Asianet News TeluguAsianet News Telugu
789 results for "

Disha

"
Actress Jeevitha comments on A4 Chennakeshavulu's wifeActress Jeevitha comments on A4 Chennakeshavulu's wife

అలాంటి భర్త ఆమెకు అవసరమా.. చెన్నకేశవులు భార్యపై జీవిత కామెంట్స్!

దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇండియా మొత్తం తెలంగాణ పోలీసులు చర్యని సమర్థిస్తున్నారు. నిందితుల ఎన్ కౌంటర్ తో దిశ కేసులో సరైన న్యాయం జరిగిందని అంటున్నారు.

News Dec 6, 2019, 8:08 PM IST

Sajjanar Explanation on Disha Case Accused EncounterSajjanar Explanation on Disha Case Accused Encounter
Video Icon

DishaCaseAccusedEncounter : మా హెచ్చరికలు కూడా వినకుండా కాల్పులు జరిపారంటున్న సజ్జనార్..

నిందితులు తమపై దాడికి పాల్పడ్డారు,  కాల్పులు కూడ జరిపారు. తమ హెచ్చరికలను కూడ నిందితులు వినలేదు, దీంతో తాము జరిపిన కాల్పుల్లో దిశ రేప్, హత్య కేసులో నిందితులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్టుగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.  శుక్రవారం నాడు మధ్యాహ్నం ఎన్‌కౌంటర్ ప్రాంతంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు.

Telangana Dec 6, 2019, 7:38 PM IST

Disha Case Accused Deadbodies at Mahaboobnagar Governament HospitalDisha Case Accused Deadbodies at Mahaboobnagar Governament Hospital
Video Icon

DishaCaseAccusedEncounter : మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలు

తెలంగాణ వైద్యురాలు దిశ రేప్, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ అనంతరం ఘటనా స్థలంలోనే శవ పంచనామా నిర్వహించారు స్థానిక మెజిస్ట్రేట్. శాంతి భద్రతల దృష్ట్యా దిశ నిందితుల మృతదేహాలకు ఎన్‌కౌంటర్‌ చేసిన ప్రదేశంలోనే శవపంచనామా నిర్వహించారు. అనంతరం వీరి మృతదేహాలను మహబూబ్ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు.

Districts Dec 6, 2019, 6:46 PM IST

former team india cricketer harbhajan lauds telangana cm after four accused killed disha-caseformer team india cricketer harbhajan lauds telangana cm after four accused killed disha-case

మీ నిర్ణయమే సరైనది: కేసీఆర్, తెలంగాణ పోలీసులపై హర్భజన్ ప్రశంసలు

దిశ హత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంతో తెలంగాణ పోలీసులపై దేశ ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు.

Cricket Dec 6, 2019, 6:40 PM IST

Lakhsmi Manchu Response Over Disha Accused EncounterLakhsmi Manchu Response Over Disha Accused Encounter
Video Icon

HatsOfftoSajjanarSir : అదేమి జస్టిస్ అంటున్న మంచులక్ష్మి

ప్రముఖ నటి మంచు లక్ష్మీ దిశ హంతకుల ఎన్ కౌంటర్ మీద స్పందించారు. ఆడవాళ్లందరం సంతోషంగా ఉన్నాం..నిజమే సంతోషమే...ఇది జరిగింది సరే..కానీ ప్రతీసారీ ఎన్ కౌంటర్ చేసి చంపేయగలరా? ఆ నలుగురి తల్లిదండ్రుల కడుపుకోత మాటేమిటీ అంటూ ఆవేదన చెందారు.

Entertainment Dec 6, 2019, 6:23 PM IST

milk bath on cyberabad cp  sajjanar photo at vijayawadamilk bath on cyberabad cp  sajjanar photo at vijayawada

హీరో సజ్జనార్ ఫోటోకు క్షీరాభిషేకం...బెజవాడలో డ్యాన్సులు (photo gallery)

తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారులో దిశపై అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితులు పోలీసులు ఎన్కౌంటర్ లో మృతిచెందడంపై యావత్ దేశం ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఆరంభంనుండి అత్యంత కీలకంగా వ్యవహరించిన సిపి సజ్జనార్ కు విజయవాడలో కొందరు విద్యార్థినులు అభినందించారు. అలాగే ఆయన ఫొటోకు పాలాభిషేకం చేసి ఆనందంగా తీన్మార్ నృత్యాలు చేస్తూ సంబరాలు  జరుపుకున్నారు.   
 

Andhra Pradesh Dec 6, 2019, 6:23 PM IST

People celebrate and cheer for police at the encounter sitePeople celebrate and cheer for police at the encounter site
Video Icon

DishaCaseAccusedEncounter : సంబరాలు జరుపుకుంటున్న ప్రజలు

హైదరాబాద్ లో ఈ రోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు నిందితులు మృతి చెందిన ఎన్‌కౌంటర్ స్థలంలో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. సంతోషంతో పోలీసులను ఎత్తుకుని ఊరేగించారు.

