IPL: పంజాబ్ కోల్‌కతా మధ్య శనివారం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్లు దమ్మురేపారు. ఓపెనర్లు ప్రభు సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లపై తొలి ఓవర్ నుంచే విరుచుకుపడ్డారు. ఎడాపెడా సిక్సులు బాదారు. ఇద్దరూ కలిపి తొలి వికెట్‌కు 120 పరుగులు భాగస్వాయంతో పంజాబ్ భారీ స్కోర్ సాధించింది.
Telugu news live updates: IPL: పంజాబ్ ఓపెనర్ల విధ్వంసం.. కేకేఆర్‌కు భారీ టార్గెట్!

జమ్మూ కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తత వాతావరణం కొనగుతోంది. దీంతో పాటు ఈరోజు ఐపీఎల్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ ల మధ్య మ్యాచ్ జరగనుంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
IPL: పంజాబ్ ఓపెనర్ల విధ్వంసం.. కేకేఆర్‌కు భారీ టార్గెట్!
దక్షిణాదిలో వచ్చిన అమీర్ ఖాన్ సూపర్ హిట్ చిత్రాల రీమేక్ మూవీస్
దిల్, రాజా హిందూస్తానీ, ఇష్క్, సర్ఫరోష్, 3 ఇడియట్స్ వంటి అనేక ఆమిర్ ఖాన్ చిత్రాలు దక్షిణ భారత భాషల్లో రీమేక్ చేయబడ్డాయి.
పూర్తి కథనం చదవండిహృతిక్ రోషన్ 'వార్' మూవీ హీరోయిన్ వాణి కపూర్ ఫ్లాప్ సినిమాల లిస్ట్ ఇదే
బాలీవుడ్ నటి వాణీ కపూర్ నటించిన బేఫిక్రే, చండీగఢ్ కరే ఆశికీ, బెల్ బాటమ్, షంషేరా, ఖేల్ ఖేల్ మే వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. అజయ్ దేవగన్ తో ఆమె నటించనున్న రెయిడ్ 2 సినిమా హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి.
పూర్తి కథనం చదవండిMoral story: బంగారమైనా సరే.. అతి ఎప్పటికీ అనర్థమే, ఈ కథ అదే చెప్తుంది
కథలు మన ఆలోచన విధానాన్ని మార్చేస్తాయి. జీవితానికి కావాల్సిన సందేశాన్ని అందిస్తాయి. అలాంటి ఒక ఆసక్తికరమైన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పాకిస్తాన్‌తో క్రికెట్ సంబంధాలు తెంచుకోవాలని గంగూలీ పిలుపు
పాకిస్తాన్ తో క్రికెట్ సంబంధాలు పూర్తిగా తెంచుకోవాలని మాజీ బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సూచించారు. ఇకపై కూడా పాక్ తో భారత్ క్రికెట్ మ్యాచులు నిర్వహించకూడదని సూచించారు.
పూర్తి కథనం చదవండిPM Modi Amaravati Visit:
PM Modi Amaravati Visit:ప్రధాని మోదీ అమరావతి పర్యటను గ్రాండ్‌గా చేయాలని కూటమి ప్రభుత్వం, నాయకులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ జమ్ముకశ్మీర్‌లోని పహెల్గాంలో జరిగిన తీవ్రవాదుల దాడి ఎఫెక్ట్ మోదీ పర్యటనపై పడింది. అయితే.. మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి వస్తున్నప్పటికీ పలు కార్యక్రమాలు రద్దు కావడంపై రాజధాని ప్రజలు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఏఏ కార్యక్రమాలు రద్దయ్యాయంటే..
పూర్తి కథనం చదవండిసన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కి చేరాలంటే ఏం చేయాలి?
సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుత పరిస్థితిని 2024 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అద్భుత పునరాగమనంతో పోల్చారు నితీష్ కుమార్ రెడ్డి పోల్చారు. తొమ్మిది మ్యాచ్‌లలో మూడు విజయాలతో సన్ రైజర్స్ ప్రస్తుతం 6 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది... అయినా ప్లేఆఫ్ అవకాశాలపై ధీమాతో ఉంది.
