Asianet News TeluguAsianet News Telugu

అంగన్వాడీ వర్కర్స్ 'ఛలో అసెంబ్లీ'... రంగంలోకి పోలీసులు, ఎక్కడికక్కడ అరెస్టులు

అమరావతి: తమ సమస్యల పరిష్కారం, డిమాండ్లు సాధనకు ఏపీ అసెంబ్లీ ముట్టడికి సిద్దమైన అంగన్వాడీ వర్కర్స్ ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.

First Published Mar 20, 2023, 10:44 AM IST | Last Updated Mar 20, 2023, 10:44 AM IST

అమరావతి: తమ సమస్యల పరిష్కారం, డిమాండ్లు సాధనకు ఏపీ అసెంబ్లీ ముట్టడికి సిద్దమైన అంగన్వాడీ వర్కర్స్ ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమన్యలను పరిష్కరించడం లేదంటూ బడ్జెట్ సమావేశాల వేళ అంగన్వాడీ వర్కర్స్ 'ఛలో అసెంబ్లీ' కి పిలుపునిచ్చారు. దీంతో  అసెంబ్లీ వద్ద ఎలాంటి ఆందోళనకు అనుమతి లేదంటూ విజయవాడకు బయలుదేరిన అంగన్వాడీ వర్కర్స్ ను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.