Abhishek Sharma: 246 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబ్ టీమ్ కు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు అదిరిపోయే ఇన్నింగ్స్ లను ఆడారు. ముఖ్యంగా అభిషేక్ వర్మ కేవలం 40 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 141 పరుగుల ఇన్నింగ్స్ లో 12 సిక్సర్లు, 10 ఫోర్లు బాది పంజాబ్ కింగ్స్ కు బిగ్ షాకిచ్చాడు.
Telugu news live updates: SRH vs PBKS: అభిషేక్ శర్మ.. షేక్ చేశాడు భయ్యా !

ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నారు. మరికాసేపట్లో అధికారులు రిజల్ట్స్ విడుదల చేస్తారు. అలాగే 26/11 ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి తహవ్వూర్ రాణాను ఎన్ఐఏ విచారిస్తోంది. ఇక ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. వీటితో పాటు ఇతర జాతీయ, అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం..
SRH vs PBKS: అభిషేక్ శర్మ.. షేక్ చేశాడు భయ్యా !
Temples: గుడిలో కొబ్బరి కాయ ఎందుకు కొడతారు, ప్రసాదం ఎందుకు పెడతారో తెలుసా?
Temples: కొబ్బరికాయను నారికేళం, టెంకాయ ఇలా అనేక పేర్లతో మనం పిలుచుకుంటూ ఉంటుంటాం. ఇక కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి కావలసిన విటమిన్స్, మినరల్స్ పాటు వంట్లోని వేడిని క్షణాల్లో తగ్గించేస్తుంది. అయితే.. కొబ్బరికాయల్లోని నీరు తాగడానికి ఉపయోగిస్తుంటారు. దీంతోపాటు కొబ్బరికాయలను గుడి దగ్గర, గుడి ఆవరణలో స్వామి వారికి పూజ చేసి కొడుతుంటారు. అసలు అలా ఎందుకు చేయాలి.. చేయని వారి పరిస్థితి ఏంటి? ఏం జరుగుతుంది? ఎప్పటి నుంచి ఈ ఆచారం ఉంది అన్న విషయాలు తెలుసుకుందాం.
Excessive Sweating వేసవిలో.. చెమటనిలా తరిమేయండి!
చెమట తగ్గించుకోవడం ఎలా: వేసవిలో చెమటలు పట్టడం సాధారణమే, కానీ ఇబ్బందిగా ఉంటుంది. తేలికపాటి దుస్తులు, సరైన ఆహారం, చల్లటి నీటితో కడుక్కోవడం ద్వారా చెమటను నియంత్రించవచ్చు.
పూర్తి కథనం చదవండిAC Fan Power consumption: ఏసీ, ఫ్యాన్ వాడటం వల్ల మీకు కరెంట్ బిల్లు ఎంత వస్తుందో తెలుసా?
AC Fan Power consumption: అసలే ఎండలు, ఆపైగా ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే భానుడి భగభగలతో చెమటలు పడుతున్నాయి. దీంతో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్యాన్, ఏసీ 24గంటలు వినియోగించాల్సి వస్తోంది. అయితే.. నెలాఖరులో కరెంట్ బిల్లు చూసిన వారికి మాత్రం కళ్లుభైర్లు కమ్ముతున్నాయి. అసలు మీరు ఇంట్లో ఉండే ఏసీ, ఫ్యాన్‌కు ఎన్ని గంటలు పనిచేస్తే ఎన్ని యూనిట్లు కాలుతుందో మీకు తెలిసా.. ఇది తెలుసుకుంటే మీకు కరెంట్‌ను పొదుపుగా వాడి డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా?
ప్రియాంక కూతురు మాల్తీ నటి అవుతుందా? నిక్ జోనస్ ఏం చెప్పాడంటే..
గ్లోబల్ ఐకాన్స్ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ ల కూతురు మాల్తీ మేరీ చోప్రా జోనస్ చిన్న వయసులోనే తనలోని కళాత్మక కోణాన్ని చూపించింది. ఆమె తన తల్లిదండ్రుల అడుగుజాడల్లో వినోద పరిశ్రమలోకి వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
పూర్తి కథనం చదవండిLSG vs GT: లక్నోను దంచికొట్టిన గిల్.. గుజరాత్ తొలి ప్లేయర్ గా రికార్డు
LSG vs GT IPL 2025: ఐపీఎల్ 2025లో 26వ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్-గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. టాస్ గెలిచిన రిషబ్ పంత్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీందో మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ కు కెప్టెన్ శుభ్ మన్ గిల్ సూపర్ నాక్ తో అదరగొట్టి మరో ఐపీఎల్ రికార్డు సాధించాడు.
