Telugu

చియా Vs సబ్జా: ఏవి తీసుకుంటే బరువు తగ్గుతారు?

Telugu

చియా, సబ్జాకి తేడా ఏంటి?

చియా గింజలు స్పానిష్ కి చెందిన సేజ్ మొక్క గింజలు. వీటిని మనం దిగుమతి చేసుకోవాలి. సబ్జా గింజలు మనకు ఈజీగా ఇండియాలో దొరుకుతాయి. తులసి మొక్క గింజలు. .

Image credits: Getty
Telugu

ఎంతసేపు నానపెట్టాలి?

చియా గింజలు నానడానికి 30 నుండి 45 నిమిషాలు పడుతుంది. అయితే, సబ్జా గింజలు 5 నుండి 10 నిమిషాల్లోనే ఉబ్బి జెల్ లాగా తయారవుతాయి.

Image credits: Getty
Telugu

చియా, సబ్జా గింజల ఆకృతి

చియా గింజలు నలుపు, తెలుపు, లేత గోధుమ రంగులో ఉంటాయి. అయితే, సబ్జా గింజలు పూర్తిగా నల్లగా ఉంటాయి.

Image credits: Getty
Telugu

చియా, సబ్జా గింజలలోని పోషకాలు

చియా గింజలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువ. సబ్జా గింజలలో ఫైబర్ ఉన్నా, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తక్కువగా ఉంటాయి.

Image credits: Getty
Telugu

బరువు తగ్గడానికి ఏది మంచిది

చియా, సబ్జా గింజలు రెండింటిలోనూ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గడానికి రెండూ ప్రయోజనకరమైనవే.

Image credits: Getty
Telugu

చియా, సబ్జా గింజలలో ఏది ఎక్కువ ప్రయోజనకరం

మీకు ఒమేగా-3, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు కావాలంటే చియా గింజలు తినండి. కేవలం శరీరం చలవగా ఉండాలంటే సబ్జా గింజలు తినండి

Image credits: Getty

బరువు తగ్గాలి అనుకునేవారు ఏ రైస్ తినాలి?

రాత్రిపూట అస్సలు తినకూడని పండ్లు ఇవే!

ఉదయాన్నే ఈ వాటర్ తాగితే బరువు తగ్గడం ఈజీ

రోజూ ఉదయాన్నే ఆరెంజ్ జ్యూస్ తాగితే జరిగేది ఇదే