పూర్తి కథనం చదవండిAP: లెక్చరర్‌ని చెప్పుతో కొట్టడంపై సీరియస్ యాక్షన్.. సస్పెండ్!
Student Attack on Lecturer: ఉపాధ్యాయులు, లెక్చరర్లు అంటే నేటి తరం విద్యార్థులకు అసలు లెక్కలేదు. వారిపై జోకులు వేయడం, వారి మాట అంటే లెక్కచేయకపోవడం చేస్తున్నారు. తల్లిదండ్రులు సైతం పిల్లలను గారాభంగా పెంచడంతోనే ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయని పలువురు అంటున్నారు. రీసెంట్‌గా విజయనగరంలో జిల్లా బీటెక్ విద్యార్థిని లెక్చరర్‌ని చెప్పుతో కొట్టిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రస్తుతం బిగ్ ట్విస్ట్ జరిగింది.
పహల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్ ... ఇస్లాం మతాన్ని వీడేందుకు సిద్దమైన టీచర్
పహల్గాం ఉగ్రవాద దాడి ఓ ఉపాధ్యాయుడిపై తీవ్ర ప్రభావం చూపింది. మతపరమైన ఈ హింస కారణంగా అతడు తన మతాన్నే మార్చుకోడానికి సిద్దమయ్యారు.
పూర్తి కథనం చదవండిTerror Alert: తెలుగు ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో దాడులు జరిగే అవకాశం
కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అమాయక పర్యాటకుల ప్రాణాలను బలిగొన్న ఈ ఉగ్రదాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడి వెనకాల పాకిస్తాన్ ప్రోత్భలం ఉందని భారత్ బలంగా విశ్వసిస్తోంది. ఇందులో భాగంగానే పాకిస్థాన్‌పై ప్రతీకార చర్యలకు దిగింది. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.
ఇండియా ఈ వెపన్ బయటకు తీసిందో... పాక్ పరుగోపరుగు
పహల్గాం దాడి నేపథ్యంలో భారత్-పాక్ ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్తాన్ బెదిరింపులకు భారత్ వద్ద S-400 కవచంలా ఉంది. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
పూర్తి కథనం చదవండిBharat Summit 2025 : తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎందుకంత నమ్మకమంటే..: రేవంత్ రెడ్డి
Hyderabad : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో జరుగుతున్న భారత్ సమ్మిట్ 2025 అంతర్జాతీయ రాజకీయ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు హాజరయ్యారు. శుక్రవారమే ఈ సదస్సు ప్రారంభంకాగా ఇవాళ(శనివారం) కూడా కొనసాగింది. శనివారం హైటెక్స్ లోని నోవాటెల్ లో జరిగిన కార్యక్రమానికి వందకు పైగా దేశాల నుండి 400 పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
పూర్తి కథనం చదవండి13 ఏళ్లలో 3 ఫ్లాపులు మాత్రమే, ఈ స్టార్ కూతురు బాక్సాఫీస్ హిట్ మెషీన్.. తెలుగులో ఒకే ఒక్క మూవీతో సంచలనం
బాలీవుడ్‌లో ప్రతి సంవత్సరం చాలా మంది స్టార్ పిల్లలు అరంగేట్రం చేస్తారు. కొందరు మనుగడ సాగిస్తే, మరికొందరు వెనుదిరిగి చూసుకోవాల్సి వస్తుంది. 13 ఏళ్లుగా హిట్ మెషీన్‌గా ఉన్న స్టార్ కూతురు గురించి మేము మీకు చెప్పబోతున్నాం. ఇప్పటివరకు ఈ స్టార్ కూతురు కేవలం 3 ఫ్లాప్ చిత్రాలను మాత్రమే ఇచ్చింది. ఎవరో తెలుసుకోండి...
పూర్తి కథనం చదవండిరాజస్థాన్లో 400 మంది పాక్ పౌరులు, గడువు దాటినా వెళ్లకుంటే ఏం చేస్తారు?
పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం అందరు పాకిస్థానీ పౌరులు మే 1 నాటికి దేశం విడిచి వెళ్ళాలని ఆదేశించింది. రాజస్థాన్‌లో 400 మందికి పైగా పాక్ పౌరులను గుర్తించి, వారిని వెనక్కి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పూర్తి కథనం చదవండిPapaya: ఎండాకాలంలో బొప్పాయి పండు తినొచ్చా?
