MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Relationship
  • Relashionship: అబ్బాయిలు.. అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయాలా.. అయితే మీకు ఈ క్వాలిటీస్ ఉన్నాయేమో చూడండి?

Relashionship: అబ్బాయిలు.. అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయాలా.. అయితే మీకు ఈ క్వాలిటీస్ ఉన్నాయేమో చూడండి?

Relashionship: సమాజంలో పెళ్లి కానీ ప్రసాదులు ఎక్కువైపోతున్నారు. అమ్మాయిలు గగనం అయిపోతున్న ఈ రోజుల్లో అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి మగవాళ్ళకి కచ్చితంగా ఈ లక్షణాలు ఉండాలంట అవేంటో చూద్దాం.  

1 Min read
Author : Navya G
Published : Jul 15 2023, 02:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఒక అమ్మాయి ఒక అబ్బాయి తో జీవితాన్ని పంచుకోవాలంటే చాలా లక్షణాలని కోరుకుంటుంది. అందులోనూ నేటి కాలం అమ్మాయిలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వటం లేదు. అవసరమైతే పెళ్లి వాయిదా వేస్తున్నారు కానీ వాళ్లకి కావాల్సిన క్వాలిటీస్ అబ్బాయిలలో లేకపోతే అసలు ఒప్పుకోవటం లేదు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మరి ఆ లక్షణాలు ఏంటో ఆ లక్షణాలు ఒకసారి చూద్దాం. అమ్మాయిలు అబ్బాయిలలో ముఖ్యంగా నిజాయితీని కోరుకుంటున్నారు. ఎట్టి పరిస్థితులలోనూ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే మగవాడిని ఆడవాళ్లు కచ్చితంగా ఇష్టపడి తీరుతారంట.
 

36

మరొక ముఖ్యమైన లక్షణం ధైర్యం. అబ్బాయిలలో ధైర్యం ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తిని అమ్మాయిలు ఖచ్చితంగా ఇష్టపడతారు అంట ఎందుకంటే ధైర్యం ఉన్న అబ్బాయి తనని ఎలాంటి పరిస్థితులనుంచి అయినా రక్షించగలడనే ఒక నమ్మకం అమ్మాయిలలో ఏర్పడుతుందట.
 

46

అలాగే సమయస్ఫూర్తి కూడా అబ్బాయిలకి కచ్చితంగా ఉండి తీరాలి. సమస్యని పెద్దది చేయకుండా అప్పటికప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి వ్యవహారాన్ని చక్కబెట్టే వ్యక్తి తనకి చక్కని భవిష్యత్తును ఇస్తాడు అని ఆడపిల్ల భావిస్తుందట. అలాగే ఆడపిల్లలని గౌరవించే మగవాడిని ఆడపిల్లలు ఎక్కువగా ఇష్టపడతారట.
 

56

ప్రతి విషయంలోని వారికి అవకాశం కల్పించడం వారి అభిప్రాయాలని వినడం వారికి కూడా మాట్లాడే అవకాశాన్ని కల్పించడం లాంటివి చేసే మగవాళ్ళకి త్వరగా ఫ్లాట్ అయిపోతారు అంట ఆడపిల్లలు. ఇంకా మగవాళ్ళు హాస్య చతురతని కలిగి ఉంటే అలాంటి వాళ్ళని ఆడపిల్లలు ఎక్కువగా ఇష్టపడతారంట.

66

ఎందుకంటే తన చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఉంచిన మగవాడు తమ భవిష్యత్తును కూడా ఆహ్లాదకరంగా ఉంచగలరని ఒత్తిడి లేని భవిష్యత్తుని ఇస్తాడని ఆడపిల్లలు ఎక్కువగా నమ్ముతారంట. సో అబ్బాయిలు ఈ లక్షణాలు మీలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. లేదంటే పెంపొందించుకోండి. లేకపోతే ఈ కాంపిటేషన్ వాళ్లలో నెగ్గలేరు.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved