11:54 PM (IST) Jun 21

Telugu news live Brazil hot air balloon fire - బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం.. హాట్ ఎయిర్ బెలూన్ మంటల్లో 21 మంది

Brazil hot air balloon fire : బ్రెజిల్‌లో 21 మంది ప్రయాణికులతో ఉన్న హాట్ ఎయిర్ బెలూన్ ఆకాశంలో అగ్ని ప్రమాదానికి గురైంది. అందరూ మంటల్లో చిక్కుకున్నారు.

Read Full Story
10:17 PM (IST) Jun 21

Telugu news live Rishabh Pant - సచిన్ టెండూల్కర్ మెచ్చిన రోలీపోలీ షాట్.. రిషబ్ పంత్ ఎలా కొట్టాడో మీరు చూశారా?

Rishabh Pant roly poly shot: ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో రిషబ్ పంత్ అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. పంత్ ఇన్నింగ్స్ పై సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించారు. పంత్ ఆడిన రోలీపోలీ షాట్ వైరల్ గా మారింది.

Read Full Story
08:41 PM (IST) Jun 21

Telugu news live Rishabh Pant - రిషబ్ పంత్‌ ‘సోమర్‌సాల్ట్‌’ సెంచరీ సెలబ్రేషన్స్ చూశారా.. వీడియో ఇదిగో

Rishabh Pant somersault celebrations: ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ సెంచరీతో అదరగొట్టాడు. ఆ తర్వాత తనదైన స్టైల్లో సోమర్‌సాల్ట్‌ విన్యాసాలతో సంబరాలు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

Read Full Story
07:24 PM (IST) Jun 21

Telugu news live India vs England - 41 పరుగుల్లోనే 7 వికెట్లు డౌన్.. భారత్ ఆలౌట్

IND vs ENG: భారత టాపార్డర్ రాణించడంతో ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 471 పరుగులకు ఆలౌట్ అయింది. యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్ లు సెంచరీలతో అదరగొట్టారు.

Read Full Story
06:11 PM (IST) Jun 21

Telugu news live Rishabh Pant - వికెట్ కీపర్ గా టాప్.. రిషబ్ పంత్ సెంచరీ రికార్డులు ఇవే

IND vs ENG: లీడ్స్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ సిక్సర్ తో సెంచరీని పూర్తి చేశారు. ధోని రికార్డును బద్దలు కొట్టడంతో పాటు పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.

Read Full Story
05:00 PM (IST) Jun 21

Telugu news live Rishabh Pant - సిక్స్ తో సెంచరీ కొట్టిన రిషబ్ పంత్.. ధోని రికార్డు బద్దలు

IND vs ENG: ఇంగ్లాండ్ తో జరుగతున్న మొదటి టెస్టు లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ సెంచరీతో దుమ్మురేపాడు. అద్భుతమైన షాట్స్ తో ఇంగ్లాండ్ బౌలింగ్ ను దంచికొట్టాడు.

Read Full Story
03:00 PM (IST) Jun 21

Telugu news live నిర్మాతకు 1300 కోట్లు నష్టం తెచ్చిన భారీ బడ్జెట్ డిజాస్టర్ మూవీ ఏదో తెలుసా?

సినిమా ప్లాప్ అయితే నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్ కు భారీగా నష్టాలు వస్తుంటాయి. కొన్ని సినిమాలకు మొక్కుబడిగా లాభాలు వస్తుంటాయి. కాని ఒక సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఆ ప్రొడ్యూసర్ కు దాదాపు 1300 కోట్లకుపైగా నష్టం వచ్చిందట. ఇంతకీ ఎంటా సినిమా?

Read Full Story
02:55 PM (IST) Jun 21

Telugu news live Hyderbad - అమ్మాయిలకు ఇండియాలోనే సేఫెస్ట్ సిటీ ఏదో తెలుసా?

ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నపుడే ఆ ఇళ్లు, ఆ కుటుంబం, ఆ సమాజం బాగుంటుంది. అలా ఉండాలంటే మహిళలపై వేధింపులు ఉండకూడదు. ఇలా మహిళలకు భారతదేశంలోనే సేఫెస్ట్ సిటీ ఏదో తెలుసా? 

Read Full Story
01:31 PM (IST) Jun 21

Telugu news live Flight Ticket Refund - విమానం క్యాన్సిల్‌ అయ్యిందా...అయితే పూర్తి రీఫండ్‌ ఇలా పొందండి!

విమాన రద్దుల్లో ప్రయాణికులకు వందశాతం రీఫండ్ రావాలంటే ఏమి చేయాలి, ఎలా అభ్యర్థించాలి అన్న వివరాలు ఇక్కడ చదవండి.

Read Full Story
01:08 PM (IST) Jun 21

Telugu news live Yoga Day 2025 - యోగాపై విశాఖ డిక్లరేషన్... యోగా పరిషత్ ఏర్పాటుచేస్తాం - చంద్రబాబు ప్రకటన

యోగా డే సందర్భంగా విశాఖలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం సక్సెస్ ఫుల్ గా ముగిసింది. ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

Read Full Story
10:00 AM (IST) Jun 21

Telugu news live Yoga Day 2025 - కామన్వెల్త్, ఒలింపిక్స్ గేమ్స్ లో యోగా.. - విశాఖ యోగాంధ్ర వేదికగా చంద్రబాబు పిలుపు

యోగాకు అంతర్జాతీయ క్రీడల్లో స్థానం కల్పించాలని చంద్రబాబు కోరారు. విశాఖపట్నంలో యోగా డే 2025 సందర్భంగా నిర్వహించిన యోగాంధ్ర వేడుకల్లో ప్రధాని మోదీ ముందే ఇలా ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

Read Full Story
08:43 AM (IST) Jun 21

Telugu news live Yoga Day 2025 - విశాఖ తీరంతో యోగాంధ్ర సెలబ్రేషన్స్ (Photos)

విశాఖ సముద్ర తీరంలో యోగాంధ్ర వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. అంతర్జాతీయ యోగా డే 2025 ని పురస్కరించుకుని విశాఖలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామునే ప్రజలు ఈ కార్యక్రమం కోసం తరలివచ్చారు. 

Read Full Story
08:09 AM (IST) Jun 21

Telugu news live బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

ప్రతిపక్ష బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

Read Full Story
07:22 AM (IST) Jun 21

Telugu news live Yogandhra 2025 - యోగా ప్రపంచాన్ని ఏకం చేసింది... ఇప్పుడు శాంతిని సూచిస్తోంది.. - ప్రధాని మోదీ

ప్రస్తుత ఆందోళనకర సమయంలో ప్రపంచానికి యోగా శాంతిసందేశం ఇస్తోందని ప్రధాాని నరేంద్ర మోదీ అన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో ప్రధాని ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

Read Full Story