Tea: పిల్లలకు టీ ఇవ్వొచ్చా? తల్లిదండ్రులు ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి
Tea: చాలా ఇళ్లల్లో పెద్దల్లాగే పిల్లలు కూడా టీ తాగేస్తుంటారు. ఈ చదువుల వల్ల పిల్లల బ్రెయిన్ కూడా ఒత్తిడికి గురవుతుందని, టీ తాగితే మైండ్ రిలాక్స్ అవుతుందని తల్లిదండ్రులు అనుకుంటారు. అయితే అసలు టీ పిల్లలు తాగడం కరెక్టేనా? కారణాలతో సహా ఇప్పుడు వివరాలు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిAllu Arjun Atlee Film: అనుభవం లేకుండా అల్లు-అట్లీ సినిమాలో మ్యూజిక్ ఛాన్స్.. అతనిలో అంత విషయం ఉందా?
Allu Arjun Atlee Film: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సక్సెస్‌ఫుల్ దర్శకుడు అట్లీ కాంబినేషనలో ప్యాన్ ఇండియా చిత్రం రానుంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా బయటకు వస్తున్న విషయాలు తెలుస్తుంటే.. సినీ అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. ఇక సినిమాని సన్ పిక్చర్స్ భారీ నిర్మిస్తోంది. పుష్ప సినిమాతో గ్లోబల్ గుర్తింపు తెచ్చుకున్న బన్నీ.. ఈ సినిమా కూడా అంతకుమించి ఉంటుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన సినిమా సంగీతం బాధ్యతలను ఒక్క సినిమాకి చేయని కొత్త మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో పెట్టడం అందరినీ ఆశ్చర్యం కలిగిస్తోంది. మరోవైపు సినీ ప్రేక్షకులు అతనిలో అంత సీన్ ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు.. అతని చరిత్ర గురించి తెలుసుకుందామా మరి..
LSG vs GT : ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్ విధ్వంసం.. LSG హ్యాట్రిక్ గెలుపు
LSG vs GT IPL 2025 : ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ జట్టును లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రామ్ ఇద్దరూ సునామీ హాఫ్ సెంచరీలతో అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడారు. ఈ గెలుపుతో రిషబ్ పంత్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో 3వ స్థానంలోకి చేరింది.
ఒకే రకమైన పోలికలతో ఉండే హీరోయిన్లు.. సౌందర్యలా ఎవరు ఉంటారో తెలుసా ?
సౌత్ చిత్ర పరిశ్రమలో మెరుస్తున్న ఈ నటీమణులకు, బాలీవుడ్ నటీమణులకు కొంచెం పోలిక ఉందేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది?
పూర్తి కథనం చదవండిViral Video: గర్ల్‌ఫ్రెండ్‌ను హాస్టల్‌లోకి తీసుకొచ్చేందుకు కిర్రాక్ ప్లాన్ వేశాడు.. చివర్లో ఊహించని ట్విస్ట్
Viral Video: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఎలాంటి వీడియోలు వైరల్ అవుతాయో అర్థం అవ్వడం లేదు. ప్రపంచంలో ఏ మూలన ఏ వింత జరిగినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఇలాంటి ఓ వీడియో ఆసక్తికరమైన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
తారా సుతారియా, బాద్షా డేటింగ్ రూమర్స్‌పై శిల్పా షెట్టి కామెంట్!
తారా సుతారియా, బాద్షా డేటింగ్ రూమర్స్‌కి కారణం శిల్పా శెట్టి చేసిన కామెంట్లే. ఇండియన్ ఐడల్ 15లో ఆమె చేసిన కామెంట్స్‌తో అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.
పూర్తి కథనం చదవండిIPL 2025: కోహ్లీ కాదు బుమ్రా కాదు.. ట్రావిస్ హెడ్ కు ఇష్టమైన భారత ప్లేయర్ ఎవరో తెలుసా?
Travis Head's favorite Indian player: ఆస్ట్రేలియా బ్యాటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ ఐపీఎలో లో తనదైన దూకుడు ఆటతో దాదాపు అన్ని జట్లకు తలనొప్పి తెప్పించే ఇన్నింగ్స్ లను ఆడాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు హైదరాబాద్ జట్టులో అత్యధిక పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ ను రూ. 14 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే, ట్రావిస్ హెడ్ కు ఇష్టమైన, అతనితో కలిసి ఆడాలకుంటున్న భారత ప్లేయర్ ఎవరో తెలుసా?
Astrology: ఈ 5 రాశుల వారిపై శని ప్రభావం.. 2027 వరకు జాగ్రత్తగా ఉండాలి.
శాస్త్రసాంకేతికంగా ఎంత ఎదిగినా ఇప్పటికీ జ్యోతిష్యాన్ని విశ్వసించే వారు మనలో చాలా మంది ఉంటారు. రాశులు, నక్షత్రాలను ఫాలో అవుతుంటారు. ఇక మన జీవితాలపై గ్రహాల ప్రభావం కచ్చితంగా ఉంటుందని జ్యోతిష్యం చెబుతుంది. ముఖ్యంగా శని ప్రభావం అధికంగా ఉంటుందని అంటారు. అలా శని ఏయే రాశులపై ప్రభావం చూపనున్నాడు ఇప్పుడు తెలుసుకుందాం..
Loans: లోన్ రికవరీ ఏజెంట్లు మిమ్మల్ని వేధిస్తున్నారా? వారిపైనే కేసులు పెట్టొచ్చు. ఎందుకంటే..?
Loans: బ్యాంకుల్లో గాని, ప్రైవేటు సంస్థల్లో గాని లోన్స్ తీసుకున్నారా? అనుకోని పరిస్థితుల్లో ఈఎంఐలు కట్టలేకపోతున్నారా? అయితే లోన్ రికవరీ ఏజెంట్లు మీ ఇంటికి వచ్చి అప్పు తిరిగి కట్టమని డిమాండ్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి వేధిస్తారు కూడా.. కాని వారికి అలా చేసే అధికారం వారికి లేదు. అలా చేస్తే మీరే వారిపై కేసులు పెట్టొచ్చు. లోన్ రికవరీ ఏజెంట్ల లిమిట్స్, లోన్ తీసుకున్న వారికి చట్టపరంగా ఉన్న హక్కుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిఐఫోన్ ఒరిజినలా, నకిలీదా? ఈ 5 టిప్స్ వాడి చెక్ చేసుకొండి
Apple iPhone : ఈ మధ్య అచ్చం ఒరిజినల్ ఐఫోన్ నే పోలివుండే నకిలీ ఐఫోన్లను అంటగట్టే ముఠాలు పెరిగిపోయాయి. కాబట్టి మీరు కూడా ఐఫోన్ కొనాలనుకుంటే అసలుదేదీ, నకిలిదేది గుర్తించండి.... ఇందుకోసం ఈ 5 టిప్స్ వాడండి.
పూర్తి కథనం చదవండిIPL 2025: గుజరాత్ టీమ్‌కు షాక్! స్టార్ ప్లేయర్ ఐపీఎల్ నుంచి అవుట్
IPL 2025 Glenn Phillips : హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ (GT) స్టార్ ప్లేయర్ గ్లెన్ ఫిలిఫ్స్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గాయపడ్డాడు. గజ్జల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇప్పుడు అతను పూర్తిగా ఐపీఎల్ 2025కి దూరం అయ్యాడు. 5 మ్యాచ్ లు ఆడి 4 విజయాలతో ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న గుజరాత్ టైటాన్స్ కు ఇది పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి.
పూర్తి కథనం చదవండిPakistan Earthquake : పాకిస్థాన్ లో భూకంపం ... అసలు ఇండియా చుట్టు ఎం జరుగుతోంది?
Pakistan Earthquake: పాకిస్తాన్‌లో భూకంపం సంభవించింది. దీని ప్రభావం కాశ్మీర్ లో కూడా కనిపించింది.
పూర్తి కథనం చదవండిKFC: నాన్ వెజ్ ప్రియులకు పండగే.. చికెన్ ఫ్లేవర్ టూత్ పేస్ట్ లాంచ్ చేసిన KFC
నాన్ వెజ్ ప్రియులు చికెన్‌ను ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారంలో ఒక్కరోజైనా చికెన్ ఉండాల్సిందే. ఇక కేఎఫ్‌సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా మంది కేఎఫ్‌సీ చికెన్‌ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే తాజాగా నాన్ వెజ్ ప్రియులకు కేఎఫ్‌సీ అదిరిపోయే ప్రొడక్ట్‌ను తీసుకొచ్చింది. మొట్టమొదటిసారి చికెన్ ఫ్రై ఫ్లెవర్‌తో కూడిన టూత్ పేస్ట్‌ను తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Chanakya Tips For Kids: పిల్లల భవిష్యత్తును మార్చే 7 చాణక్య జీవిత సూత్రాలు.. తల్లిదండ్రులు తప్పక నేర్పించాలి!
Chanakya Tips For Kids: విజయవంతమైన జీవితం కొనసాగించడానికి ఆచార్య చాణక్య తన నీతి సూక్తులలో అనేక విషయాలు వివరించారు. అలాగే, తమ పిల్లలు ఓటమి లేకుండా సక్సెస్ ఫుల్ లైఫ్ ను సాధించడానికి 7 జీవిత సూత్రాలు చెప్పారు చాణక్య. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.