మిత్రుడు కేసీఆర్ కు జగన్ షాక్: చంద్రబాబు మీద పైచేయి 

                           

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మిత్రుడు, పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు షాక్ ఇచ్చారు. అదే సమయంలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడి మీద నైతికంగా పైచేయి సాధించారు. చంద్రబాబుకు ఫిరాయింపులపై స్పష్టమైన సంకేతాలు పంపించారు.

 

ఏపీ సీఈవో ద్వివేది బదిలీ: కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కె.విజయానంద్‌ను నియమించింది.

 

రోజాను అలా చేశారు: భావోద్వేగానికి గురై కంటతడి పెట్టిన పుష్పశ్రీవాణి

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో డిప్యూటీ ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి గురువారంనాడు భావోద్వేగానికి గురయ్యారు. స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో ఆమె శాసనసభలో కంటతడి పెట్టారు.

 

జగన్ నిర్ణయం సరైందేనన్న బుద్ధా వెంకన్న

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా తీసుకున్న ఓ నిర్ణయాన్ని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్వాగతించారు.  ఇతర పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా తమ పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలని  జగన్ పేర్కొనగా... అది మంచి నిర్ణయమని.. తాను స్వాగతిస్తున్నానని బుద్ధా  వెంకన్న తెలిపారు.

 

ఫిరాయింపులపై జగన్ వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్

మీ తండ్రి కూడ పార్టీ మారారు...రెడ్డి కాంగ్రెస్ నుండి  కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని శ్రీరామమూర్తి తీవ్రంగా విమర్శించారని ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై చంద్రబాబునాయుడు కామెంట్స్ చేశారు. 

 

మీ ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు: చంద్రబాబుకు జగన్ షాక్

మా పార్టీతో ఎంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు  టచ్‌లో ఉన్నారో తన నోటితో తాను చెప్పలేనని ఏపీ సీఎం వైఎస్ జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై అధికార, విపక్ష పార్టీల మధ్య వాగ్యుద్దం చోటు చేసుకొంది.

 

జగన్ వైఖరితో కంగుతిన్న చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేసిన పక్షం రోజుల్లోనే చంద్రబాబుకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. జగన్ తీసుకునే నిర్ణయాలు... ఆయన వైఖరితో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కంగుతిన్నారు. 

 

ఐదుగురిని లాక్కొంటే హోదా గల్లంతు: చంద్రబాబుపై జగన్

టీడీపీ నుండి తమ పార్టీలో ఎవరినైనా చేర్చుకొంటే... టీడీపీ ద్వారా పొందిన పదవులకు రాజీనామాలు చేసిన తర్వాతే తమ పార్టీలో చేర్చుకొంటామని ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఒకవేళ పార్టీ  మారకుండా  చేర్చుకొంటే అనర్హత వేటేయాలని  ఏపీ సీఎం జగన్ తేల్చి చెప్పారు.

 

అమృతకు చిల్లిగవ్వ దక్కొద్దు: ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు

కూతురంటే వల్లమాలిన ప్రేమ గల మారుతీరావుకు ఆమె కులాంతర వివాహం చేసుకోవడంతో పరువు పోయిందని మారుతీరావు భావించాడు. తన కూతురు రిసెప్షన్‌ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయడంతో అతనిలో ఆగ్రహం మిన్ను ముట్టింది.

 

దాసరి నారాయణరావు కొడుకు అదృశ్యం.. ఇంట్లో ఏం జరిగింది!

దర్శకరత్న, దివంగత దాసరి నారాయణ రావు కుటుంబంలో చాలా కాలంగా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. దాసరి మరణించిన తర్వాత ఆ వివాదాలు మరింతగా ఎక్కువయ్యాయి. తాజాగా దాసరి నారాయణరావు కుమారుడు దాసరి ప్రభు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది.
 

 

సాహో VS మన్మథుడు2: నాగ్ 6రోజుల టార్గెట్!

ఆగస్ట్ నెల నుంచి సినీ ప్రేక్షకులకు అసలైన మాజానిచ్చే సినిమాలు విడుదల కానున్నాయి. అయితే ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసి మంచి కలెక్షన్స్ అందుకోవాలనే తొందరలో రెండు సినిమాలు పెద్దగా గ్యాప్ లేకుండా రిలీజ్ అవుతున్నాయి. 

 

డేటింగ్ చేసి ఇప్పుడు రేప్ అంటే ఎలా..? కంగనాకు కౌంటర్!

పదమూడేళ్ల క్రితం ఆదిత్య పంచోలి తనను మానసికంగా, లైంగికంగా వేధించాడంటూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ముందు జాగ్రత్తగా ఆదిత్య.. కంగనాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

మన్మథుడు2 టీజర్: లిప్ లాక్స్ తో రెచ్చిపోయిన నాగ్

అక్కినేని నాగార్జున 'మన్మథుడు 2' టీజర్ తో ఒక్కసారిగా అందరికి షాకిచ్చాడు. ఎప్పుడు లేని విధంగా లిప్ లాక్స్ తో దర్శనమిచ్చాడు. ప్రతి సినిమాలో రొమాంటిక్ గా కనిపించే నాగ్ ఎప్పుడు డోస్ పెంచలేదు. కానీ ఇప్పుడు మాత్రం ట్రెండ్ కి తగ్గటుగా రెచ్చిపోయాడనిపిస్తోంది. 

 

బిగ్ బాస్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తా.. రేణుదేశాయ్ కామెంట్స్!

బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీషోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. తెలుగులో ఇప్పటికే రెండు సీజన్ లను పూర్తి చేసుకున్న ఈ షో మూడో సీజన్ కి సిద్ధమవుతోంది.

 

 

'సాహో' టీజర్ వచ్చేసిందోచ్..!

ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజీత్ రూపొందిస్తోన్న హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా 'సాహో'. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, మేకింగ్ వీడియోలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు.

 

ప్రేమలో మునిగి తేలుతున్న స్టార్ హీరో కూతురు!

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ చాలా కాలంగా సంగీతకారుడు మిశాల్ కిర్పలానితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ విషయంపై ఇరా ఖాన్ స్పందించింది. 

 

ఫస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్.. సెకండ్ మూవీతో డిజాస్టర్ అందుకున్న డైరెక్టర్స్


టాలీవుడ్ లో చాలా మంది దర్శకులు మొదటి సినిమాతో సరికొత్త ప్రయోగాలతో మంచి సక్సెస్ అందుకుంటున్నారు. కానీ సెకండ్ మూవీతో  కాస్త తొందరపడి డిజాస్టర్స్ అందుకుంటున్నారు. అలాంటి దర్శకులపై ఓ లుక్కేద్దామా..