Telugu

మృణాల్ ఠాకూర్ అదిరిపోయే బ్లౌజ్ డిజైన్స్

Telugu

బ్లూ ఫ్లవర్ బ్లౌజ్ డిజైన్

బ్లూ ఫ్లవర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌లో మృణాల్ చాలా అందంగా కనిపిస్తోంది. ఇలాంటి బ్లౌజ్‌ను మీరు కూడా మీ లెహంగాతో జత చేయవచ్చు.

Image credits: instagram
Telugu

హెవీ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్స్

మృణాల్ ఈ బ్లౌజ్‌లో హెవీ ఎంబ్రాయిడరీ, సీక్విన్ వర్క్ అద్భుతంగా ఉన్నాయి. ఇది చాలా రిచ్, స్టేట్‌మెంట్ లుక్ ఇస్తుంది. డీప్ నెక్‌లైన్, ముత్యాల ఫ్రింజ్ స్లీవ్స్ గ్లామరస్‌గా మార్చాయి.

Image credits: instagram
Telugu

సీక్వెన్స్ బ్రాలెట్ బ్లౌజ్

బ్లూ కలర్ సీక్వెన్స్ బ్రాలెట్ బ్లౌజ్‌ను మీ వార్డ్‌రోబ్‌లో తప్పకుండా ఉంచుకోండి. ఇది చీరకు బోల్డ్, బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది. ఇలాంటి బ్లౌజ్‌ను తెలుపు, నలుపు చీరపై కూడా జత చేయవచ్చు.

Image credits: instagram
Telugu

హాల్టర్ నెక్ బ్లౌజ్

బ్లూ కలర్ హాల్టర్ నెక్ బ్లౌజ్‌కు చాలా యూనిక్ కట్ ఇచ్చారు. బ్రెస్ట్ ఏరియాను కవర్ చేస్తూ నెట్ ప్యాచ్ జోడించారు. 

Image credits: instagram
Telugu

స్వీట్‌హార్ట్ నెక్‌లైన్ బ్లౌజ్

హెవీ వర్క్, పెర్ల్ ఫ్రింజ్‌తో ఉన్న ఈ బ్లౌజ్ చాలా అందంగా ఉంది. నెక్‌లైన్, స్లీవ్స్‌పై ఉన్న పెర్ల్ ఫ్రింజ్ దీనికి మరింత అందాన్ని ఇస్తోంది. 

Image credits: social media
Telugu

రెడ్ సీక్విన్ వర్క్ బ్లౌజ్

ఈ బ్లౌజ్‌పై చేసిన భారీ సిల్వర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ, సీక్విన్ వర్క్ దీనికి రాయల్, వెడ్డింగ్-పర్ఫెక్ట్ లుక్ ఇస్తాయి. 

Image credits: INSTAGRAM
Telugu

పర్సుల్ మెరుపుల్

పర్పుల్ రంగు చీరలో స్లీవ్ లెట్ బ్లౌజులో చాలా సింపుల్ గా కనిపిస్తోంది. కానీ చూసేందుకు మాత్రం ముద్దుగుమ్మలా ఉంది.

Image credits: mrunalthakur/Instagram
Telugu

ఇంద్ర ధనుస్సు చీరలో

ఇలాంటి ఇంద్ర ధనుస్సు చీరలు ఎవరికైనా ఇట్టే నచ్చేస్తాయి. ఇక ఈ చీరకు తగ్గ బ్లవుజు చీర అందాన్ని మరింత పెంచింది.

Image credits: mrunalthakur/Instagram

రోజూ బాదం పప్పు తింటే కలిగే బెనిఫిట్స్ ఇవే

పరగడుపున జీలకర్ర నీరు తాగితే ఏమౌతుంది?

ఈ ఫుడ్స్ తిన్నారంటే మత్తుగా నిద్రపట్టేస్తుంది

రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగితే ఏమవుతుందో తెలుసా?