ఒహియో: తన వద్ద చదువుకొనే విద్యార్థికి  వల వేసింది ఓ టీచర్. మూడేళ్ల పాటు ఆ విద్యార్థికి వలవేసి తన కోర్కెను తీర్చుకొంది. ఎట్టకేలకు ఆ విద్యార్థి కారణంగా  ఆమె తల్లి అయింది. విద్యార్థి తల్లిదండ్రులు  ఆ టీచర్‌పై ఫిర్యాదు చేయడంతో  మూడేళ్ల పాటు  కోర్టు ఆ టీచర్‌కు శిక్షను విధించింది.

అమెరికాలోని ఒహియోలో  లారా క్రాస్ అనే  38 ఏళ్ల టీచర్  తన వద్ద  చదువుకొనే 12 ఏళ్ల విద్యార్ధికి వల వేసింది. మూడేళ్ల పాటు ఆ విద్యార్థికి ఆమె  వల విసిరింది. ఆ తర్వాత  ఆ విద్యార్థితో ఆమె శృంగారంలో పాల్గొన్నట్టుగా ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. టీచర్ చేస్తున్నది స్కూల్ యాజమాన్యానికి తెలిసినా ఎవరూ కూడ ఆమెను ఆపలేదని విద్యార్థి తల్లిదండ్రులు చెబుతున్నారు.

ప్రతి రోజూ తమ కొడుకును  టీచర్  తన  ఇంటికి తీసుకెళ్లేదని  వారు గుర్తు చేసుకొంటున్నారు. ఏమి తెలియని వయస్సులో  తమ కొడుకును లొంగదీసుకొని  అతడితో ఓ బిడ్డకు టీచర్ లారా జన్మనిచ్చిందని  వారు ఆరోపణలు చేశారు.  ఈ విషయమై టీచర్‌పై  ఫిర్యాదు చేశారు.  

ఈ ఫిర్యాదు ఆధారంగా టీచర్ లారాకు కోర్టు మూడేళ్ల జైలు శిక్షను విధించింది. లారా టీచింగ్ లైసెన్స్‌ను కూడ కోర్టు రద్దు చేసింది. లారాకు పుట్టిన బిడ్డను దత్తతకు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

ఆసుపత్రిలోనే భార్యపై భర్త లైంగిక దాడి, హత్యాయత్నం

భర్త దుబాయ్‌లో, ప్రియుడితో రాసలీలలు: చివరికిలా...

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా.