11:53 PM (IST) Feb 24

కుంభమేళాపై తప్పుడు ప్రచారం : ప్రతిపక్షాలపై యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఎటాక్

మహా కుంభమేళాపై తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫైర్ అయ్యారు.  

Read Full Story
11:45 PM (IST) Feb 24

కుంభమేళాలో సినీతారల సందడి ...

బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్, రవీనా టండన్ మహాకుంభమేళాలో పాల్గొని సంగమస్నానం చేసారు. గంగా హారతిలో పాల్గొన్నారు.

Read Full Story
11:34 PM (IST) Feb 24

ఎల్లలుదాటిన కుంభమేళా ... నార్వే మాజీ మంత్రి సంగమ స్నానం

నార్వే మాజీ మంత్రి ఎరిక్ సోల్‌హైమ్ ప్రయాగరాజ్ మహా కుంభమేళా 2025లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను అనుభవించారు 

Read Full Story
11:01 PM (IST) Feb 24

Champions Trophy: ర‌చిన్ ర‌వీంద్ర సెంచ‌రీతో బంగ్లా చిత్తు.. సెమీస్ లోకి న్యూజిలాండ్

Champions Trophy NZ vs BAN: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భార‌త్ తో పాటు న్యూజిలాండ్ కూడా సెమీస్ చేరుకుంది. ర‌చిన్ ర‌వీంద్ర సెంచ‌రీతో బంగ్లాదేశ్ పై పై విజ‌యంతో కీవీస్ జ‌ట్టు ఛాంపియ‌న్స్ ట్రోపీ సెమీస్ లోకి అడుగుపెట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

10:23 PM (IST) Feb 24

Urvashi Rautela: భారత్-పాక్ మ్యాచ్‌లో ఊర్వశి రౌతేలాకి ముద్దు పెట్టేశాడు.. వీడియో చూస్తే షాక్ !

Champions Trophy: భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా సందడి చేసింది. స్టేడియంలో డ్యాన్స్ చేసి అదరగొట్టింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇక్కడ ఈ వీడియోలో చూడండి.

 

09:54 PM (IST) Feb 24

పవన్‌ ని ఇలా చూసి ఎన్నాళ్లవుతుందో.. `కొల్లగొట్టినాదిరో` పాటలో హైలైట్స్ ఇవే

పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `హరిహర వీరమల్లు` సినిమా నుంచి రెండో పాట విడుదలైంది. ఇందులో పవన్‌ ని చూస్తే ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఎందుకంటే? ఆ స్టోరీ ఇందులో చూడండిః HariHara Veeramallu Song: పవన్‌ ని ఇలా చూసి ఎన్నాళ్లవుతుందో.. `కొల్లగొట్టినాదిరో` పాటలో హైలైట్స్ ఇవే

09:47 PM (IST) Feb 24

Hardik Pandya: ప్రపంచంలో కేవలం 50 మాత్ర‌మే ఉన్నాయి..హార్దిక్ వాచ్ ధ‌ర 7 కోట్లా !

Hardik Pandya: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా రూ. 7 కోట్ల విలువైన వాచ్ (చేతి గడియారం) అందరి దృష్టిని ఆకర్షించింది. ఏంటి ఆ వాచ్ ప్ర‌త్యేక‌త‌? పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

09:11 PM (IST) Feb 24

మూడు గంటలు క్యాన్సర్‌ ఆపరేషన్‌, సాయిబాబా గుడిలో నాగార్జున.. ఏఎన్నార్‌ మాటలకు కన్నీళ్లు

అక్కినేని నాగేశ్వరరావు క్యాన్సర్‌తో చనిపోయిన విషయం తెలిసిందే. `మనం` షూటింగ్‌ సమయంలో చోటు చేసుకున్న సంఘటన గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌ అయ్యారు నాగార్జున. ఏం జరిగిందో తెలుసా? మూడు గంటలు క్యాన్సర్‌ ఆపరేషన్‌, సాయిబాబా గుడిలో నాగార్జున.. ఏఎన్నార్‌ మాటలకు కన్నీళ్లు

08:13 PM (IST) Feb 24

రమ్యకృష్ణ, శ్రీదేవిలపై ఎన్టీఆర్‌ స్టేట్‌మెంట్‌, ఛార్మినీ వదల్లేదు.. తారక్ లో ఇంత రొమాంటిక్‌ యాంగిల్‌ ఉందా?

