ఐపీఎల్ 2025లో కోల్ కతా నైట్ రైడర్స్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఢిల్లీపై 14 పరుగుల తేడాతో గెలుపొందింది.
పూర్తి కథనం చదవండి- Home
- National
- Telugu news live updates: IPL 2025 DC vs KKR : డుప్లెసిస్, విప్రాజ్ పోరాటం వృధా... డిల్లీపై కెకెఆర్ సూపర్ విక్టరీ
Telugu news live updates: IPL 2025 DC vs KKR : డుప్లెసిస్, విప్రాజ్ పోరాటం వృధా... డిల్లీపై కెకెఆర్ సూపర్ విక్టరీ

భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తత వాతావరం కొనసాగుతోంది. పహల్గాం దాడి తర్వాత ఎప్పుడేం జరుగుతుందన్న ఆందోళన ప్రజల్లో ఉంది. ఇక ఈ రోజు ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
IPL 2025 DC vs KKR : డుప్లెసిస్, విప్రాజ్ పోరాటం వృధా... డిల్లీపై కెకెఆర్ సూపర్ విక్టరీ
ఎవరీ జస్టిస్ బి.ఆర్. గవాయ్? దళిత కుటుంబం నుండి సిజెఐ వరకు ప్రయాణం
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ త్వరలోనే చీఫ్ జస్టిన్ ఆఫ్ ఇండియాగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ కన్నా స్థానంలో త్వరలోనే రిటైర్ కానున్నారు... ఆయన స్థానంలో జస్టిస్ గవాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు.
పూర్తి కథనం చదవండిIPL 2025 DC vs KKR : ఆ క్యాచ్ ఏంట్రా సామీ... అలా పట్టేసావ్..!
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో డీసీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్‌లో చమీర అద్భుత క్యాచ్ అందుకున్నాడు. కేకేఆర్ బ్యాట్స్‌మన్ అనుకుల్ రాయ్ భారీ షాట్ ఆడగా, బౌండరీ లైన్ వద్ద చమీర అమాంతం గాల్లోకి దూకి క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. చమీర ఫీల్డింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు.
పూర్తి కథనం చదవండిభారత్ దెబ్బకు పాక్ అబ్బ... వారం రోజుల్లోనే రూ.2 లక్షల కోట్లు లాస్
పహల్గాం ఉగ్రదాడి జరిగి వారం రోజులు గడిచింది. ఈ దాడి భారత్ ను కాదు పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బతీసింది... అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిఅమీషా పటేల్ కి ఖురాన్, భగవద్గీత గిఫ్ట్ గా ఇచ్చిన స్టార్ హీరో.. ఎందుకో తెలుసా
అమీషా పటేల్ సంజయ్ దత్, మాన్యత దంపతులకు బేబీ షవర్ ఏర్పాటు చేశారు. పిల్లలు పుట్టిన సందర్భంగా ఆ దంపతులు ఆమెకు గీత, ఖురాన్ పంపారు. సంజయ్, రితిక్, సల్మాన్ ల బంధాల గురించి కూడా అమీషా మాట్లాడారు.
పూర్తి కథనం చదవండితెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల... ఇలా చెక్ చేసుకొండి
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలకు సర్వం సిద్దమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
పూర్తి కథనం చదవండిసినిమాల్లోకి స్టార్ హీరో కూతురు ఎంట్రీ ? స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీ గ్యారెంటీ
కాజోల్, అజయ్ దేవగన్ ల కూతురు నైసా దేవగన్, ఇటీవల మనీష్ మల్హోత్రా లెహంగాలో మెరిసిపోయింది. దీంతో ఆమె బాలీవుడ్ ఎంట్రీ గురించి ఊహాగానాలు వెల్లువెత్తాయి.
పూర్తి కథనం చదవండిపాక్ సినిమా, సీరియల్స్‌లో నటించిన భారతీయ నటీనటులు
పాకిస్తానీ సినిమాల్లో, సీరియల్స్‌లో నటించి సంపాదించిన భారతీయ నటులు ఎవరో చూద్దాం.
పూర్తి కథనం చదవండిసుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ గా బిఆర్ గవాయ్ ... రాష్ట్రపతి ఆమోదం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ నియమితులయ్యారు. కొలిజియం ఆయన పేరును సిపారసు చేయగా తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.
పూర్తి కథనం చదవండిపుష్ప 2 తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్..5 నెలల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
పుష్ప 2 చిత్రం రిలీజ్ టైంలో హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటనని ఎవరూ మరచిపోలేరు.
పూర్తి కథనం చదవండిపాకిస్తాన్ కి సపోర్ట్ చేసిన యువతిపై మెగా కోడలు ఆగ్రహం.. క్లీన్ చేయాల్సిన టైం వచ్చింది..
పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమాన్ని దేశ ప్రజలు ఇంకా మరచిపోలేదు. ఉగ్రవాదుల చర్యని, పాకిస్తాన్ తీరుని ఎండగడుతూ దేశ ప్రజలు పలు చోట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి కథనం చదవండిప్రధాని మోదీతో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భేటీ
కశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణపై ప్రధాని మోదీ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో చర్చించారు.
