Telugu

మీల్స్ తిన్నాక ఒక యాలక నమలండి చాలు

Telugu

ఏదైనా అరిగిపోతుంది

భోజనం తిన్నాక ఒక యాలక నమిలితే జీర్ణ ఎంజైమ్‌లను ఉత్పత్తి అవుతాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్, గుండెల్లో మంట లాంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి.

Image credits: Social Media
Telugu

తాజా శ్వాసను ఇస్తుంది

భోజనం తర్వాత యాలక్కాయ నమలడం వల్ల శ్వాస తాజాగా ఉంటుంది. నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడే శక్తి ఉంటుంది.

Image credits: Getty
Telugu

గుండె ఆరోగ్యానికి

యాలక్కాయ నమలడం వల్ల  గుండె ఆరోగ్యానికి రక్షణ దక్కుతుంది.

Image credits: Getty
Telugu

రోగనిరోధక శక్తి కోసం

యాలక్కాయను తినడం వల్ల యాంటీ బాక్టీరియల్ గుణాలు శరీరంలో చేరుతాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

వాపును తగ్గిస్తుంది

యాలకులలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది శరీర కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి. శరీరంలో వాపును తగ్గిస్తాయి.

Image credits: Getty
Telugu

ఎలా తినాలి?

భోజనం తర్వాత ఒకటి లేదా రెండు యాలక్కాయలు నమిలి ఆ రసాన్ని మింగాలి. ఇది ఎంతో మంచిది.

Image credits: Freepik
Telugu

యాలక్కాయ టీ

టీ మరిగించేటప్పుడు ఒక యాలక్కాయను అందులో వేసి మరిగించండి. ఇది శరీరానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. పైగా చాలా రుచిగా ఉంటుంది.

Image credits: Getty

లైట్ వెయిట్ లో గోల్డ్ లాకెట్.. ట్రెండీ డిజైన్స్ ఇవిగో

రోజూ ఒక స్పూన్ మునగాకు పొడి తీసుకుంటే జరిగే మ్యాజిక్ ఇదే

వెండి మంగళసూత్రాలు చూశారా? ఎంత బావున్నాయో

చియా Vs సబ్జా: ఏవి తీసుకుంటే బరువు తగ్గుతారు?