ఆయుర్వేదం ప్రకారం, కొన్ని సుగంధ ద్రవ్యాలను తీసుకోవడం వల్ల సహజంగానే అందంగా మారతారు. ఇవి తీసుకోవడం వల్ల ముఖంపై ముడతలు రాకుండా ఆపగలం.
Dosa Tawa Tips: వంటపాత్రలు శుభ్రం చేసుకోవడం ఎంతో ముఖ్యం. అవి శుభ్రంగా లేకపోతే మన ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ప్రధానంగా రోజూ ఉపయోగించే దోసె పాన్ క్లీన్ చేయడం చాలా ముఖ్యం. దోశ పెనం ఎలా శుభ్రం చేయాలి? వాటిపై ఉన్న మొండి మరకలు, జిడ్డును ఎలా తొలగించాలి?
ప్రస్తుతం చాలామంది బీపీ, షుగర్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే రోజూ ఖాళీ కడుపుతో కొన్ని పదార్థాలను తీసుకోవడం ద్వారా.. కొద్ది రోజుల్లోనే బీపీ, షుగర్ నార్మల్ అవుతుందట. మరి ఆ పదార్థాలేంటో తెలుసుకుందామా..
Soap Hacks: ఇంటిలో మిగిలిపోయే సబ్బు ముక్కల్ని ఇక పారేయకండి. ఈ చిట్కాలు పాటిస్తే ఇల్లంతా సువాసనలు వెదజల్లుతాయి. ఇక నుంచి రూమ్ స్ప్రే, ఎయిర్ ఫ్రెషనర్ ఖర్చు తగ్గుతుంది. ఇలా చేసి ఆశ్చర్యపరిచే ప్రయోజనాలు వస్తాయి.
పది నిమిషాల మైక్రో వ్యాయామాలు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకం. బిజీ షెడ్యూల్ ఉన్నవారికి ఇది అమూల్య మార్గం.
Milk with Jaggery Benefits: రాత్రిపూట పడుకునే ముందు చాలా మందికి పాలు తాగే అలవాటు ఉంటుంది. వేడి వేడి పాలు తాగడం వల్ల మెరుగైన నిద్రకు సహాయపడుతుంది. అదే పాలల్లో చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని తాగితే రెట్టింపు ప్రయోజనం చేకూరుతుందట. ఆయా లాభాలేంటో ?
బంగారం ధరలు భారీగా పెరిగన వేళ.. తక్కువ బడ్జెట్ లో మంచి చైన్ ఎలా తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే మీ కోసమే ఈ డిజైన్స్. వర్కింగ్ ఉమెన్స్ కి అయినా కాలేజీ అమ్మాయిలకైనా సూపర్ గా సెట్ అయ్యే లైట్ వెయిట్ చైన్ డిజైన్లు ఇక్కడున్నాయి. ఓసారి చూసేయండి.
వయస్సు పెరిగేకొద్దీ శరీరంలో జరుగుతున్న హార్మోన్ల మార్పులు, జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి వంటి అంశాలు కూడా బరువు పెరుగుదలకు దారితీస్తాయి.
Kidney Failure: కిడ్నీల ఆరోగ్యం మొత్తం ఆరోగ్యంపై పడుతుంది.అందుకే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమంటున్నారు వైద్య నిపుణులు. ఇంతకీ కిడ్నీ వైఫల్యం ఎందుకు వస్తుంది? కిడ్నీ వైఫల్యం లక్షణాలు ఏమిటి? నివారణ చర్యలు ఏమిటి? వివరంగా తెలుసుకుందాం.
చికెన్ పచ్చడి బయట కొనకుండా ఇంట్లోనే రుచిగా తయారు చేసుకోవచ్చు. సరైన మసాలాలతో తయారీ విధానం తెలుసుకోండి.