 3:26 PM IST

AP PRC Issue... High Court Employees ProtestAP PRC Issue... High Court Employees Protest
Video Icon

AP PRC Issue: హైకోర్టును తాకిన పీఆర్సి సెగ...

AP PRC Issue: హైకోర్టును తాకిన పీఆర్సి సెగ...
 

Andhra Pradesh Jan 24, 2022, 2:42 PM IST

kapu leaders zoom meeting in amaravathikapu leaders zoom meeting in amaravathi

అమరావతిలో కాపు నేతల జూమ్ మీటింగ్.. అస్తిత్వం కోల్పోతున్నామని ఆందోళన

అమరావతిలో కాపు నేతలు (kapu leaders) కీలక సమావేశం నిర్వహించారు. వివిధ పార్టీల్లోని కాపు నేతలు, కాపు సామాజిక వర్గ ప్రముఖులు జూమ్ మీటింగ్ పెట్టుకున్నారు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా కాపులు అస్థిత్వం కొల్పోయేలా పరిణామాలు చోటు చేసుకోవడంపై ఆందోళన చేసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. 

Andhra Pradesh Jan 23, 2022, 8:29 PM IST

AP PRC Issue... employees protest using parody song from pushpa movieAP PRC Issue... employees protest using parody song from pushpa movie
Video Icon

ఊ అంటావా సీఎం...ఊఊ అంటావా సీఎం... ఐటమ్ సాంగ్ తో జగన్ పై ఉద్యోగుల ట్రోలింగ్

అమరావతి: పీఆర్సీ జీవోలు జగన్ సర్కార్ కు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య అగ్గి రాజేసింది. పీఆర్సీ అమలుకోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోలు తమకు అన్యాయం చేసేలా వున్నాయంటూ ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. ఈ క్రమంలోనే ఇటీవలే సూపర్ డూపర్ హిట్ అయిన పుష్ఫ సినిమాలోని ఐటమ్ సాంగ్ ఊ  అంటావా మావ... ఊఊ అంటావా మావ సాంగ్ ను పేరడి చేసీ సీఎం జగన్ పై సెటైరికల్ సాంగ్ తయారుచేసారు. ఈ సాంగ్ ఉద్యోగుల ఉద్యమంలో దద్దరిల్లుతోంది. సీఎం జగన్ పై ఉద్యోగులు పాడిన పేరడీ సాంగ్ ఎలా వుందో మీరూ చూడండి..! 
 

Andhra Pradesh Jan 23, 2022, 3:18 PM IST

railway track destroyed at bapatlarailway track destroyed at bapatla
Video Icon

బాపట్ల వద్ద రైల్వే ట్రాక్ ధ్వంసం... తృటిలో తప్పిన పెను ప్రమాదం

బాపట్ల వద్ద రైల్వే ట్రాక్ ధ్వంసం... తృటిలో తప్పిన పెను ప్రమాదం
 

Andhra Pradesh Jan 23, 2022, 1:27 PM IST

man arrested objectionable postings on twitter over andhrapradesh CM YS Jaganman arrested objectionable postings on twitter over andhrapradesh CM YS Jagan

‘మానవబాంబుగా మారి ఏపీ సీఎంను చంపుతా’.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు.. యువకుడి అరెస్ట్

కన్నాభాయ్ అనే అకౌంట్ పేరుతో ‘మానవ బాంబుగా మారి ముఖ్యమంత్రిని చంపుతానని’ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అయితే, వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేయడంతోపాటు ట్విటర్ అకౌంట్ మూసేశాడు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. అయినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఫణిని అరెస్టు చేశామన్నారు. నిందితుడు జనసేన మద్దతుదారుడని చెప్పినట్లు ఎస్పీ తెలిపారు. ఇలాంటి పోస్టులు పెట్టే వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. 

Andhra Pradesh Jan 22, 2022, 9:11 AM IST

Goa culture came to light in Gudivada, Krishna districtGoa culture came to light in Gudivada, Krishna district
Video Icon

కృష్ణా జిల్లా గుడివాడలో గోవా కల్చర్...!

అమరావతి : కృష్ణా జిల్లా గుడివాడలో గోవా కల్చర్ వెలుగు చూసింది. 

Andhra Pradesh Jan 21, 2022, 1:35 PM IST

Heavy police deployment in the Secretariat surrounding areas in andhrapradeshHeavy police deployment in the Secretariat surrounding areas in andhrapradesh
Video Icon

సచివాలయం పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరింపు..

సచివాలయం పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరింపు.. 
 

Andhra Pradesh Jan 21, 2022, 12:38 PM IST

PRC Issue... Secretariate Employees ProtestPRC Issue... Secretariate Employees Protest
Video Icon

PRC Issue:ఉద్యోగుల నిరసనలతో దద్దరిల్లిన సచివాలయం

అమరావతి: పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా సచివాలయ ఉద్యోగులు నిరసనకు దిగారు. 

Andhra Pradesh Jan 20, 2022, 3:33 PM IST

PRC Issue... CPI Leader Narayana Sensational Comments on CS Sameer SharmaPRC Issue... CPI Leader Narayana Sensational Comments on CS Sameer Sharma
Video Icon

వాడు చదువుకున్నోడా లేక చదువులేని మూర్ఖుడా..: సీఎస్ పై సిపిఐ నారాయణ ధ్వజం

అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం చేసేలా వైసిపి ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ వుందని సిపిఐ నాయకులు నారాయణ మండిపడ్డారు. 

Andhra Pradesh Jan 20, 2022, 2:33 PM IST

PRC Issue... Amaravati Parirakshana Samithi Supports Emmployees ProtestPRC Issue... Amaravati Parirakshana Samithi Supports Emmployees Protest
Video Icon

పీఆర్సీ వివాదం... ఉద్యోగులకు అమరావతి పరిరక్షణ సమితి మద్దతు, కొలికపూడి వినూత్న నిరసన

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ సచివాలయానికి వెళ్లే మార్గంలో అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్ వినూత్న నిరసనకు దిగారు. 

Andhra Pradesh Jan 20, 2022, 1:26 PM IST

minister botsa satyanarayana slams tdp over roads damageminister botsa satyanarayana slams tdp over roads damage

మేమొచ్చిన రెండేళ్లకే రోడ్లు పాడయ్యాయి.. టీడీపీ అవినీతి ఇది : బొత్స సత్యనారాయణ

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై (telugu desam party) విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satya narayana). తమ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లకే టీడీపీ (tdp) హయాంలో వేసిన రోడ్లన్నీ (roads) పాడయ్యాయని అన్నారు. దీనిని బట్టి టీడీపీ పాలనలో ఎంత దోపిడీ, అవినీతి జరిగిందో అర్థమవుతుందని దుయ్యబట్టారు. 

Andhra Pradesh Jan 19, 2022, 8:45 PM IST