IPL 2025, GT vs PBKS: పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు గుజరాత్ టైటాన్స్ ను చెడుగుడు ఆడుకున్నారు భయ్యా. క్రీజులోకి వచ్చినవాళ్లు వచ్చినట్టుగా గిల్ టీమ్ బౌలింగ్ ను దంచికొట్టారు.
Telugu news live updates: IPL 2025, GT vs PBKS: గుజరాత్ ను చెడుగుడు ఆడుకున్నారు భయ్యా !

SLBC టన్నెల్లో రెస్క్యూఆపరేషన్ కొనసాగుతోంది. తాజాగా రెండో మృతదేహం లభ్యమైంది. మినీ హిటాచీతో మట్టి తవ్వి తీస్తుండగా... మృతదేహం ఆచూకి లభించింది. మరో ఆరుగురి ఆచూకి కోసం వెతుకుతున్నారు. తెలంగాణ కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈరోజు ఐపీఎల్లో భాగంగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వీటితో పాటు.. ఇతర జాతీయ, అంతర్జాతీయ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకోసం..
IPL 2025, GT vs PBKS: గుజరాత్ ను చెడుగుడు ఆడుకున్నారు భయ్యా !
భారత్ లో కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్న ఈ-వ్యర్థాలు : ఇవి ఎంత ప్రమాదకరమో తెలుసా?
భారతదేశంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ ఒక పెద్ద సవాలుగా మారింది. దేశం ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు అతిపెద్ద మార్కెట్ కావడంతో ఈ-వ్యర్థాలు కూడా పెరిగాయి. ఎలక్ట్రానిక్ వ్యర్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటి మరియు దానిని ఎలా నిర్వహిస్తారో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిGT vs PBKS: ధోని, కోహ్లీ క్లబ్ లోకి శ్రేయాస్ అయ్యర్.. కెప్టెన్ గా కొత్త రికార్డు
IPL 2025, GT vs PBKS: గత సీజన్ ఛాంపియన్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్‌ను ట్రోఫీని గెలుచుకునేలా నడిపించాలనే లక్ష్యంతో గ్రౌండ్ లోకి దిగాడు.తొలి మ్యాచ్‌లోనే అతను తన ఉద్దేశాలను స్పష్టం చేస్తూ రికార్డుల మోత మోగించాడు.
పూర్తి కథనం చదవండిభార్య వార్నింగ్ తో ప్రియాంక చోప్రాతో సినిమా మధ్యలోనే వదిలేసిన అక్షయ్ కుమార్
భార్య ట్వింకిల్ ఖన్నా హెచ్చరించడంతో అక్షయ్ కుమార్ ప్రియాంక చోప్రా తో సినిమాను మధ్యలోనే వదిలేశారు. ఇంతకీ విషయం ఏంటి?
పూర్తి కథనం చదవండిGT vs PBKS: 6 6 6 6 6 6 6 6 6.. శ్రేయాస్ అయ్యర్.. ఇదేం బాదుడు సామి.. ఐపీఎల్ ను గల్లీ క్రికెట్ చేశావు
IPL 2025, GT vs PBKS: ప్రియాంష్ ఆర్య పరుగుల తుఫాను మొదలు పెడితే శ్రేయాస్ అయ్యర్ దానిని సునామీగా మార్చాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ తన ఐపీఎల్ కెరీర్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ను సాధించాడు.
పూర్తి కథనం చదవండి1000 రోజులు థియేటర్ లో ఆడిన మాస్ హీరో సినిమా ఏంటో తెలుసా?
50 కాదు 100 కాదు ఏకంగా 1000 రోజులు ఆడిన మాస్ హీరో సినిమా గురించి మీకు తెలుసా? ఒక సినిమా నెల రోజులు థియేటర్ లో ఉండటమే కష్టంగా ఉన్న ఈ కాలంలో.. ఏకంగా వెయ్యి రోజులు ఆడిన సినిమా ఏది?
పూర్తి కథనం చదవండిప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలకు అంతరాయం
ప్రపంచవ్యాప్తంగా మరోసారి ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమాల సేవలకు అంతరాయం ఏర్పడింది. ఫేస్ బుక్, ఇన్స్ట్రాగ్రామ్ సేవల్లో సమస్య తలెత్తడంతో వినియోగదారులు ఇబ్బందిపడాల్సి వచ్చింది.
పూర్తి కథనం చదవండి15 ఏళ్ల క్రితం, 64 కోట్ల బడ్జెట్ తో రూపోందిన సల్మాన్ ఖాన్ మూవీ, ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ సినిమా 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. అయితే 15 ఏళ్ల కింద సల్మాన్ ఖాన్ సినిమా 64 కోట్లతో తీశారు. ఆ టైంలో ఇది బిగ్ బడ్జెట్ మూవీ. కానీ ఈ సినిమాకు ఎంత కలెక్షన్స్ వచ్చాయో తెలుసా?
పూర్తి కథనం చదవండిBJP: ముస్లింలకు బీజేపీ రంజాన్ కానుక.. 'సౌగత్ ఏ మోదీ' కార్యక్రమం పేరుతో
రంజాన్ పండుగను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. 'సౌగత్ ఏ మోదీ' పేరుతో మంగళవారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
IPL 2025: టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు.. టాప్ 10 పవర్ హిట్టర్లు వీరే
Most Sixes in T20 Cricket: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో సిక్సర్ల వర్షం కురుస్తోంది. అయితే, టీ20 క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-10 పవర్ హిట్టర్లు ఎవరో తెలుసా?
