Asianet News TeluguAsianet News Telugu

చిదంబరానికి మళ్లీ షాక్, అక్టోబర్ 3 వరకు తీహార్ జైలులోనే

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు వచ్చే నెల 3 వరకు పొడిగించింది

inx media Case:delhi court extends chidambarams judicial custody till october 3
Author
New Delhi, First Published Sep 19, 2019, 5:37 PM IST

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు వచ్చే నెల 3 వరకు పొడిగించింది.

చిదంబరాన్ని మరి కొద్దిరోజుల పాటు విచారించాల్సి వుందని, కస్టడీని పొడిగించాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ న్యాయస్థానం పరిశీలనలోకి తీసుకుంది. ఈ మేరకు ఆయన కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

విచారణ సందర్భంగా చిదంబరాన్ని తీహార్ జైలులోనే ఉంచాలని సూచించింది. ఐఎన్ఎక్స్  మీడియా కేసులో ఈ నెల 5 నుంచి చిదంబరం తీహార్ జైలులోని ఏడో నంబర్ కాంప్లెక్స్ కారాగారంలో ఉంటున్న సంగతి తెలిసిందే.

గురువారం నాటికి ఆయన కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు ఆయనను మరోసారి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. 

చిదంబరానికి ఊరట:ఎయిర్‌సెల్ కేసులో బెయిల్ మంజూరు

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరానికి షాక్, బెయిల్‌కు సుప్రీం నో

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం సీబీఐ కస్టడీ పొడిగింపు

చిదంబరానికి స్వల్ప ఊరట: తీహార్‌కొద్దు కస్టడీకి తీసుకోమన్న సుప్రీం

చిదంబరం అరెస్ట్... చాలా సంతోషంగా ఉందన్న ఇంద్రాణి ముఖర్జీ

చిదంబరంకు సుప్రీంకోర్టులో చుక్కెదురు: అరెస్ట్ పై జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం

చిదంబరానికి బెయిల్..? నేడు కోర్టులో విచారణ

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం కేసు విచారిస్తున్న అధికారి బదిలీ

నాటి సెగ....నేడు పగ: దేవుడు రాసిన స్క్రిప్ట్ లో షా, చిదంబరం

చిదంబరం అరెస్ట్: రాత్రికి సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లోనే

రాజకీయ కుట్రే: చిదంబరం అరెస్ట్‌పై కార్తీ

కేంద్ర మాజీమంత్రి చిదంబరం అరెస్ట్ : సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తరలింపు

చిదంబరం ఇంటి వద్ద హైడ్రామా: గేట్లు ఎక్కి ఇంట్లోకి వెళ్లిన సీబీఐ అధికారులు

కాంగ్రెస్ కార్యాలయం వద్ద హైడ్రామా: సీబీఐని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు

అజ్ఞాతం వీడిన చిదంబరం: తన కుటుంబంపై కుట్ర జరుగుతోందని ఆరోపణలు

చిదంబరానికి చుక్కెదురు: ముందస్తు బెయిల్‌పై శుక్రవారం విచారణ

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం లింకులు ఇవీ.....

Follow Us:
Download App:
  • android
  • ios