9 క్యారెట్ల బంగారు ఆభరణాలు చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయి. వీటిని రోజూ వేసుకోవచ్చు. ఇదొక అందమైన బ్రేస్ లెట్.
యువతులకు నప్పే డబుల్ లేయర్ చైన్ సెట్ ఇది. ఇందులో ఒక మందపాటి చైన్‌తో పాటు సన్నని చైన్, ఓవల్ షేప్ 9 క్యారెట్ గోల్డ్ పెండెంట్ ఉంది.
చిన్న పిల్లలకు వేేసేందుకు బ్రేస్‌లెట్ ఇది. అడ్జస్టబుల్ మల్టీ లేయర్ 9 క్యారెట్ గోల్డ్ బ్రేస్‌లెట్‌ను అదిరిపోతుంది.
ఇదొక యాంటిక్ జ్యువెలరీ. చూసేందుకు చాలా క్లాసీగా కనిపిస్తుంది. 9 క్యారెట్ల బంగారంలో జిగ్-జాగ్ ప్యాటర్న్‌తో ఉన్న వైట్, యెల్లో గోల్డ్ రింగ్ ఎంచుకోవచ్చు.
యువతులకు మినిమల్ జ్యువెలరీ చాలా అందంగా ఉంటుంది. అయిదు చిన్న డైమండ్స్ లేదా అమెరికన్ డైమండ్స్ పొదిగిన సింగిల్ బ్యాండ్ రింగ్ ఇది.
9 క్యారెట్ల బంగారంతో వచ్చే స్టైల్స్ స్టడ్స్ ఇయర్ రింగ్స్ ఇవి. వీటి ధర పదివేల రూపాయల లోపే ఉంటుంది.
ఫ్రంట్ అడ్జస్టబుల్ రింగ్స్ కూడా చాలా ట్రెండీగా కనిపిస్తాయి. మీరు 9 క్యారెట్ల బంగారంలో వైట్ గోల్డ్ డిటైలింగ్‌తో ఉన్న హార్ట్ షేప్ అడ్జస్టబుల్ రింగ్ కొనొచ్చు.