వేసవిలో శరీరానికి చల్లదనం, శక్తి అవసరం. అందుకే పండ్లు ఎక్కువగా తింటాం. మరి వేసవిలో బొప్పాయి తినొచ్చా? తింటే లాభాలేంటో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిPrice Hike: లీటర్ పాలు రూ. 150, నూనె రూ. 500.. ఎక్కడో తెలుసా.?
ఓ వైపు ద్రవ్యోల్బణంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నిధులు సమకూరడం లేదు. అప్పులిచ్చే వారు దొరకడం లేదు. అయినా పాకిస్థాన్ మేకపోతు గాంభీరం మాత్రం వీడడం లేదు. ప్రస్తుతం పాకిస్థాన్ లో ద్రవ్యోల్బణం విజృంభిస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వంట నూనె నుంచి పాలు, పెట్రోల్ వరకు అన్నీ సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్నాయి. లీటరు పాలు రూ. 150, లీటరు నూనె రూ. 500 దాటేసింది. దేశ ఆర్థిక పరిస్థితి ఇంతలా దిగజారితే మరోవైపు పాకిస్థాన్ మాత్రం భారత్ పై ఎదురు దాడికి దిగుతోంది.
పూర్తి కథనం చదవండిరాత్రికి రాత్రే స్టార్ హీరో మూవీ నుంచి ఐశ్వర్యారాయ్ అవుట్, షూటింగ్ లో అంత పెద్ద గొడవ జరిగిందా ?
ఐశ్వర్య రాయ్, షారుఖ్ ఖాన్‌తో కలిసి 'మొహబ్బతే', 'జోష్', 'దేవదాస్' వంటి సినిమాల్లో నటించారు. కానీ ఒక సినిమాలో ఒక్క రోజు షూటింగ్ తర్వాత ఐశ్వర్యను రాత్రికి రాత్రే తీసేశారని మీకు తెలుసా?
పూర్తి కథనం చదవండికామెడీ హీరో చేయాల్సిన మూవీ అంటూ చిరంజీవి కామెంట్స్, కట్ చేస్తే ఫస్ట్ గోల్డెన్ జూబ్లీ అదే
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ తొలినాళ్లలో అనేక ప్రయోగాలు చేశారు. యాక్షన్ సినిమాలు చేస్తూనే ఫ్యామిలీ కథలు, అడ్వెంచర్ మూవీలు కూడా ఎంచుకున్నారు.ఖైదీ కంటే ముందుగానే చిరంజీవి నటించిన ఒక చిత్రం గోల్డెన్ జూబ్లీగా నిలిచింది.
పూర్తి కథనం చదవండిUPSC Civil Services: గొర్రెల కాపర్లు.. పంతంతో సాధించారు సివిల్ సర్వీసెస్ కొలువులు!
UPSC Civil Services: కష్టపడితే సాధించలేనిదేదీ లేదని వారు మరోసారి నిరూపించారు. జీవితంలో ఎంత ఉన్నతంగా ఉండాలో నిర్ణయించుకున్నారు. అనుకున్నది సాధించి తలరాతను మార్చుకున్నారు. గొర్రెల కాపరులే అయినా.. ఆల్ ఇండియా లెవల్‌లో జరిగిన సివిల్స్ పరీక్షల్లో లక్షలాది మందిని వెనక్కి నెట్టి... కొలువు సాధించారు.
పాదయాత్ర నా జీవితాన్న మార్చేసింది... ఎలాగో తెలుసా? : రాహుల్ గాంధీ
హైదరాబాద్‌లో జరిగిన భారత్ సమ్మిట్ 2025లో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. రాజకీయాల్లో వస్తున్న మార్పులను, సోషల్ మీడియా ప్రభావాన్ని వివరించారు. కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకూ చేపట్టిన పాదయాత్రలో వినడం యొక్క ప్రాముఖ్యతను గుర్తించానని, ఓ మహిళతో జరిగిన సంఘటన ద్వారా ప్రజల సమస్యలను అర్థం చేసుకున్నానని తెలిపారు. నాయకులు ప్రజల మాట వినాలని అన్నారు.
పూర్తి కథనం చదవండి