Telangana Dec 6, 2019, 6:21 PM IST

Ram Gopal Varma comments on Disha case encounterRam Gopal Varma comments on Disha case encounter

ఎన్ కౌంటర్ పరిష్కారం కాదు.. రాంగోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దిశ కేసులో నిందితులని ఎన్ కౌంటర్ చేయడంపై స్పందించాడు. ఇటీవల రాంగోపాల్ వర్మ కమ్మరాజ్యంలో కడపరెడ్లు చిత్రంతో తీవ్ర వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే.

News Dec 6, 2019, 6:17 PM IST

Encounter of Varshita  Murderer wants Varshita FatherEncounter of Varshita  Murderer wants Varshita Father
Video Icon

JusticeForVarshita : వాడ్ని కూడా ఎన్ కౌంటర్ చేయండి..వర్షిత తండ్రి విన్నపం..

తెలంగాణలో దిశ హత్య కేసు నిందితులను శిక్షించిన విధంగానే తన కుమార్తెను హతమార్చిన నిందితుణ్ణి కూడా ఎన్ కౌంటర్ చేసి చిన్నారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, తద్వారా ఏ ఒక్క ఆడపిల్లకూ ఇలాంటి గతి పట్టకుండా చెయ్యాలని  కోరుతూ డీఎస్పీ రవిమనోహరచారిని కలసిన చిన్నారి వర్షిత తండ్రి సిద్దారెడ్డి. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి తీసుకున్న విధంగానే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Andhra Pradesh Dec 6, 2019, 6:13 PM IST

Equality of justice: why justice only to Disha and not ayesha mira or prathyusha?Equality of justice: why justice only to Disha and not ayesha mira or prathyusha?

ప్రత్యూష, అయేషా మీరా కేసుల్లో ఏమైంది: దిశ కేసు ప్రత్యేకమా...

దిశా కేసులో నిందితులు సామాన్యులు కాబట్టే ఈ విధంగా సత్వర న్యాయం జరిగిందని చాలా మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సగటు మనిషి మస్తిష్కంలో న్యాయం జరగడానికి రెండు ప్రత్యేక కండిషన్లను పోలీసులు విధించారా అనే అనుమానం మాత్రం కలుగక మానదు. 

Opinion Dec 6, 2019, 6:03 PM IST

problem for funerals the dead bodies of the accused in disha case in gudigandlaproblem for funerals the dead bodies of the accused in disha case in gudigandla

#DishaAccusedEncounter: నిందితుల అంత్యక్రియలకు కొత్త చిక్కు

దిశ నిందితుల అంత్యక్రియలను రాత్రి లోగా నిర్వహించాలని భావిస్తున్న పోలీసులకు కొత్త చిక్కు వచ్చి పడింది

Telangana Dec 6, 2019, 6:02 PM IST

AP minister avanthi srinivas reacts on Disha Case Accused EncounterAP minister avanthi srinivas reacts on Disha Case Accused Encounter

దిశ నిందితుల ఎన్కౌంటర్... మంత్రిగా కాదు ఆడపిల్ల తండ్రిగా చెప్పేదిదే: మంత్రి అవంతి

సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం, నిందితుల ఎన్కౌంటర్ పై ఆంధ్ర ప్రదేశ్ మంత్రి అవంతి శ్రీనివాస్  స్పందించారు. ఈ సమయంలో మంత్రిగా కంటే ఆడపిల్ల తండ్రిగా  స్పందిస్తేనే బావుంటుందన్నారు. 

Districts Dec 6, 2019, 5:58 PM IST

raah group Chairman Naresh Selpar offers reward to telangana police who involved disha accused encounterraah group Chairman Naresh Selpar offers reward to telangana police who involved disha accused encounter

న్యాయం చేశారు: తెలంగాణ పోలీసులకు రివార్డ్ ప్రకటించిన వ్యాపారవేత్త

మిగిలిన రాష్ట్రాల పోలీసులు హైదరాబాద్ పోలీసులను స్ఫూర్తిగా తీసుకోవాలంటూ సూచనలు చేస్తున్నారు. అందరూ ప్రశంసలకు మాత్రమే పరిమితమైతే.. ఓ వ్యక్తి మాత్రం పోలీసులకు రివార్డు కూడా ప్రకటించారు

NATIONAL Dec 6, 2019, 5:30 PM IST

The encounters took place in new state of TelanganaThe encounters took place in new state of Telangana

తెలంగాణలో సంచలనం రేపిన ఎన్ కౌంటర్లు ఇవే: హీరో సజ్జనార్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015, 2016, 2019 సంవత్సరాల్లో వరుసగా నాలుగు ఎన్ కౌంటర్లు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నిరోజుల్లేనే భారీ ఎన్ కౌంటర్ కు తెరలేపారు పోలీసులు. 
 

Telangana Dec 6, 2019, 5:22 PM IST

Public Reaction on Disha Case Accused EncounterPublic Reaction on Disha Case Accused Encounter
Video Icon

DishaCaseAccusedEncounter : పోలీసు తీర్పు..పబ్లిక్ రియాక్షన్

దిశ హత్యాచార హంతకులను ఎన్ కౌంటర్ చేయడంపై నగరవాసులు రియాక్ట్ అయ్యారు. వాళ్లకు ఇలాగే చేయాలన్నారు. 

Telangana Dec 6, 2019, 5:13 PM IST