MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • పట్టుకున్న చేయి వదల్లేదు, సుకుమార్ ని కాకా పట్టిన క్రేజీ బ్యూటీ.. ఇండియా, పాక్ మ్యాచ్ లో అరుదైన దృశ్యం

పట్టుకున్న చేయి వదల్లేదు, సుకుమార్ ని కాకా పట్టిన క్రేజీ బ్యూటీ.. ఇండియా, పాక్ మ్యాచ్ లో అరుదైన దృశ్యం

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ ని వీక్షించేందుకు స్టేడియంలో సినీ రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. పుష్ప డైరెక్టర్ సుకుమార్, ఐటెం బ్యూటీ ఊర్వశి రౌతేలా కూడా స్టేడియంలో సందడి చేశారు. 

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Feb 24 2025, 09:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Urvashi Rautela

Urvashi Rautela

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ ని వీక్షించేందుకు స్టేడియంలో సినీ రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. తన వివాహ వార్షికోత్సవంలో భాగంగా దుబాయ్ వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి పనిలోపనిగా ఇండియా పాక్ మ్యాచ్ ని స్టేడియంలో చూశారు. విఐపి గ్యాలరీలో మెగాస్టార్ చిరంజీవి కనిపించి ఫ్యాన్స్ అని అలరించారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

పుష్ప డైరెక్టర్ సుకుమార్, ఐటెం బ్యూటీ ఊర్వశి రౌతేలా కూడా స్టేడియంలో సందడి చేశారు. నారా లోకేష్ కూడా దుబాయ్ వెళ్లి మ్యాచ్ చూసినట్లు తెలుస్తోంది. అయితే చిరంజీవి కెమెరా మెన్లు చాలా సార్లు ఫోకస్ చేశారు. చిరంజీవి కనిపించిన ప్రతి సారీ కామెంటేటర్లు కూడా జోరు ప్రదర్శించారు. ఇండియా పాక్ మ్యాచ్ లో ఇలా అరుదైన దృశ్యాలు చాలా కనిపించాయి. 

 

35

డాకు మహారాజ్ చిత్రంలో దబిడి దిబిడి ఐటెం సాంగ్ తో ఊర్వశి రౌతేలా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. సౌత్ లో ఆమె పేరు బాగా వినిపిస్తోంది. సౌత్ చిత్రాలపై ఊర్వశి రౌతేలా ఫోకస్ ఎక్కువగా పెట్టింది. వాల్తేరు వీరయ్య, బ్రో, డాకు మహారాజ్ చిత్రాల్లో ఊర్వశి ఐటెం సాంగ్స్ చేసింది. 

 

45
Urvashi Rautela

Urvashi Rautela

పుష్ప 2 చిత్రంతో సుకుమార్ పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని డైరెక్టర్ గా మారిపోయారు. అలాంటి దర్శకుడి చిత్రంలో నటించాలని ఏ హీరోయిన్ కి ఉండదు ? అందుకేనేమో విఐపి గ్యాలరీలో సుకుమార్ కనిపించగానే ఊర్వశి రౌతేలా ఆయన వద్దకి వెళ్ళింది. సుకుమార్ చేయి పట్టుకుని వదల్లేదు. ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో ఊర్వశి షేర్ చేసింది. సుకుమార్ ని ఆమె బాగా కాకా పట్టినట్లు కనిపిస్తోంది. 

55
Urvashi Rautela

Urvashi Rautela

ఊర్వశి ఈ వీడియో షేర్ చేస్తూ సుకుమార్ పై ప్రశంసలు కురిపించింది. సుకుమార్ గారు మీరు సాధించిన విజయాలకు శుభాకాంక్షలు. మీ మేధస్సు, డెడికేషన్ మమ్మల్ని ఎంతగానో ఇన్స్ పైర్ చేస్తున్నాయి. మేమంతా మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తున్నాం అని పేర్కొంది. సుకుమార్ సినిమా అంటే ఐటెం సాంగ్ ఉండాల్సిందే. ఊర్వశి రౌతేలా ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయింది. మరి సుకుమార్ భవిష్యత్తులో తన చిత్రాల్లో ఊర్వశికి ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Korean Kanakaraju: థియేటర్స్ లో సక్సెస్, ఓటీటీ స్ట్రీమింగ్ వరుణ్ తేజ్ మూవీ రెడీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే
Recommended image2
Mamitha Baiju: ఆ హీరోయిన్ ఉంటే 100 కోట్లు గ్యారెంటీ, పట్టిందల్లా బంగారమే.. రెమ్యునరేషన్ కూడా చుక్కల్లోకి
Recommended image3
Ram Charan: అది బ్యాడ్ మూవీ కాదు, రాంచరణ్ సినిమాపై డైరెక్టర్ కామెంట్స్.. స్టైలిష్ గా ఉంటుంది, అయినా ఫ్లాప్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved