userpic
user icon

Biggbossలో ల*ఫూట్ గేమ్ వాడు దానికి పనికిరాడు

konka varaprasad  | Published: Sep 19, 2024, 12:16 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో రోజు రోజుకు డోస్ పెంచేస్తున్నాడు బిగ్ బాస్. ఫిజికల్ గేమ్స్ తో తాట తీసేస్తున్నాడు. బుధవారం కోడి గుడ్డు గేమ్ తో ఒక్కొక్కరికి చుక్కలు కనిపించాయి. ఫిజికల్ గా టఫ్ గేమ్ కావడంతో ముందుగా అనుకున్నట్టే పృధ్వీ చాలా రఫ్ గా ఆడాడు. ఇక, అభయ్ పృథ్వి గేమ్ ను లఫూట్ గేమ్.. అతనికి ఆట రాదు అంటూ తీవ్రంగా విమర్శించాడు. ఇకమణికంఠ మరోసారి ఎమోషనల్ అయ్యి.. ఏడవడం మొదలు పెట్టాడు.

Read More

Video Top Stories

Must See