Author: Shivaleela Rajamoni Image Credits:social media
Telugu
నల్ల చీమలు
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లోకి నల్ల చీమలు రావడం చాలా శుభప్రదంగా భావిస్తారు.
Telugu
లక్ష్మీదేవి రాకకు సంకేతం
వాస్తు శాస్త్రం ప్రకారం.. మీ ఇంట్లో నల్ల చీమలు దారులు కట్టినట్టైతే మీ ఇంటికి త్వరలోనే లక్ష్మీదేవి వస్తుందని అర్థం.
Telugu
ఆర్థిక అభివృద్ధి
మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. అలాగే మీ ఇంట్లో సుఖ, సంతోషాలు, శ్రేయస్సు నెలకొంటాయి.
Image credits: Freepik
Telugu
బియ్యానికి దగ్గరగా నల్ల చీమలు
బియ్యం బిస్తాకు దగ్గరగా నల్ల చీమలు కనిపిస్తే.. అది సంపద, శ్రేయస్సుకు సంకేతం.
Telugu
నగల దగ్గర నల్ల చీమలు
నగల పెట్టెలో లేదా వాటికి దగ్గరగా నల్ల చీమలు ఉంటే ఇంట్లోకి విలువైన బంగారం లేదా ఇతర వస్తువులను కొనే అవకాశం ఉంది.
Telugu
ఈ దిశలో
దక్షిణ దిశలో నల్ల చీమలు కనిపిస్తే మీ భవిష్యత్తు బాగుంటుందని అర్థం. అలాగే ఉత్తరం నుంచి నల్ల చీమలు ఇంట్లోకి రావడం ఆనందానికి సంకేతం.
Telugu
ఈ దిశ నుంచి రావడం అశుభం
వాస్తు ప్రకారం.. నల్ల చీమలు తూర్పు నుంచి ఇంట్లోకి వస్తే మీ ఇంట్లో ఏదైనా చెడు జరిగే అవకాశం ఉంది ఉందని అర్థం. పశ్చిమం నుంచి వస్తే అది ప్రయాణాన్ని సూచిస్తుంది.