AP PRC Issue: హైకోర్టును తాకిన పీఆర్సి సెగ...

అమరావతి: పీఆర్సి జీవోలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆందోళన సెగ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టును తాకింది. ఇటీవల వైసిపి ప్రభుత్వం ఇచ్చిన పిఆర్సీ జీవోలను వెంటనే రద్దు చేయాలంటూ హైకోర్టు ఉద్యోగులు కూడా ఆందోళనకు దిగారు. ఓవైపు పీఆర్సీపై హైకోర్టులో వాదనలు కొనసాగుతుండగా మరోవైపు హైకోర్టు ఉద్యోగుల ఆందోళన కొనసాగింది. ప్రభుత్వం జీవోలను రద్దు చేయకపోతే ఉద్యోగ సంఘాల సమ్మెలో పాల్గొంటామని హైకోర్టు ఉద్యోగులు హెచ్చరించారు.
 
First Published Jan 24, 2022, 2:42 PM IST | Last Updated Jan 24, 2022, 2:42 PM IST