బాపట్ల వద్ద రైల్వే ట్రాక్ ధ్వంసం... తృటిలో తప్పిన పెను ప్రమాదం

అమరావతి: గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలో గూడ్స్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. గూడ్స్ రైలు 25, 26 బోగీల మధ్య కప్లింగ్ ఊడిపోవడంతో రైల్వే ట్రాక్ స్వల్పంగా దెబ్బతింది. దీంతో విజయవాడ-చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారులు హుటాహుటిన ట్రాక్ మరమ్మతుల పనులు చేపట్టారు. 
 
First Published Jan 23, 2022, 1:27 PM IST | Last Updated Jan 23, 2022, 1:27 PM IST