MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Urvashi Rautela: భారత్-పాక్ మ్యాచ్‌లో ఊర్వశి రౌతేలాకి ముద్దు పెట్టేశాడు.. వీడియో చూస్తే షాక్ !

Urvashi Rautela: భారత్-పాక్ మ్యాచ్‌లో ఊర్వశి రౌతేలాకి ముద్దు పెట్టేశాడు.. వీడియో చూస్తే షాక్ !

Champions Trophy: భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా సందడి చేసింది. స్టేడియంలో డ్యాన్స్ చేసి అదరగొట్టింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో చూడండి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 24 2025, 10:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్‌లో భారత్  - పాకిస్తాన్ మధ్య సూపర్ సండే బ్లాక్‌బస్టర్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్ లో అద‌ర‌గొడుతూ పాక్ ను చిత్తు చేసింది. భార‌త్ 6 వికెట్ల తేడాతో గెలిచింది.

ఈ హై వోల్టేజీ మ్యాచ్ ను చూడటానికి దుబాయ్ స్టేడియానికి చాలా మంది ప్ర‌ముఖులు వ‌చ్చారు. భార‌త సినీ రంగానికి చెందిన చాలా మంది భార‌త్ పాకిస్తాన్ మ్యాచ్ లో మెరిశారు.  ఇందులో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా కూడా ఉన్నారు.

23
urvashi rautela's viral dance video at india vs pakistan match in dubai stadium champions trophy

urvashi rautela's viral dance video at india vs pakistan match in dubai stadium champions trophy

ఊర్వశికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇంతకు ముందు కూడా భార‌త్ ఆడిన చాలా మ్యాచ్ ల‌లో మెరిశారు. మ్యాచ్ సమయంలో మరోసారి హీరోయిన్ స్టాండ్స్‌లో కనిపించింది. ఆమె మ్యాచ్‌లో కనిపించడమే కాకుండా, కిక్కిరిసిన స్టేడియంలో డాన్స్ తో అద‌ర‌గొట్టింది. ఈ క్ర‌మంలోనే జ‌రిగిన ఘ‌త‌న అంద‌రినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. 

ఎందుకంటే ఊర్వశి రౌతేలాతో పాటు మ‌రో వ్య‌క్తి కూడా డాన్స్ చేశారు. ఇద్ద‌రు డాన్స్ చేస్తున్న స‌మ‌యంలో ఆ వ్య‌క్తి ఊర్వ‌శి రౌతేలాకు ముద్దు పెట్టేశాడు. దీంతో ఆమె కూడా షాక్ అయిన‌ట్టుగా త‌న ముఖంలో క‌నిపించింది. అయితే, ఇద్దరూ చాలా సరదాగా కనిపించారు.

భారత్-పాక్ మ్యాచ్ లో ఊర్వశి రౌతేలా డాన్స్ కిస్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

33

ఊర్వశి రౌతేలా నటించిన డాకు మహారాజ్ చిత్రం ఇటీవల విడుదలైంది. బాల‌య్య స‌ర‌స‌న అద‌ర‌గొట్టింది. ఇందులో హీరోయిన్ స్టైల్ చాలా గ్లామరస్ గా, హాట్ గా కనిపించింది. ఆ సినిమాలో నందమూరి బాలకృష్ణ హీరోగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. బాబీ డియోల్ కూడా ఇందులో ఒక పాత్ర పోషించాడు. ఈ సినిమాలోని రౌతేలా ఐటెం సాంగ్ తో సంచలనం రేపిందిత‌. ఆమె అదే పాటలో స్టేడియంలో డాన్స్ చేస్తూ కనిపించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
బాలీవుడ్
క్రికెట్
భారత దేశం
పాకిస్తాన్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ZIM : సూర్యకుమార్ యాదవ్ ఔట్? ఓడితే కెరీర్ డేంజర్‌లో పడ్డట్టే
Recommended image2
T20 World Cup 2026 : కోచ్ హింట్ ఇచ్చేశాడు.. కేరళ కింగ్ రీఎంట్రీ.. ఎవరెవరు అవుట్?
Recommended image3
జింబాబ్వే పై గెలవాలంటే భారత్ ఈ 3 మార్పులు చేయాల్సిందే.. లేదంటే సెమీస్ కష్టమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved