11:40 PM (IST) Apr 03

IPL 2025: 6 6 6 4 4 4.. వెంకటేష్ అయ్యర్.. సునామీ ఇన్నింగ్స్ తో విమర్శకుల నోళ్లు మూయించాడు !

Venkatesh Iyer: కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) స్టార్ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ సునామీ ఇన్నింగ్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బౌలింగ్ ను దంచికొట్టాడు. కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. 

పూర్తి కథనం చదవండి
11:29 PM (IST) Apr 03

KKR vs SRH: హైద‌రాబాద్ అట్ట‌ర్ ప్లాప్.. కోల్‌కతా చేతిలో ఘోర ఓట‌మి !

IPL 2025 KKR vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 లో బ్యాటింగ్, బౌలింగ్ లో దుమ్మురేపే ప్ర‌ద‌ర్శ‌న‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ను కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 80 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. 

పూర్తి కథనం చదవండి
11:13 PM (IST) Apr 03

దేశంలోనే టాప్ 5 మెడికల్ కాలేజీలివే... ఇక్కడ చదివితే పెద్ద డాక్టర్లవడం ఖాయం

2024 ర్యాంకింగ్స్ ప్రకారం ఇండియాలోని బెస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తెలుసుకోండి. అడ్మిషన్లు, ఫెసిలిటీస్, ఇచ్చే ట్రైనింగ్ గురించి తెలుసుకోండి.

పూర్తి కథనం చదవండి
10:43 PM (IST) Apr 03

మోదీకి థాయి ప్రధాని ప్రత్యేక గిప్ట్ ... ఏం ఇచ్చారో తెలుసా?

భారత ప్రధాని నరేంద్ర మోదీ థాయ్‌లాండ్ పర్యటనలో ఉన్నారు. తమ దేశానికి విచ్చేసిన అతిథి మోదీకి థాయ్‌లాండ్ ప్రధానమంత్రి ప్రత్యేక బహుమతిని ఇచ్చారు. అదేంటో తెలుసా?

పూర్తి కథనం చదవండి
10:40 PM (IST) Apr 03

సీతాకోక చిలుకలు, పురుగుల ఐస్ క్రీమ్ ! ఫేమస్ రెస్టారెంట్ మెనూ చూస్తే షాక్ !

Viral Michelin Restaurant Menu: గుటుక్కున మింగే బటర్ ఫ్లై, పురుగుల ఐస్ క్రీమ్ అంటూ మిచెలిన్ రెస్టారెంట్ మెనూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

పూర్తి కథనం చదవండి
10:24 PM (IST) Apr 03

మోదీ-యూనుస్ పక్కపక్కనే కూర్చుని భోజనం... థాయిలాండ్ లో అసలేం జరుగుతోంది?

పీఎం మోదీ థాయిలాండ్‌లో జరుగుతున్న BIMSTEC సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాత్రి భోజన సమయంలో బంగ్లాదేశ్ ప్రధాని మహ్మద్ యూనుస్‌తో మోదీ కనిపించడం ఆసక్తికరంగా మారింది.

పూర్తి కథనం చదవండి
09:57 PM (IST) Apr 03

ప్రైవేట్ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం... మోదీ సర్కార్ కీలక చర్యలు

భారతదేశంలో గ్రాడ్యుయేట్లకు కనీసం రూ.30,000 జీతం ఇవ్వాలా? కేంద్రం ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలకు ఒకే రూల్ పెడుతుందా?

పూర్తి కథనం చదవండి
08:15 PM (IST) Apr 03

SRH: హైదరాబాద్ ను వీడుతున్న సన్‌రైజర్స్.. కొత్త హోమ్‌గా విశాఖపట్నం !

Sunrisers Hyderabad: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)- సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య ఉచిత టిక్కెట్ల విషయంలో కొనసాగుతున్న వివాదం మధ్య ఎస్ఆర్హెచ్ తన హోమ్ ను మార్చుకోవడానికి సిద్ధమవుతోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

పూర్తి కథనం చదవండి
07:14 PM (IST) Apr 03

Motivational stories: ఏదీ శాశ్వతం కాదు.. బలాన్ని చూసి గర్వపడితే ఈ మర్రి చెట్టులాగా భంగపాటు తప్పదు

కథలు మన ఆలోచన విధానాన్ని మారుస్తాయి. మనలో స్ఫూర్తిని నింపుతాయి. అందుకే చిన్ననాటి నుంచి కథలు చెప్పడాన్ని అలవాటు చేస్తుంటారు. అలాంటి ఒక మంచి నీతి కథ గురించి ఈరోజు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి
06:24 PM (IST) Apr 03

IPL: విరాట్ కోహ్లీ గాయం ఎలా ఉంది? తర్వాతి మ్యాచ్‌లో ఆడతాడా?

Virat Kohli Injury Update: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. అయితే, ఇప్పుడు కోహ్లీ గాయం ఎలా ఉంది? తర్వాతి మ్యాచ్ ఆడతాడా? లేదా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి
06:11 PM (IST) Apr 03

ప్రపంచంలో అత్యంత ధనవంతులైన మహిళలు ... టాప్ 10 ఇండియన్ మహిళ

ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఎవరో చాలామందికి తెలుసు... కానీ ధనవంతురాళ్లు ఎవరో తెలుసా?... ఇక్కడ ప్రపంచంలోనే టాప్ 10 రిచ్చెస్ట్ మహిళా ధనవంతులు ఎవరో ఇక్కడ చూద్దాం. 

పూర్తి కథనం చదవండి
05:52 PM (IST) Apr 03

IPL 2025: విరాట్ కోహ్లీ వికెట్ తో సంచలనం.. ఎవరీ అర్షద్ ఖాన్?

