సోనూ సూద్ భార్యకి యాక్సిడెంట్: కారు ప్రమాదంలో గాయాలు, ఇప్పుడెలా ఉందంటే?
నటుడు సోనూ సూద్ భార్య, సోదరి, కొడుకు కారు ప్రమాదంలో గాయపడ్డారు. ముగ్గురూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ విషయం గురించి సోనూ సూద్ ఎమోషనల్ గా స్పందించారు. ఆయన ఏమన్నారంటే?

నటుడు సోనూ సూద్ భార్య సోనాలి, తన సిస్టర్, కొడుకుతో కలిసి ముంబై-నాగ్‌పూర్ హైవేపై కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ అయింది.
Also read: పూజా హెగ్డే పై ట్రోల్స్ చేయడానికి లక్షల్లో ఖర్చు చేసింది ఎవరు? స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
యాక్సిడెంట్ గురించి సోనూ సూద్ చెప్పిన విషయం:
ఈ యాక్సిడెంట్ గురించి తెలిసిన సోనూ సూద్ వెంటనే నాగ్‌పూర్ వెళ్లారు. కారు ట్రక్కును గుద్దడం వల్ల ప్రమాదం జరిగిందని తెలిసింది. ఈ ప్రమాదంలో కారు చాలా వరకూ డ్యామేజ్ అయ్యింది.
Also read: డేవిడ్ వార్నర్ పై అనుచిత వ్యాఖ్యలు, స్పందించిన రాజేంద్ర ప్రసాద్, ఏమన్నాడంటే?
నాగ్‌పూర్‌లోని ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు
సోనాలి సూద్ భార్యకు, ఆమె సిస్టర్, కొడుకు నాగ్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నారు. ఇద్దరికీ సీరియస్ ట్రీట్మెంట్ జరుగుతోంది. బలమైన గాయాలు అయినట్టు సమాచారం.
Also read: 12 మంది హీరోలు రిజెక్ట్ చేసిన కథతో, బ్లాక్ బస్టర్ హిట్ సినిమా చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
'రియల్ హీరో' సోనూ సూద్ ఫ్యాన్స్ షాక్
ఈ విషయం తెలిసిన వెంటనే సోనూ సూద్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. బాలీవుడ్ సెలబ్రిటీలు ఆయనకు ఫోన్ చేసి పరామర్శిస్తున్నట్టు సాచారం. సోనూసూద్ ఎప్పుడు పేదవాళ్లకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు.
Also read: రెండో బిడ్డకు జన్మనిచ్చిన రామ్ చరణ్ హీరోయిన్, ఏం పేరు పెట్టిందో తెలుసా?
సోనూ సూద్ లవ్లీ వైఫ్ సోనాలి:
సోనూ సూద్, సోనాలిని సెప్టెంబర్ 25, 1996లో పెళ్లి చేసుకున్నారు. వాళ్ల లవ్ స్టోరీ నాగ్‌పూర్‌లో ఇంజినీరింగ్ చదివేటప్పుడు స్టార్ట్ అయింది. రీల్ లైఫ్ లో విలన్ గా నటిస్తున్న ఆయన.. రియల్ లైఫ్ లో మాత్రం హీరోగా మారారు. ఎంతో మందికి చేయూతనందించారు.
Also read: జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో మరో మల్టీస్టారర్ మూవీ, ముహూర్తం ఎప్పుడంటే?