JusticeForVarshita : వాడ్ని కూడా ఎన్ కౌంటర్ చేయండి..వర్షిత తండ్రి విన్నపం..
తెలంగాణలో దిశ హత్య కేసు నిందితులను శిక్షించిన విధంగానే తన కుమార్తెను హతమార్చిన నిందితుణ్ణి కూడా ఎన్ కౌంటర్ చేసి చిన్నారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, తద్వారా ఏ ఒక్క ఆడపిల్లకూ ఇలాంటి గతి పట్టకుండా చెయ్యాలని కోరుతూ డీఎస్పీ రవిమనోహరచారిని కలసిన చిన్నారి వర్షిత తండ్రి సిద్దారెడ్డి. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి తీసుకున్న విధంగానే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.