ఎన్టీఆర్‌ ఎప్పుడూ సీరియస్‌గా కనిపిస్తాడు. అదే సమయంలో బాగా అల్లరి కూడా. సినిమా సెట్లో చాలా అల్లరి చేస్తాడని చెబుతుంటారు. కానీ ఆయనలో ఉన్న రొమాంటిక్ యాంగిల్‌ బయటపెట్టాడు. అదేంటో ఇందులో చూడండి. రమ్యకృష్ణ, శ్రీదేవిలపై ఎన్టీఆర్‌ స్టేట్‌మెంట్‌, ఛార్మినీ వదల్లేదు.. తారక్ లో ఇంత రొమాంటిక్‌ యాంగిల్‌ ఉందా?

07:32 PM (IST) Feb 24

Wines Bandh :గురువారం వరకు వైన్స్ షట్టర్స్ క్లోజ్... మందు కొట్టాలంటే బార్డర్స్ క్రాస్ చేయాల్సిందే

తెలంగాణలో వరుసగా మూడురోజులపాటు మద్యం దొరకకుండా చర్యలు తీసుకుంది. కేవలం వైన్స్ లే కాదు బార్లు, పబ్ లు ఎక్కడా కూడా మద్యం అమ్మకాలు చేపట్టకూడదని ప్రకటించింది. ఇలా పిబ్రవరి 25 నుండి 27 వరకు మద్యం అమ్మకాలను నిలిపివేయాలని రేవంత్ సర్కార్ ఆదేశాలు జారీచేసింది. ఎందుకో తెలియాలంటే ఇక్కడ క్లిక్ చేసి పూర్తి స్టోరీ చదవండి

07:17 PM (IST) Feb 24

Champions Trophy: అయ్యే పాకిస్తాన్.. కొండలెక్కినా.. గోడలు దూకినా ఏం లాభం లేకపాయే😂

 Champions Trophy 2025: భార‌త్ పై గెల‌వ‌డానికి పాకిస్తాన్ చేసిన ప‌నంటూ లేదు. పాక్ ప్లేయ‌ర్ల‌ను  కొండలెక్కించారు.. గుట్టలు తిప్పారు.. గోడలు దూకించారు.. ఏకంగా ఆ దేశ ఆర్మీతో శిక్ష‌ణ ఇప్పించారు. అయితే, చివ‌ర‌కు భారత్ ఒక్క‌ దెబ్బతో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి పాకిస్తాన్ జ‌ట్టు టఫా కట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

06:52 PM (IST) Feb 24

చిరంజీవి తండ్రి చివరగా చూసిన సినిమా ఎవరిదో తెలుసా? నానమ్మలో ఉన్న కొంటెతనం బయటపెట్టిన రామ్‌ చరణ్‌

చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు చూసిన చివరి సినిమా ఏంటో తెలుసా? రామ్‌ చరణ్‌ నానమ్మ అంజనా దేవిలోని కొంటెతనాన్ని బయటపెట్టాడు. ఆ కథేంటో చూద్దాం. 
 చిరంజీవి తండ్రి చివరగా చూసిన సినిమా ఎవరిదో తెలుసా? నానమ్మలో ఉన్న కొంటెతనం బయటపెట్టిన రామ్‌ చరణ్‌

05:21 PM (IST) Feb 24

`హిట్‌ 3` టీజర్‌ రివ్యూః నాని అసలు రూపం ఇదేనా? ఆ సినిమాలను ఫాలో అయితే లాభం లేదు, లింక్‌ ఉండా

నాని హీరోగా నటిస్తున్న `హిట్‌ 3` మూవీ టీజర్‌ వచ్చింది. ఇందులో నాని తన రియాలిటీ చూపించారు. ఇన్నాళ్లు జనం మోసపోయారని తెలిపి షాకిచ్చారు. మరి ఆ కథేంటో ఇందులో తెలుసుకుందాంః `హిట్‌ 3` టీజర్‌ రివ్యూః నాని అసలు రూపం ఇదేనా? ఆ సినిమాలను ఫాలో అయితే లాభం లేదు, లింక్‌ ఉండా

05:08 PM (IST) Feb 24

పవన్ 'ఓజీ' మూవీని ఫ్రీగా చూడాలా.? ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే చాలు..