సోనూ సూద్ భార్యకి యాక్సిడెంట్: కారు ప్రమాదంలో గాయాలు, ఇప్పుడెలా ఉందంటే?
నటుడు సోనూ సూద్ భార్య, సోదరి, కొడుకు కారు ప్రమాదంలో గాయపడ్డారు. ముగ్గురూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ విషయం గురించి సోనూ సూద్ ఎమోషనల్ గా స్పందించారు. ఆయన ఏమన్నారంటే?
పూర్తి కథనం చదవండిమీకు రూ.92 లక్షలు కావాలా? అయితే ఆ దేశంలో ఉంటే చాలు
ఒక దేశంలో జనాభా భారీగా తగ్గిపోతోంది. అందుకే ఆ దేశ అధ్యక్షుడు జనానికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆ దేశంలో నివసిస్తే వారికి ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.92 లక్షలు ఇస్తారు. దీంతో పాటు ఇల్లు కూడా ఇస్తారు. ఆ ఆఫర్ ఇస్తున్న దేశం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండిIPL : టీ20 క్రికెట్‌లో 600 సిక్సర్లు.. ఇదెక్కడి బాదుడు సామి ! డేంజరస్ బ్యాట్స్‌మన్ !
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో పరుగుల సునామీ మొదలైంది. సిక్సర్ల వర్షం కురుస్తోంది. బౌలర్లను బ్యాటర్లు దంచికొడుతూ రికార్డుల మోత మోగిస్తున్నారు. అలాంటి గొప్ప సిక్సర్ల రికార్డులు సాధించిన ఐపీఎల్ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Ayurvedic Wisdom: పొద్దున్నే బ్రష్ చేయకూడదా? ఆయుర్వేదం ఏం చెబుతోంది!
Ayurvedic Wisdom: ఎవరైనా పొద్దున్న లేవగానే చేసే పనేంటి? బ్రష్ చేస్తారు కదా.. కాని ఆయుర్వేదం ఏం చెబుతోందంటే.. పొద్దున్నే లేవగానే ఫస్ట్ బ్రష్ చేయకూడదంట. ఎందుకు పళ్లు తోముకోకూడదు. దీనికి వెనుక దాగి ఉన్న ఆయుర్వేద రహస్యం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిIPL: గుజరాత్ టైటాన్స్ vs పంజాబ్ కింగ్స్.. దిమ్మదిరిగిపోయే షో !
Gujarat Titans vs Punjab Kings: పంజాబ్ కింగ్స్ (PBKS) శ్రేయాస్ అయ్యర్‌ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో రికార్డు స్థాయిలో ₹26.75 కోట్లకు కొనుగోలు చేసింది. గుజరాత్ టైటాన్స్ టీమ్ లో బౌలింగ్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ అత్యంత ఖరీదైన ప్లేయర్ గా ఉన్నాడు.
Pregnancy: గర్భం రాకుండా ఉండడానికి ఇక ట్యాబ్లెట్స్‌తో పని లేదు.. శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ.
మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) శాస్త్రవేత్తలు గర్భనిరోధానికి కొత్త రకం ఇంజెక్షన్ అభివృద్ధి చేశారు. ఇది మెడికల్ ప్రొసీజర్లు లేకుండా, మాత్రలు తీసుకోకుండా, దీర్ఘకాలం గర్భనిరోధకంగా పనిచేస్తుంది.
Toll charges: దేశంలో అత్యధికంగా ఆదాయం వచ్చే టోల్ ప్లాజా ఏదో తెలుసా? రూ. 2000 కోట్లు
జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలు కనిపించడం సర్వసాధారణమైన విషయం. రోడ్ల అభివృద్ధి, నిర్మాణం కోసం సదరు నిర్మాణ సంస్థలు ఈ టోల్‌ను వసూలు చేస్తుంటాయి. మరి దేశంలో అత్యధికంగా టోల్ వసూలు అవుతోన్న రహదారి ఏదో తెలుసా.?
Salary: ఎంపీ నెల జీతం ఎంతో తెలుసా.? 60 ఏళ్ల క్రితం రూ. 500, ఇప్పుడు ఎంతైందంటే..
MP Salary in India: పార్లమెంటు సభ్యుల జీతాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీల వేతనాన్ని 24 శాతం పెంచుతూ పార్లమెంటరీ వ్వవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ద్రవ్యోల్బణ సూచి ఆధారంగా ఎంపీల జీతాలను పెంచారు. ఇంతకీ భారత దేశంలో ఎంపీలకు ఎంత జీతం వస్తుంది.? ఎలాంటి ఇతర అలవెన్సులు ఉంటాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
రెండో బిడ్డకు జన్మనిచ్చిన రామ్ చరణ్ హీరోయిన్, పేరు పెట్టిందో తెలుసా?
రెండో భర్తతో రెండో బిడ్డకు జన్మనిచ్చింది రామ్ చరణ్ హీరోయిన్. రెండో సారి కూడా మగబిడ్డనే పొందింది. ఇంతకీ ఈబ్యూటీ తన కొడుక్కి ఏం పేరు పెట్టిందో తెలుసా?
పూర్తి కథనం చదవండిGold Price: బంగారం కొనడానికి సరైన సమయం.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్
బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరలు ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు, ట్రంప్ దూకుడు నిర్ణయాలు, యుద్ధాల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే తాజాగా బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి..