ఊ అంటావా సీఎం...ఊఊ అంటావా సీఎం... ఐటమ్ సాంగ్ తో జగన్ పై ఉద్యోగుల ట్రోలింగ్
అమరావతి: పీఆర్సీ జీవోలు జగన్ సర్కార్ కు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య అగ్గి రాజేసింది. పీఆర్సీ అమలుకోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోలు తమకు అన్యాయం చేసేలా వున్నాయంటూ ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. ఈ క్రమంలోనే ఇటీవలే సూపర్ డూపర్ హిట్ అయిన పుష్ఫ సినిమాలోని ఐటమ్ సాంగ్ ఊ అంటావా మావ... ఊఊ అంటావా మావ సాంగ్ ను పేరడి చేసీ సీఎం జగన్ పై సెటైరికల్ సాంగ్ తయారుచేసారు. ఈ సాంగ్ ఉద్యోగుల ఉద్యమంలో దద్దరిల్లుతోంది. సీఎం జగన్ పై ఉద్యోగులు పాడిన పేరడీ సాంగ్ ఎలా వుందో మీరూ చూడండి..!