Telugu

Chanakya Niti: అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడం సరైనదేనా?

Telugu

అవమానం జరిగితే..

చాణక్యుడు ప్రకారం.. కోపంలో తీసుకునే నిర్ణయాలు మన బలహీనుతలను సూచిస్తాయి. సరైన సమయం కోసం వేచి చూసి..  ఓర్పుతో ఇచ్చే సమాధానం మీ శక్తిని తెలియజేస్తుంది.

Image credits: AI
Telugu

సహనం బలహీనత కాదు

చాణక్యుని ప్రకారం.. "ఎవరైతే అవమానాన్ని భరిస్తారో, వారు బలహీనులు కాదు, సరైన సమయం కోసం ఎదురు చూసే వ్యూహకర్తలు. వారి ప్రశాంతత, ఆత్మనిగ్రహమే వారి విజయం.

Image credits: chatgpt AI
Telugu

సమయం కోసం సిద్ధంగా ఉండండి

చాణక్య నీతి  ప్రకారం. "మీ శత్రువు మిమ్ములు అవమానించినప్పుడు సహనంతో ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే.. మీరు సమయం కోసం ఎదురుచూసి.. ఎదురుదెబ్బ కొటితే.. ప్రపంచం ఆశ్చర్యపోతుంది. అదే సమాధానం.

Image credits: Getty
Telugu

ప్రతీకారం కాదు.. మార్పు కావాలి

నిజమైన ప్రతీకారం తీర్చుకునే వారు ఇతరులను బాధపెట్టరు. మనల్ని మనం విజేతలు ప్రకటించుకున్నా.. చరిత్ర ఆ విషయాన్ని గుర్తు చేస్తునే ఉంటుంది. మీ నవ్వును చెరిపేస్తుంది. 

Image credits: pinterest
Telugu

ఆత్మవిశ్వాసం

చాణక్యుని సలహా – "ఎవరైనా మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తే, వారికి శిక్ష విధించండి.   మీ విజయంతో సమాధానమివ్వండి. అదే మీ ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. 

Image credits: pinterest
Telugu

మౌనమే సమాధానం

"మాటకు మాట సమాధానం ఇవ్వకండి. మనం కోపంలో స్పందిస్తే మన స్థాయిని తగ్గించుకున్నావాళ్లం అవుతాం. మౌనంగా ఉండి, విజయం సాధిస్తే.. మన మౌనమే ప్రజల మనసులను మారుస్తుంది.

Image credits: pinterest
Telugu

వ్యూహం

చాణక్యుడు ప్రకారం.. "ధైర్యంగా ముందుకు నడిచేవాడే యుద్ధంలో గెలుస్తాడు. కాబట్టి దూకుడుగా కాకుండా, తెలివిగా వ్యవహరించండి. సరైన సమయం కోసం వేచి ఉండి సమాధానం చెప్పండి. 

Image credits: pinterest

పెళ్లికి ముందే మీ భాగస్వామితో.. ఈ విషయాలు తెలుసుకుంటే అంతా హ్యాపీ..

చాణక్య నీతి ప్రకారం ఇలాంటి ఫ్రెండ్స్ కి దూరంగా ఉండటం మంచిది!

సద్గురు సూచనలు: భార్యభర్తలు సంతోషంగా ఉండాలంటే చేయాల్సింది ఇదే

చాణక్య నీతి ప్రకారం భర్తకు ఈ 7 లక్షణాలుంటే భార్య చాలా అదృష్టవంతురాలు!