Telugu

వెండి మంగళసూత్రాలు చూశారా? ఎంత బావున్నాయో

Telugu

మినిమల్ చైన్ డిజైన్

సన్నని చైన్, చిన్న పెండెంట్ ఉన్న వెండి మంగళసూత్రం ఇది. ఈ డిజైన్‌కు డిమాండ్ బాగా ఉంది. తేలికైన, సొగసైన, ఆఫీస్ ఫ్రెండ్లీగా ఉండే ఈ డిజైన్‌ ఎవరికైనా నచ్చుతుంది.

Image credits: instagram
Telugu

పింక్, గ్రీన్ రాళ్లతో...

నల్ల పూసలు, పింక్, గ్రీన్ రాళ్లతో కూడిన కాంబో ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ మంగళసూత్రం సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. ఈ మినిమల్ డిజైన్‌ మెడకు ఆకర్షణీయంగా ఉంటుంది.

Image credits: instagram
Telugu

ఆక్సిడైజ్డ్ సిల్వర్ మంగళసూత్రం

ఆక్సిడైజ్డ్ ఫినిషింగ్ మంగళసూత్రానికి ఎత్నిక్ రూపాన్ని ఇస్తుంది. చీర, ఇండో-ఫ్యూజన్ దుస్తులపై ఈ మంగళసూత్రం అందంగా నప్పుతుంది.

Image credits: instagram
Telugu

టెంపుల్ డిజైన్ పెండెంట్

మెడకు నిండుగా ఉండే పెండెంట్ ఉన్న మంగళ సూత్రం ఇది. ఇది చూడటానికి బరువుగా కనిపించినా, వాస్తవానికి తేలికగా ఉంటుంది.

Image credits: instagram
Telugu

స్టార్ డిజైన్

పేరులోని మొదటి అక్షరం, హార్ట్ లేదా స్టార్… ఇలా చిన్న సింపుల్ డిజైన్ పెండెంట్లు యువతలో బాగా ఫేమస్ అయ్యాయి.

Image credits: instagram
Telugu

ఆధునిక డిజైన్

ఇలాంటి మంగళసూత్రాలు చీర మీదకు కూడా బావుంటాయి. వెండి మెరుస్తుంది కాబట్టి చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.

Image credits: instagram
Telugu

మెడ నిండుగా

ఈ పొడవు మంగళసూత్రం వేసుకుంటే మెడ నిండుగా ఉంటుంది. చూసేందుకు కూడా ఎంతో చక్కగా ఉంటుంది. చీరల మీద వేసుకుంటే అందంగా కనిపిస్తారు.

Image credits: Karizma Jewels

చియా Vs సబ్జా: ఏవి తీసుకుంటే బరువు తగ్గుతారు?

మెరిసిపోతున్న 9క్యారెట్ల బంగారు నగలు

గులాబీలు గుత్తులుగా పూయాలంటే ఈ ఎరువును వాడండి

ఇవి రాస్తే.. తలలో చుండ్రు మాయం