11:53 PM (IST) Feb 25

60 కోట్లమంది పాల్గొన్నా... ప్రయాగరాజ్ కుంభమేళా స్థలంలో గాలి ఇంత స్వచ్చంగా ఉందా!

62 కోట్ల మంది భక్తులు, లక్షల వాహనాలు ఉన్నా ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌లో గాలి శుభ్రంగా ఉంది. కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం, మహాకుంభ్ ప్రాంతం గ్రీన్ జోన్‌లోనే ఉంది.

పూర్తి కథనం చదవండి
11:44 PM (IST) Feb 25

ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాలో శివరాత్రి వైబ్స్ ... భక్తులకు సరికొత్త రూల్స్

మహాశివరాత్రి రోజున ప్రయాగరాజ్ మహా కుంభమేళాకు 3 కోట్ల మంది వస్తారని అంచనా. రద్దీని కంట్రోల్ చేయడానికి బందోబస్తు ఏర్పాట్లు చేసారు. సిటీని 'నో వెహికల్ జోన్'గా ప్రకటించింది.

పూర్తి కథనం చదవండి
11:34 PM (IST) Feb 25

స్టడీస్ కోసమైనా, జాబ్స్ చేయాలన్నా... ఇండియన్స్ కి ఈ 10 దేశాలు చాలా సేఫ్

చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి భారతీయ యువత విదేశాలకు వెళుతుంటుంది. కాబట్టి ఎక్కడ ఎలాంటి చదువులు, ఉద్యోగాలు ఉంటాయో తెలుసుకోవడం ముఖ్యం. ఇలా అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి టాప్ 10 దేశాల గురించి తెలుసుకోండి.

పూర్తి కథనం చదవండి
10:52 PM (IST) Feb 25

5 రాత్రులు, 6 పగళ్లు ... హైదరాబాద్ నుండి కర్ణాటకకు స్పెషల్ టూర్ ప్యాకేజ్

IRCTC కర్ణాటకలోని దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల కోసం ఒక అదిరిపోయే టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. హైదరాబాద్ నుండి విమానంలో 6 రోజుల టూర్ ఇది. ఇందులో గోకర్ణ, మురుడేశ్వర్, ఉడిపి ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి.

పూర్తి కథనం చదవండి
10:42 PM (IST) Feb 25

IPL 2025: కేకేఆర్ కెప్టెన్ ఎవ‌రో తెలుసా?

Indian Premier League: 2021లో కేకేఆర్ లో చేరిన వెంకటేష్ అయ్యర్‌ను గత సంవత్సరం వేలానికి ముందే కోల్ క‌తా టీమ్ విడుదల చేసింది. అయితే, వేలంలో భారీ ధర రూ. 23.75 కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది. తాజాగా అతను చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. 

పూర్తి కథనం చదవండి
09:46 PM (IST) Feb 25

TGSRTC Jobs : పరీక్ష లేదు, ఫీజు లేదు... తెలుగు రాయడం, చదవడం వస్తేచాలు ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం

తెలంగాణ ఆర్టిసిలో భారీ ఉద్యోగాాల భర్తీ చేపడుతున్నారు. విద్యార్హతలతో సంబంధం లేకుండా కేవలం తెలుగు రాయడం, చదవడం వస్తేచాలు... ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంతకూ ఆ ఉద్యోగాలేంటో తెలుసా? 

పూర్తి కథనం చదవండి
09:31 PM (IST) Feb 25

UPSC Jobs: యూపీఎస్సీలో IAS, IPS మాత్ర‌మే కాదు.. చాలా జాబ్స్ ఉన్నాయి !

UPSC Jobs: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ ప్రతిష్టాత్మక ప్రభుత్వ సేవలు, పోస్టులకు నియామక పరీక్షలను నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువత యుపిఎస్సి పరీక్షకు హాజరవుతారు. UPSC ద్వారా లభించే ప్రభుత్వ ఉద్యోగాలు ప్రధానంగా సివిల్ సర్వీసెస్, ఇతర కేంద్ర సేవలకు సంబంధించినవి. 

పూర్తి కథనం చదవండి
08:56 PM (IST) Feb 25

దుబాయ్ లో టాలీవుడ్ నిర్మాత మృతి, అల్లు అర్జున్ కి అతడు ఫ్రెండ్.. ఈ విషాదం ఎలా జరిగిందంటే

దుబాయ్ లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. టాలీవుడ్ నిర్మాత కేదార్ సెలగంశెట్టి మృతి చెందారు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా కేదార్ గంగం గణేశా అనే చిత్రాన్ని నిర్మించారు.

పూర్తి కథనం చదవండి
07:46 PM (IST) Feb 25

Virat Kohli : విరాట్ కోహ్లీ బలహీనత ఏంటో తెలుసా?

Virat Kohli Weakness: పాకిస్తాన్‌పై ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ సెంచరీ అదరగొట్టాడు. తన సూపర్ ఇన్నింగ్స్ తర్వాత కోహ్లీ తన బలహీనత, బలం ఏంటో చెప్పేశాడు !

పూర్తి కథనం చదవండి
07:45 PM (IST) Feb 25

నెలకి అద్దె 9 లక్షలు, ముంబైలో ప్రాపర్టీని లీజుకు తీసుకున్న అలియా భట్.. ఎందుకంటే

బాలీవుడ్ తార ఆలియా భట్ సినిమాల్లోనే కాదు, రియల్ ఎస్టేట్‌లోనూ సత్తా చాటుతోంది! ఆమె నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్ ప్రై. లిమిటెడ్, ముంబైలోని పాలీ హిల్‌లో ఆస్తిని పొందింది.

