Asianet News TeluguAsianet News Telugu
2493 results for "

అమరావతి

"
Anganwadi workers arrest in Andhra pradeshAnganwadi workers arrest in Andhra pradesh
Video Icon

అంగన్వాడీ వర్కర్స్ 'ఛలో అసెంబ్లీ'... రంగంలోకి పోలీసులు, ఎక్కడికక్కడ అరెస్టులు

అమరావతి: తమ సమస్యల పరిష్కారం, డిమాండ్లు సాధనకు ఏపీ అసెంబ్లీ ముట్టడికి సిద్దమైన అంగన్వాడీ వర్కర్స్ ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.

Andhra Pradesh Mar 20, 2023, 10:44 AM IST

Untimely rains: AP Chief Minister YS Jagan Mohan Reddy issues important instructions to officials RMAUntimely rains: AP Chief Minister YS Jagan Mohan Reddy issues important instructions to officials RMA

అకాల వ‌ర్షాలు: అధికారుల‌కు సీఎం జ‌గ‌న్ కీల‌క ఆదేశాలు

Amaravati: అకాల వ‌ర్షాల కార‌ణంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పంట‌న‌ష్టం జ‌రిగింది. పంట‌లు దెబ్బ‌తిన‌డంతో రైతులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తంచేస్తున్నారు. అన్న‌దాత‌ల‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
 

Andhra Pradesh Mar 20, 2023, 5:55 AM IST

TDP MLA Nandamuri Balakrishna reacts on MLC Election counting TDP MLA Nandamuri Balakrishna reacts on MLC Election counting
Video Icon

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి ముందంజ... తనదైన స్టైల్లో స్పందించిన బాలయ్య

అమరావతి:ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో తెలుగుదేశం పార్టీ ముందజలో వుండటంపై ఆ పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ తనదైన స్లైల్లో స్పందించారు.

Andhra Pradesh Mar 17, 2023, 12:38 PM IST

Minister Botsa Satyanarayana praises AP Budget 2023 Minister Botsa Satyanarayana praises AP Budget 2023
Video Icon

మాది ప్రజా సంక్షేమ బడ్జెట్... పేదలకు మేలుచేసే బడ్జెట్ : బొత్స సత్యనారాయణ

అమరావతి : ఇవాళ వైసిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్ర ప్రదేశ్ వార్షిక బడ్జెట్ పై మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశంసలు కురిపించారు. 

Andhra Pradesh Mar 16, 2023, 4:56 PM IST

AP Cabinet approves State annual Budget 2023-24AP Cabinet approves State annual Budget 2023-24
Video Icon

సీఎం జగన్ అద్యక్షతన కేబినెట్ భేటీ... ఏపీ బడ్జెట్ 2023-24 కు ఆమోదం

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ 2023-24 కు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 

Andhra Pradesh Mar 16, 2023, 9:41 AM IST

Special pooja to AP Budget 2023 Copies in Finance Minister Buggana ChamberSpecial pooja to AP Budget 2023 Copies in Finance Minister Buggana Chamber
Video Icon

ఏపీ బడ్జెట్ 2023-24 ప్రతులకు ఆర్థిక మంత్రి బుగ్గన ప్రత్యేక పూజలు...

అమరావతి :ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ 2023-24 ప్రతులకు సచివాలయంలోని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  

Andhra Pradesh Mar 16, 2023, 9:37 AM IST

Andhra Pradesh Budget 2023  Live Updates Andhra Pradesh Budget 2023  Live Updates

AP Budget 2023‌-24 : బుగ్గన సాధారణ, కాకాని వ్యవసాయ బడ్జెట్ లోని హైలైట్స్...

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2023-24 ను అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. జగన్ క్యాబినెట్ ఆమోదం తర్వాత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. 