ప్రస్తుతం ఓటీటీల ప్రభావం పెరుగుతోంది. థియేటర్లలో విడుదలైన కొన్ని వారాల్లోనే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అందువల్ల చాలా మంది థియేటర్‌లో చూసినా మళ్లీ ఇంట్లో వీక్షిస్తున్నారు. ఈ ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకొని టెలికాం కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.. 
 

04:31 PM (IST) Feb 24

Champions Trophy: కోహ్లీ సెంచరీపై కుట్ర.. ఫ్యాన్స్ ట్రోల్స్ కు బలవుతున్న పాక్ ప్లేయర్

Champions Trophy 2025: పాక్ ప్లేయర్ కావాలనే కోహ్లీ సెంచరీని ఆపడానికి స్లో బౌన్సర్ వేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీని అడ్డుకునేందుకు షాహీన్ అఫ్రీదీ వైడ్లు వేయడంతో ఫ్యాన్స్ ట్రోల్స్ ను ఎదుర్కొంటున్నాడు. పూర్తి కథనం ఇక్కడ చదవండి

04:00 PM (IST) Feb 24

పాతికేళ్లయినా SLBC ఎందుకు పూర్తి కాలేదు.? అసలు దీని చరిత్ర ఏంటి.? సాకారామైతే లాభాలేంటి.?

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదం యావత్‌ దేశాన్ని ఆందోళనకు గురి చేసిన విషయం తెలిసిందే. గంటలు రోజులయ్యాయి.. కానీ సొరంగంలో చిక్కుకున్న వారి జాడ మాత్రం ఇంకా కనిపించలేదు. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బలగాలు రెస్క్యూ చర్యలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఈ ప్రాజెక్ట్‌ ఏంటి? దీని లక్ష్యం ఏంటన్న అంశం తెరపైకి వచ్చింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.. 
 

03:58 PM (IST) Feb 24

Bigg Boss Telugu 9: గత సీజన్‌ దెబ్బకి కీలక మార్పులు, ఈ సారి వారికే ప్రయారిటీ ?

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌కి సంబంధించిన క్రేజీ అప్‌డేట్లు వినిపిస్తున్నాయి. పలు ఆసక్తికర విషయాలు లీక్‌ అయ్యాయి. బిగ్‌ బాస్‌ ప్రియులకు గుడ్‌ న్యూస్‌ వినిపిస్తుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండిః Bigg Boss Telugu 9: గత సీజన్‌ దెబ్బకి కీలక మార్పులు, ఈ సారి వారికే ప్రయారిటీ ?

03:54 PM (IST) Feb 24

ఏపీ ప్రజల కంటే తెలంగాణోళ్లే బాగా రిచ్ గురూ... ఏ రాష్ట్ర తలసరి ఆదాయం ఎంతో తెలుసా?

Per Capita Income : ఏ దేశం, ఏ రాష్ట్రం అభివృద్ది అయినా అక్కడి ప్రజల ఆదాయాన్ని బట్టి నిర్దారించవచ్చు. తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటే అది అభివృద్దికి, ప్రజల మెరుగైన జీవన విధానానికి ప్రతీక... తక్కువగా ఉంటే వెనకబడిన ప్రాంతంగా భావిస్తారు. అందువల్లే భారతదేశంలోని ప్రతి రాష్ట్రం తలసరి ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి... తెలుగు రాష్ట్రాలు కూడా పోటీపడి మరి తలసరి ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి. తెలంగాణ, ఏపీ తలసరి ఆదాయం ఎంతో తెలుసా? పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 

03:06 PM (IST) Feb 24

బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ స్థావరంపై మెరుపుదాడి... కాల్పుల్లో ఒకరు మృతి

Bangladesh : మన పొరుగుదేశం బంగ్లాదేశ్ హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆ దేశంలోని కోక్స్ బజార్ లోని ఎయిర్ ఫోర్స్ బేస్ పై దుండగులు దాడికి పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులకు దిగారు.  పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

01:06 PM (IST) Feb 24

పట్టుకున్న చేయి వదల్లేదు, సుకుమార్ ని కాకా పట్టిన క్రేజీ బ్యూటీ.. ఇండియా, పాక్ మ్యాచ్ లో అరుదైన దృశ్యం

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ ని వీక్షించేందుకు స్టేడియంలో సినీ రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. పుష్ప డైరెక్టర్ సుకుమార్, ఐటెం బ్యూటీ ఊర్వశి రౌతేలా కూడా స్టేడియంలో సందడి చేశారు. పూర్తి కథనం ఇక్కడ చదవండి