- Home
- Entertainment
- 15 ఏళ్ల క్రితం, 64 కోట్ల బడ్జెట్ తో రూపోందిన సల్మాన్ ఖాన్ మూవీ, ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
15 ఏళ్ల క్రితం, 64 కోట్ల బడ్జెట్ తో రూపోందిన సల్మాన్ ఖాన్ మూవీ, ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ సినిమా 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. అయితే 15 ఏళ్ల కింద సల్మాన్ ఖాన్ సినిమా 64 కోట్లతో తీశారు. ఆ టైంలో ఇది బిగ్ బడ్జెట్ మూవీ. కానీ ఈ సినిమాకు ఎంత కలెక్షన్స్ వచ్చాయో తెలుసా?

సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న కలిసి సికందర్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపు 200 కోట్ల బడ్జెట్ ను ఖర్చు చేశారు. భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న ఈమూవీ రంజాన్ సందర్భంగా రిలీజ్ కాబోతోంది.
సల్మాన్ ఖాన్ సికందర్ బిగ్ బడ్జెట్ మూవీ. సల్మాన్‌కు పెద్ద బడ్జెట్ సినిమా అంటే టెన్షన్ ఉంటుందా? రిజల్ట్ ఎలా వస్తుంది, కలెక్షన్ల సంగతేంటి ఇలా అనేక విషయాలు ఆయన్ను కలవరపెడుతుంటాయాని తెలుస్తోంది.
Also Read: 5 కోట్లు ఖర్చు చేసి 5 సెకండ్ల సీన్ తీసిన దర్శకుడు? సినిమా హిట్టా ఫట్టా?
ఈ విషయంలో వీర్ సినిమా మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. 2010లో వచ్చిన వీర్ సినిమాను 64 కోట్ల బడ్జెట్ తో తీశారు. అప్పట్లో ఇది భారీ బడ్జెట్ అని చెప్పాలి. జరీన్ ఖాన్ హీరోయిన్‌గా నటించిన ఈమూవీ ప్లాప్ అయ్యింది.
Also Read: సోనూ సూద్ భార్యకి యాక్సిడెంట్: కారు ప్రమాదంలో గాయాలు, ఇప్పుడెలా ఉందంటే?
సల్మాన్ కొత్తగా కనిపించినా జనాలకు నచ్చలేదు. 64 కోట్ల సినిమాకు 38 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. దాంతో భారీ బడ్టెట్ అంటే సల్మాన్ ఖాన్ బయపడుతున్నట్టు సమాాచారం.
ఇప్పుడు సికందర్ సినిమా కూడా భారీ బడ్టెట్ తో రూపొందుతుండటంతో అందరు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా బాలీవుడ్ రికార్డులు కొడుతుందంటున్నారు. కాని సల్మాన్ ఖాన్ మాత్రం టెన్షన్ పడుతున్నారట.