గర్భం దాల్చకుండా ఉండేందుకు సహజ పద్దతులు..!
సంతానోత్పత్తి కలిగే సమయంలో సెక్స్ కి దూరంగా ఉండాలి. మీ పీరియడ్స్ డేట్స్ గుర్తుంచుకొని.. ఆ సమయంలో.. సెక్స్ లో పాల్గొనకూడదు. ఇవి కాకుండా.. గర్భం రాకుండా ఉండేందుకు కొన్ని.. ఆయుర్వేద పద్దతులు కూడా ఉన్నాయి.
pregnnacy
పెళ్లి తర్వాత.. వెంటనే గర్భం దాల్చాలని చాలా మంది అనుకోరు. అందుకోసం.. గర్భం దాల్చకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. కొందరు.. లైంగిక కలయికకు దూరంగా ఉంటే.. కొందరు.. కండోమ్ లాంటివి వాడుతుంటారు. ఇంకొందరు.. కాపర్-టి, ఇంజెక్షన్లు మరియు ట్యూబెక్టమీ వంటి శాశ్వత పద్ధతులతో.. గర్భం రాకుండా ఆపుతుంటారు. ఇవి కాకుండా.. శ్వాశ్వత పద్దతులతో కూడా గర్భం రాకుండా ఆపవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మీరు ఇటీవలే వివాహం చేసుకొని.. మీరు ఇప్పుడే..తల్లి కాకూడదు అని అనుకుంటే... మీరు శారీరక సంబంధం పెట్టుకునే ముందు రక్షణను ఉపయోగించాలి.
సంతానోత్పత్తి కలిగే సమయంలో సెక్స్ కి దూరంగా ఉండాలి. మీ పీరియడ్స్ డేట్స్ గుర్తుంచుకొని.. ఆ సమయంలో.. సెక్స్ లో పాల్గొనకూడదు. ఇవి కాకుండా.. గర్భం రాకుండా ఉండేందుకు కొన్ని.. ఆయుర్వేద పద్దతులు కూడా ఉన్నాయి.
ఆముదం విత్తనం గర్భనిరోధకంగా పనిచేస్తుంది. సంభోగం జరిగిన మూడు రోజులలోపు ఆముదం గింజలు తీసుకుంటే.. గర్భం రాకుండా ఆపవచ్చట.
బొప్పాయి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అదేవిధంగా, దీని విత్తనాలను అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. అయితే బొప్పాయి గింజలు గర్భాన్ని నివారిస్తాయని మీకు తెలుసా? ఇది గర్భనిరోధకంగా కూడా పని చేస్తుంది.
బొప్పాయి గింజలను తీసుకోవడం వల్ల.. గర్భం రాకుండా ఆపవచ్చట. దీనిని తినడం వల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని నిపుణులు చెబుతున్నారు.
అల్లం రసం కూడా గర్భాన్ని నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది
అల్లం రుచికి చాలా ఘాటుగా ఉంటుంది.గర్భధారణను నివారించడానికి, అల్లం నమలండి, దాని రసం త్రాగండి , అల్లం టీ త్రాగండి.
నీటిలో అల్లం వేసి మరిగించి తీసుకోవచ్చు. అవాంఛిత గర్భధారణను నివారించడానికి ఇది సహజ నివారణ. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.