పూర్తి కథనం చదవండి
07:26 PM (IST) Feb 25

శంకర్ కి మరో షాక్, ఇండియన్ 3 నుంచి లైకా అవుట్ ?

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన ఇండియన్ 3 సినిమా నుండి లైకా సంస్థ తప్పుకున్నట్లు కోలీవుడ్ టాక్.

పూర్తి కథనం చదవండి
07:19 PM (IST) Feb 25

క్రీడలంటేనే డబ్బులతో పని.. 50 ఏళ్లొచ్చినా గుర్తింపు లేకుంటే బాధేస్తది : పుల్లెల గోపీచంద్

Pullela Gopichand interview: భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ మన క్రీడాకారుల భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేశారు. క్రీడల విషయంలో ప్రభుత్వ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపారు.

పూర్తి కథనం చదవండి
06:57 PM (IST) Feb 25

సూపర్ స్టార్ కృష్ణతో 40కి పైగా చిత్రాల్లో రొమాన్స్ చేసిన తర్వాత చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్

తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. సూపర్ స్టార్ కృష్ణతో విజయ నిర్మల, జయప్రద విజయశాంతి లాంటి హీరోయిన్లు అత్యధిక చిత్రాల్లో నటించారు. అయితే జయప్రదకి మాత్రం ఒక రేర్ రికార్డ్ ఉంది. సూపర్ స్టార్ కృష్ణ, జయప్రద కలసి 45 చిత్రాల్లో నటించారు.

పూర్తి కథనం చదవండి
06:47 PM (IST) Feb 25

SWAYAM: స్వయం కోర్సు అంటే ఏంటి.? ఎలా ఉపయోగించుకోవాలి? ఉద్యోగకల్పనలో ఎలా ఉపయోగపడుతుంది.

స్వయం (SWAYAM-Study Webs of Active Learning for Young Aspiring Minds) భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఉచిత ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్. దీని ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు వివిధ కోర్సులను ఉచితంగా నేర్చుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌పై తొమ్మిదో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు వివిధ కోర్సులు తీసుకోవచ్చు. అయితే ఈ కోర్సులను పూర్తిగా ఉచితంగా పొందొచ్చు. అన్ని కోర్సులు ఇంటరాక్టివ్‌గా ఉంటాయి. దేశంలోని అత్యుత్తమ ఉపాధ్యాయులు ఈ కోర్సులను బోధిస్తారు. 

పూర్తి కథనం చదవండి
06:41 PM (IST) Feb 25

Champions Trophy: ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా మ్యాచ్ వర్షార్పణం.. ఇంగ్లాండ్‌కు గుడ్ న్యూస్

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రావల్పిండిలో భారీ వర్షం వల్ల టాస్ కూడా పడలేదు. 

పూర్తి కథనం చదవండి
05:53 PM (IST) Feb 25

ఫిబ్రవరి 27న మరో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ... ఈ రిజల్ట్ ఎలా ఉంటుందంటే.. : బండి సంజయ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెరపడింది. ఈ క్రమంలో ఈ ఎన్నికలను ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ తో పోలుస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓటర్లను దేశభక్తిలో కొట్టారు... ఇంతకూ సంజయ్ ఏమన్నారో తెలుసా? 

పూర్తి కథనం చదవండి
05:47 PM (IST) Feb 25

పాకిస్తాన్ లో దుమ్ములేపుతున్న బాలయ్య, ఇదేం రచ్చ బాబోయ్.. టాప్ ట్రెండింగ్ కి కారణం ఆమేనా

నందమూరి బాలకృష్ణ నటించిన చివరి చిత్రం డాకు మహారాజ్. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతికి విడుదలై 150 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది.

పూర్తి కథనం చదవండి
05:36 PM (IST) Feb 25

బాత్‌ రూమ్‌కి వెళ్లినప్పుడు ధనుంజయ్‌ని పునీత్‌ రాజ్‌ కుమార్‌ అడిగిన ప్రశ్న ఇదే, `పుష్ప 2` నటుడు ఏం చెప్పాడంటే?

అన్నవార్ కుటుంబంలో ఒకరైన ధనుంజయ్. శివన్న, పునీత్‌తో కలిసి నటించిన అనుభవం గురించి వెల్లడించారు. 

పూర్తి కథనం చదవండి
05:13 PM (IST) Feb 25

Summer: ఎండాకాలంలో వీటిని మాత్రం తినకూడదు, ఎందుకంటే

ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా, హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే అవి ఈ సీజన్‌లో శరీరం కోసం అంత మంచివి కావు. వేసవిలో ఏ ఆహారాలకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి
04:54 PM (IST) Feb 25

శ్రీదేవి ని చూసి షాక్ అయిన మంచు లక్ష్మి, ఇలా చేయడం తన వల్ల కాదంటున్న మోహన్ బాబు కూతురు.

మంచు లక్ష్మికి శ్రీదేవి అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే శ్రీదేవిని ఓ సందర్భంలో చూసి ఆమె షాక్ అయ్యిందంట. ఇంతకీ అప్పుడు శ్రీదేవి ఎలా కనిపించి ఉంటుంది. 

పూర్తి కథనం చదవండి