Who Is Arshad Khan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో గుజరాత్ టైటాన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో అర్షద్ ఖాన్ విరాట్ కోహ్లీని అవుట్ చేసిన తర్వాత ఒక్కసారిగా స్టేడియం మొత్తం సైలెంట్ అయింది. 

పూర్తి కథనం చదవండి
05:29 PM (IST) Apr 03

ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా చాలు... ఈ 25 దేశాల్లో డ్రైవింగ్ చేసుకోవచ్చు

భారతీయ లైసెన్స్ విదేశాల్లో కూడా చెల్లుతుంది! ఇంటర్నేషన్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా 25 దేశాల్లో వాహనాలు నడపవచ్చు... ఆ దేశాలేవో ఇక్కడ తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
05:20 PM (IST) Apr 03

పులుసు కంటే టేస్టీగా ఉండే తంజావూరు స్పెషల్ కొబ్బరి శోధి.. ఎలా చేయాలో తెలుసా?

Thanjavur Coconut Sodhi Recipe: తెలుగు రాష్ట్రాల్లో పులుసు ఎంత ఫేమస్సో..తంజావూరు ప్రాంతంలో కొబ్బరి శోధి అలాంటిది. దీని వాసనే చాలా మంది ఇష్టపడతారు. ముఖ్యంగా విభిన్నమైన రుచి వల్ల చాలా మంది దీన్ని ఇష్టపడతారు. చక్కటి ఈ వంటకాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
05:08 PM (IST) Apr 03

siddu jonnalagadda: జాక్‌లో పచ్చి బూతులు.. డైరెక్టర్‌ లేకుండా ఆ సీన్లు షూట్‌.. సిద్దూ సమాధానం చూస్తే షాక్‌

డీజేటిల్లు ఫేమ్‌ సిద్దూ జొన్నలగడ్డ యాక్టింగ్‌కి క్రేజీ ఫ్యాన్స్‌ ఉన్నారు. టిల్లు, రాధిక కాంబో ఎంత పెద్ద బ్లాక్‌బాస్టర్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. రీసెంట్‌గా అతను నటించిన జాక్‌ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ జరిగింది. దీనిలో బూతులు, డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ ఎక్కువగా ఉండటంతో అసలు ఫ్యామిలీ సినిమానా కాదా అనే డౌట్‌ వస్తోంది. మరి దీనిపై చిత్ర యూనిట్‌ ఏమంటుందంటే.. 

పూర్తి కథనం చదవండి
04:57 PM (IST) Apr 03

youngest billionaires in India : 34 ఏళ్లకే వరల్డ్ బిలియనీర్స్ జాబితాలో చోటు.. ఎవరీ శశాంక్, హర్షిల్?

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాల్లో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్ళకు చోటు దక్కింది. కేవలం 34 ఏళ్ళ వయసులోనే వేలకోట్లతో బిలియనీర్స్ గా మారిన ఆ యువకులు ఏ అంబానీ, అదానీ కొడుకులో కాదు... ఎవరో తెలుసా? 

పూర్తి కథనం చదవండి
04:44 PM (IST) Apr 03

Zomato: కొంపముంచిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. జొమాటోలో 600 మంది ఉద్యోగుల తొలగింపు

Zomato: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఉద్యోగాల్లో కోతలు ఎక్కువైపోతున్నాయి. చిన్న కంపెనీలే కాకుండా ప్రపంచ దిగ్గజ కంపెనీలు కూడా AI వినియోగాన్ని పెంచుకుంటూ ఉద్యోగులను తొలగించేస్తున్నారు. జొమాటో 600 మంది కస్టమర్ సపోర్ట్ ఉద్యోగులను తీసేసింది. AI ప్రభావంతో ఇంకెంతమంది జాబ్స్ పోతాయోనని ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు.

పూర్తి కథనం చదవండి
03:40 PM (IST) Apr 03

Viral Video: ఇందేదిరా మామా.! కాకి మాట్లాడుతోంది. వైరల్‌ వీడియో

సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో వైరల్‌ అవుతోంది. అర క్షణంలో అరచేతిలో కనిపిస్తోంది. స్మార్ట్‌ ఫోన్‌ ఓపెన్‌ చేస్తే చాలు ఇలాంటి వీడియోలు ఎన్నో. తాజాగా ఇలాంటి ఓ ఆసక్తికరమైన వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.. 

పూర్తి కథనం చదవండి
03:12 PM (IST) Apr 03

Holidays : సెలవులే సెలవులు... ఏప్రిల్ లో మొత్తం 30 రోజులుంటే ఏకంగా 15 హాలిడేస్

నూతన ఆర్ధిక సంవత్సరం ప్రారంభమైన ఈ ఏప్రిల్ నెలలో భారీగా సెలవులు వస్తున్నాయి. నెలలో 30 రోజులుంటే సగంరోజులు అంటే ఏకంగా 15 రోజులు సెలవులు వస్తున్నాయి. ఈ సెలవుల జాబితా కోసం ఇక్కడ చూడండి. 

పూర్తి కథనం చదవండి
02:34 PM (IST) Apr 03

PM Modi: భారతీయ వారసత్వాన్ని ప్రపంచానికి చాటుతోన్న మోదీ.. తాజాగా థాయ్‌లాండ్‌లో

ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం థాయ్‌లాండ్‌ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయన థాయ్‌లాండ్‌లో రామకియెన్‌ (థాయిలాండ్‌ వెర్షన్‌ రామాయణం) వీక్షించారు. ఇలా మోదీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారత సాంస్కృతిక ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తున్నారు 

పూర్తి కథనం చదవండి