DishaCaseAccusedEncounter : పోలీసు తీర్పు..పబ్లిక్ రియాక్షన్
దిశ హత్యాచార హంతకులను ఎన్ కౌంటర్ చేయడంపై నగరవాసులు రియాక్ట్ అయ్యారు. వాళ్లకు ఇలాగే చేయాలన్నారు.
దిశ హత్యాచార హంతకులను ఎన్ కౌంటర్ చేయడంపై నగరవాసులు రియాక్ట్ అయ్యారు. వాళ్లకు ఇలాగే చేయాలన్నారు. హైదరాబాద్ పోలీసులకు చేతులెత్తి మొక్కుతున్నానమని, ఇప్పుడు దిశ ఆత్మ శాంతిస్తుందని, ఆడపిల్లల జోలికొస్తే అదే శిక్ష వేయాలని హర్షం వ్యక్తం చేశారు.