Telugu

రోజూ బాదం పప్పు తింటే కలిగే బెనిఫిట్స్ ఇవే

Telugu

జ్ఞాపకశక్తిని పెంచుతుంది

బాదంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

Image credits: Getty
Telugu

మలబద్దకాన్ని నివారిస్తుంది..

బాదంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు సపోర్ట్ చేసి, మలబద్ధకాన్ని నివారిస్తుంది.

Image credits: Getty
Telugu

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది

బాదంలోని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, అధిక మెగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

ఎముకలను బలంగా చేస్తుంది

బాదం క్రమం తప్పకుండా తినడం వల్ల ఎముకలకు అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ అందుతాయి.

Image credits: Getty
Telugu

కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది

అధిక ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. ఇది మొత్తం కేలరీల వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

అందాన్ని పెంచుతుంది..

విటమిన్ ఇ, ఇతర యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షించి, యవ్వనంగా కనిపించడానికి సహాయపడతాయి. అదే సమయంలో మెగ్నీషియం జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది.

Image credits: Getty
Telugu

రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

బాదంలోని జింక్, విటమిన్ ఇ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

Image credits: Getty

పరగడుపున జీలకర్ర నీరు తాగితే ఏమౌతుంది?

బీపీని కంట్రోల్ చేసే 5 బెస్ట్ ఫుడ్స్ ఇవిగో!

చియా సీడ్స్ ఎక్కువగా తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?

రోజూ ఉదయాన్నే ఓట్స్ తింటే ఏమౌతుంది?