హీరో సజ్జనార్ ఫోటోకు క్షీరాభిషేకం...బెజవాడలో డ్యాన్సులు (photo gallery)

First Published 6, Dec 2019, 6:23 PM

తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారులో దిశపై అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితులు పోలీసులు ఎన్కౌంటర్ లో మృతిచెందడంపై యావత్ దేశం ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఆరంభంనుండి అత్యంత కీలకంగా వ్యవహరించిన సిపి సజ్జనార్ కు విజయవాడలో కొందరు విద్యార్థినులు అభినందించారు. అలాగే ఆయన ఫొటోకు పాలాభిషేకం చేసి ఆనందంగా తీన్మార్ నృత్యాలు చేస్తూ సంబరాలు  జరుపుకున్నారు.   
 
సైబరాబాద్ సిపి సజ్జనార్ ఫోటోకు క్షీరాభిషేకం

నిందితుల ఎన్కౌంటర్...బ్యాండ్ వాయిస్తూ విజయవాడ  యువతుల సంబరాలు

విజయవాడ యువతుల నృత్యాలు

విజయవాడ యువతుల నృత్యాలు

నిందితుల ఎన్కౌంటర్ తో పట్టరాని ఆనందంలో యువతుల సంబరాలు

దిశ నిందితుల ఎన్కౌంటర్... యువతుల సంబరాలు

దిశ నిందితుల ఎన్కౌంటర్... యువతుల సంబరాలు

సైబరాబాద్ సిపి సజ్జనార్ ఫోటోకు క్షీరాభిషేకం

సైబరాబాద్ సిపి సజ్జనార్ ఫోటోకు క్షీరాభిషేకం

దిశకు న్యాయం  జరిగిందంటూ  సంబరాల్లో మునిగిన అమ్మాయిలు

దిశ నిందితుల ఎన్కౌంటర్  తర్వాత అమ్మాయిల సంబరాలు

దిశ నిందితుల ఎన్కౌంటర్ తర్వాాత  విజయవాడలో సంబరాలు

loader