Telugu

Chanakya Niti: వీటిని పాటిస్తే.. విజయం మీ సొంతం.. సక్సెస్ సీక్రెట్స్

Telugu

అనుభవాలే గుణపాఠాలు

ఆచార్య చాణక్యుడు ప్రకారం.. ప్రతి అనుభవం ఒక పాఠం నేర్పడానికి అవకాశమిస్తుంది. మనం ఏదైనా అనుభవించిన తర్వాత, దాని నుండి నేర్చుకునే అవకాశం వస్తుంది. 

Image credits: pinterest
Telugu

సమస్యలే గురువులు

దుఃఖం, సమస్యలు జీవితంలో గురువులు లాంటివి. ఇవి మనకు జీవిత పాఠాలు నేర్పుతాయి, మనల్ని మరింత బలంగా, తెలివిగా మారుస్తాయి.

Image credits: pinterest
Telugu

అనుభవంతో జ్ఞానం

అనుభవంతో జ్ఞానం రావాలి. బుద్ధిమంతులు ఇతరుల తప్పుల నుంచి నేర్చుకుంటారు. ఎప్పుడూ కూడా తప్పును పునరావృతం చేయకూడదు. ఆ తప్పు నుండి పాఠం నేర్చుకోవాలని సూచించారు. 

Image credits: chatgpt AI
Telugu

కష్టాల్లోనే నిజమైన బంధాలు

కష్టాల్లోనే నిజమైన బంధాలేవో..  కల్పిత బంధాలేవో తెలుస్తాయి. మనం అపదలో ఉన్నప్పుడు ఎవరైతే.. మనల్ని చేరదీస్తారో వారే నిజమైన బంధువులు ఎవరో తెలుస్తారు.

Image credits: chatgpt AI
Telugu

అనుభవాలతో ఓర్పు

వివిధ పరిస్థితులలో ఎదురయ్యే సవాళ్లను తట్టుకుని నిలబడడానికి అవసరమైన మానసిక, శారీరక బలాన్ని పెంపొందించుకోవాలి.  ది కాలక్రమేణా కష్ట సమయాల్లోనూ మన దృఢత్వాన్ని పెంచుతుంది. 

Image credits: Getty
Telugu

అనుభవంతో నిర్ణయాలు

ఏ నిర్ణయం తీసుకునే ముందైనా అది పూర్తిగా సరైనది అని నిర్ధారణ వచ్చే వరకూ ఎదురుచూస్తూ ఉండకండి. అలాగే ఉంటే, జీవితకాలం ఎదురుచూస్తూనే ఉండిపోవాల్సి వస్తుంది. 

Image credits: social media

ChanakyaNiti: ఇలాంటి అమ్మాయిలను ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవద్దు

Chanakya Niti: అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడం సరైనదేనా?

పెళ్లికి ముందే మీ భాగస్వామితో.. ఈ విషయాలు తెలుసుకుంటే అంతా హ్యాపీ..

చాణక్య నీతి ప్రకారం ఇలాంటి ఫ్రెండ్స్ కి దూరంగా ఉండటం మంచిది!