పూర్తి కథనం చదవండిఇంతవరకు రీమేక్ సినిమాలు చేయని 8 మంది సూపర్ స్టార్లు.. అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇంకా ఎవరెవరంటే
భారతదేశంలో రీమేక్ సినిమాల ట్రెండ్ చాలా కాలంగా ఉంది. చాలా మంది నటులు ఇతర భాషల సినిమాలను కాపీ కొట్టి స్టార్లు అయ్యారు. కానీ ఇప్పటివరకు ఒక్క రీమేక్ కూడా చేయని 8 మంది నటుల గురించి మేము మీకు చెబుతున్నాము...
పూర్తి కథనం చదవండిత్రివిద దళాధిపతులతో ముగిసిన ప్రధాని సమావేశం ... మోదీ కీలక ప్రకటన
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిద దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యాయి. ఈ క్రమంలో మోదీ కీలక ప్రకటన చేసారు.
పూర్తి కథనం చదవండిFact Check: ఆదివారం పెట్రోల్ బంకులు మూతపడనున్నాయా.? సోషల్ మీడియాలో వైరల్
పెరిగిన సోషల్ మీడియా విస్తృతితో సమాచారం విప్లవం వచ్చింది. ప్రపంచంలో ఎక్కడ, ఏం జరిగినా క్షణాల్లో చేతిలో వాలిపోతోన్న రోజులివీ. అయితే నెట్టింట వైరల్ అయ్యే విషయాలన్నీ నిజమేనా.? అంటే కచ్చితంగా అవుననే సమాధానం చెప్పలేము. తాజాగా ఇలాంటి ఓ వార్తే నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏంటా న్యూస్.? ఇందులో ఉన్న అసలు నిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తెలివైన పెట్టుబడి: మ్యూచువల్ ఫండ్‌ను కాలిక్యులేటర్‌తో ఎలా జత చేయాలి
మ్యూచువల్ ఫండ్స్ అనేవి రోజువారీ పెట్టుబడిదారులకు శక్తివంతమైన మరియు అందుబాటులో ఉండే ఎంపిక. ముఖ్యంగా డిజిటల్ MF కాలిక్యులేటర్‌తో కలిపి ఉపయోగించినప్పుడు ఈ కలయిక మీ ఆర్థిక లక్ష్యాలను ప్లాన్ చేయడంలో, కట్టుబడి ఉండటంలో మరియు ట్రాక్‌లో ఉండటంలో మీకు సహాయపడుతుంది.
పూర్తి కథనం చదవండికెనడా ఎన్నికల్లో జగ్మీత్ సింగ్ ఓటమి.. భారత్‌లో సంబరాలు
కెనడా ఎన్నికల్లో ఖలిస్తాన్ సానుభూతిపరుడు జగ్మీత్ సింగ్ ఓటమిపాలయ్యాడు. దీంతో భారత్-కెనడా సంబంధాలకు కొత్త మలుపు తిరగనున్నాయి. జగ్మీత్ ఓటమి భారత్‌కు ఎందుకు ఉపశమనమో తెలుసుకోండి.
పూర్తి కథనం చదవండిGoogle In Vizag: ఐటీ హబ్‌గా వైజాగ్.. త్వరలో గూగుల్ సంస్థ రాక.. స్థలం కూడా ఫిక్స్!
Google In Vizag: వైజాగ్‌ను అతి త్వరలో ఐటీ హబ్‌గా మార్చేందుకు కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే అనేక ప్రముఖ కంపెనీలు విశాఖపట్టణానికి వస్తుండగా.. త్వరలో గూగుల్ సంస్థ రానున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించేశారు. ఈ ప్రకటనపై నిరుద్యోగులు పండగ చేసుకుంటున్నారు. దీంతోపాటు పలు ప్రపంచ ప్రఖ్యాత గాంచిన విశ్వవిద్యాలయాలను కూడా వైజాగ్‌లో ఏర్పాటు చేయనున్నట్లు సీఎం స్పష్టం చేశారు.
పూర్తి కథనం చదవండిఅల్యూమినియం వంట పాత్రలు వాడితే ఇన్ని ఆరోగ్య సమస్యలా?
Aluminum Cookware: కొన్ని తరాలుగా ఎక్కువ శాతం ఇళ్లలో వంటకు అల్యూమినియం పాత్రలే వాడుతున్నారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. అల్యూమినియం పాత్రల్లో వంట వండటం వల్ల దీర్ఘకాలంలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని.. అల్యూమినియం పాత్రల వల్ల కలిగే నష్టాల గురించి వివరంగా తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండిశోభిత, నాగ చైతన్య తల్లిదండ్రులు కాబోతున్నారా..అక్కినేని ఫ్యామిలీకి త్వరలో వారసుడు, నిజమెంత ?
శోభిత గర్భవతి అని, త్వరలోనే చైతు శోభిత తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పూర్తి కథనం చదవండి