Andhra Pradesh Mar 16, 2023, 8:47 AM IST

AP BJP Chief Somu Veerraju comments on AP Capital issue AP BJP Chief Somu Veerraju comments on AP Capital issue
Video Icon

పార్లమెంట్ సాక్షిగా అమరావతే రాజధాని... బిజెపి స్టాండ్ ఇదే..: సోము వీర్రాజు

గుడివాడ : ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలన్న నిర్ణయానికే బిజెపి కట్టుబడి వుందని...

Andhra Pradesh Mar 15, 2023, 5:04 PM IST

CM YS Jagan releades AP socio economic survey 2022-23  CM YS Jagan releades AP socio economic survey 2022-23
Video Icon

ఏపీ సామాజిక-ఆర్థిక సర్వే 2022-23 విడుదల చేసిన సీఎం జగన్...

అమరావతి :ఆంధ్ర ప్రదేశ్ సామాజిక-ఆర్ధికసర్వే 2022-23 నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసారు.

Andhra Pradesh Mar 15, 2023, 1:17 PM IST

Minister Ambati Rambabu Strong warning to Nellore MLA Kotamreddy Sridhar Reddy Minister Ambati Rambabu Strong warning to Nellore MLA Kotamreddy Sridhar Reddy
Video Icon

కోటంరెడ్డికి పుట్టగతులు లేకుండా చేస్తాం.. : అంబటి స్ట్రాంగ్ వార్నింగ్

అమరావతి : ప్లకార్డు ప్రదర్శిస్తూ అసెంబ్లీలో నిరసనకు దిగిన వైసిపి రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. 

Andhra Pradesh Mar 15, 2023, 11:38 AM IST

MLA Kotamreddy Sridhar Reddy Protest in AP AssemblyMLA Kotamreddy Sridhar Reddy Protest in AP Assembly
Video Icon

ప్లకార్డు చేతబట్టి పాదయాత్రగా అసెంబ్లీకి... వైసిపి రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి నిరసన

అమరావతి : వైసిపి రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీలో నిరసనకు దిగారు.

Andhra Pradesh Mar 15, 2023, 10:34 AM IST

AP CM YS Jagan meeting with Muslim community leadersAP CM YS Jagan meeting with Muslim community leaders
Video Icon

తలపై టోపీ, భుజాన శాలువా, కోటుతో... అచ్చమైన ముస్లిం వేషంలో సీఎం జగన్

అమరావతి :  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ముస్లిం సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. 

Andhra Pradesh Mar 13, 2023, 5:11 PM IST

AP Minister Venugopakrishna Congratulates RRR Team for winning Oscar Award AKPAP Minister Venugopakrishna Congratulates RRR Team for winning Oscar Award AKP
Video Icon

తెలుగు జాతికి దక్కిన అపూర్వ గౌరవమే ఈ ఆస్కార్..:ఏపీ సినిమాటోగ్రఫి మంత్రి

అమరావతి :ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు అచ్చతెలుగు సినిమా పాట 'నాటు నాటు'కు దక్కడం ఆనందదాయకమని ఏపీ సినిమాటోగ్రపి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. 

Andhra Pradesh Mar 13, 2023, 1:07 PM IST

TDP Chief Chandrababu Naidu Video conference with Teachers MLC Election TDP Chief Chandrababu Naidu Video conference with Teachers MLC Election
Video Icon

టీచర్లూ జాగ్రత్త... డబ్బు ఆశ చూపించి కొనాలని చూస్తున్నారు:చంద్రబాబు

అమరావతి : ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వైసిపి అడ్డదారుల్లో ప్రయత్నిస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

Andhra Pradesh Mar 12, 2023, 4:00 PM IST

MLA quota MLC YSRCP candidates file nominations in AP Assembly MLA quota MLC YSRCP candidates file nominations in AP Assembly
Video Icon

జగన్ చేతులమీదుగా బీ-ఫారాలు ...వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలయ్యింది. ఇప్పటికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ తాజాగా బీ-పారాలు అందజేసారు.

Andhra Pradesh Mar 9, 2023, 1:29 PM IST