MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Relationship
  • Vidura Niti: ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండండి.. లేదంటే ప్రమాదంలో పడతారు!

Vidura Niti: ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండండి.. లేదంటే ప్రమాదంలో పడతారు!

Vidura neeti: మహాభారతంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి విదురుడు. ఆయన చెప్పిన నీతి, నియమాలను పాటించడం వల్ల జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు. అలాగే జీవితాన్ని సంతోషంగా గడపాలంటే.. ఎలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలో విదురుడు బోధిస్తుంది.

1 Min read
Author : Rajesh K
Published : Jun 16 2025, 10:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వారే శత్రువులు
Image Credit : Social Media

వారే శత్రువులు

చాలా మంది వ్యక్తులు ఎదుటివారి విజయాన్ని చూసి అసూయపడతారు. ఇది సాధారణ మానవ ప్రవర్తన. అలాంటి వారు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, జీవితంలో నెగటివిటీని నింపుతారు. మీ ప్రగతికి, ప్రశాంతతకు అడ్డంకులుగా మారుతారని, అలాంటి వారికి దూరంగా ఉండటం మంచిదని విదురుడు వివరించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వారి దూరంగా ఉండండి
Image Credit : adobe stock

వారి దూరంగా ఉండండి

ఇతరులపై అసూయపడేవారు ఎల్లప్పుడూ నెగటివిటీని వ్యాప్తి చేస్తారు. వారు తమ మాటలు, ఆలోచనలు, ప్రవర్తనతో ఎవరినైనా తక్కువ చేసి చూస్తారు. ఇతరులపై విమర్శలు గుప్పిస్తారు. అలాంటి వారికి దూరంగా ఉండటమే మేలు. 

36
మానసిక ప్రశాంతతకు భంగం
Image Credit : whatsapp@Meta AI

మానసిక ప్రశాంతతకు భంగం

ఎవరైనా మీ విజయం లేదా ఆనందం చూసి ఈర్ష పడుతున్నారంటే.. వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి లేదా మీ ఆనందాన్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు. వారి గాసిప్స్, వ్యంగ్య మాటలు మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. దీంతో మీరు ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు.

46
మీ పురోగతికి వారే శత్రువులు
Image Credit : Getty

మీ పురోగతికి వారే శత్రువులు

మిమ్ములను చూసి అసూయపడేవారు మీ విజయానికి, ప్రగతికి అడ్డంకులుగా మారుతారు.  వారు విమర్శలు, అవమానాలు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవచ్చు. మీరు చేసే ప్రతి పనిలో తప్పులు వెతుకుతూ కించపరిచే ప్రయత్నం చేశారు.  

56
 వారిని నమ్మకండి
Image Credit : Getty

వారిని నమ్మకండి

మీ విజయాన్ని, పురోగతిని చూసి ఈర్ష పడేవారు మీ నాశనాన్ని కోరుకుంటారు. మిమ్ములను దిగజార్చడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారు ఇచ్చే సలహాలను అస్సలు పాటించకండి. వారిని నమ్మకండి.

66
ఇవి పాటించండి
Image Credit : whatsapp@Meta AI

ఇవి పాటించండి

మీపై అసూయపడేవారిని గుర్తించి దూరంగా ఉండండి. వారి మాటలను పట్టించుకోకండి. సానుకూల, ప్రగతిశీల వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోండి. 

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
బంధుత్వం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
మహిళలు
పురుషులు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Related Stories
Recommended image1
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం.. భార్య ప్రేమను ఎప్పుడు పరీక్షించాలో తెలుసా?
Recommended image2
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఇలాంటి వారికి అస్సలు దానం చేయకూడదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved