MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తారా సుతారియా, బాద్షా డేటింగ్ రూమర్స్‌పై శిల్పా షెట్టి కామెంట్!

తారా సుతారియా, బాద్షా డేటింగ్ రూమర్స్‌పై శిల్పా షెట్టి కామెంట్!

తారా సుతారియా, బాద్షా డేటింగ్ రూమర్స్‌కి కారణం శిల్పా శెట్టి చేసిన కామెంట్లే. ఇండియన్ ఐడల్ 15లో ఆమె చేసిన కామెంట్స్‌తో అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 12 2025, 07:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
శిల్పా శెట్టి చేసిన కామెంట్స్‌తో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి

శిల్పా శెట్టి చేసిన కామెంట్స్‌తో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి

ఇండియన్ ఐడల్ 15 ఎపిసోడ్‌లో శిల్పా శెట్టి రాపర్ బాద్షాని తారా సుతారియా గురించి ఆటపట్టించింది. తారా సుతారియాతో అతడికున్న అనుబంధం గురించి కామెంట్ చేసింది. దాంతో బాద్షా సిగ్గుపడ్డాడు. అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి.

24
ఆదర్ జైన్‌తో తారా సుతారియా గత సంబంధం

ఆదర్ జైన్‌తో తారా సుతారియా గత సంబంధం

తారా సుతారియా గతంలో ఆదర్ జైన్‌తో రిలేషన్‌లో ఉంది. 2023లో వీళ్లిద్దరూ విడిపోయారు. కారణాలు ఏంటో తెలీదు కానీ, ఆదర్ రీసెంట్‌గా అలేఖా అద్వానీని పెళ్లి చేసుకున్నాడు. తారా లైఫ్‌లో ఏం జరుగుతుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.

 

34
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రియాక్షన్స్

సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రియాక్షన్స్

ఇండియన్ ఐడల్ 15 వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తారా, బాద్షా రిలేషన్‌షిప్ గురించి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది నిజమా, కాదా అని తెగ చర్చించుకుంటున్నారు. ఇది రియాలిటీ షో గిమ్మిక్ అని కొందరు అంటున్నారు.

 

44
నిజమా? లేక ఫ్రెండ్లీ కామెంట్సా?

నిజమా? లేక ఫ్రెండ్లీ కామెంట్సా?

తారా సుతారియా కానీ, బాద్షా కానీ ఈ రూమర్స్‌పై స్పందించలేదు. ఇది నిజమో కాదో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. రియాలిటీ షోలో చేసిన కామెంట్స్‌తో ఇంత హడావిడి జరిగిందని అంటున్నారు. తారా, బాద్షా గురించి ఇంకా చర్చ జరుగుతూనే ఉంది.

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
బాలీవుడ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Brahmamudi Serial Today Episode: చెరో నెక్లెస్ కొట్టేసిన ఐశ్వర్య, భ్రమరాంబ, దొంగలను చితక్కొట్టిన ఇందు, నందు
Recommended image2
Karthika Deepam 2 Today Episode:దీప భయం-మెంటల్ షాక్‍లో సుమిత్ర-దశరథ కంగారు-జ్యోకు కార్తీక్ వార్నింగ్
Recommended image3
Stars with Kids: సొంత పిల్లలతో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోల లిస్ట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved