న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ పార్థివ దేహాన్ని న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయానికి తరలించారు. ఆమె ఇంటి నుంచి ప్రత్యేక వాహనంలో సుష్మాస్వరాజ్ పార్దివ దేహాన్ని బీజేపీ కార్యాలయానికి తరలించారు. 

సుష్మాస్వరాజ్ ను కడసారి చూసేందుకు రాజకీయ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు.  సుష్మాస్వరాజ్ అమర్ రహే అంటూ బాధాతప్త హృదయంతో అభిమానులు వీడ్కోలు పలికారు. 

ఇకపోతే కేంద్రమాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి గుండెపోటుకు గురయ్యారు. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సుష్మాస్వరాజ్ కన్నమూశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

రూపాయి ఫీజుకు సుష్మా ఇలా చేశారు: కన్నీరు మున్నీరైన సాల్వే

దీదీ..నాకిచ్చిన ప్రామిస్ నెరవేర్చలేదు... ఎమోషనల్ అయిన స్మృతీ ఇరానీ

సుష్మా స్వరాజ్ మృతి: బోరున ఏడ్చిన అద్వానీ

సుష్మా స్వరాజ్ ను గద్దె దింపిన ఉల్లిఘాటు

సుష్మా స్వరాజ్ ప్రేమ పెళ్లి ఓ సంచలనం

సుష్మా స్వరాజ్ మృతి: కన్నీళ్లు పెట్టుకొన్న మోడీ

సుష్మాని కించపరుస్తూ కామెంట్... పాక్ నెటిజన్ కి కేటీఆర్ కౌంటర్

ట్విట్టర్ ఫైటర్ ని కోల్పోయా...సుష్మామృతి పై పాక్ మంత్రి కామెంట్

మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూత

సుష్మా స్వరాజ్ చివరి ట్వీట్ ఇదే...

సుష్మా స్వరాజ్ మృతికి కేసీఆర్, జగన్, చంద్రబాబు సంతాపం

విద్యార్ధి నేత నుండి విదేశాంగ మంత్రిగా: సుష్మా స్వరాజ్ ప్రస్థానం

చిన్నమ్మ మృతి... కంటతడి పెట్టిన కిషన్ రెడ్డి

సాయంత్రం సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు

సుష్మా స్వరాజ్: ఎయిమ్స్ కు క్యూ కట్టిన ప్రముఖులు