MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Relationship
  • మీ బంధం సరిగా లేదు అనడానికి సంకేతాలు ఇవే..!

మీ బంధం సరిగా లేదు అనడానికి సంకేతాలు ఇవే..!

ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మానిప్యూలేట్ చేస్తూ.. మీ నిర్ణయం మార్చే ప్రయత్నం చేస్తున్నారంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే.

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 16 2023, 01:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

దాంపత్య జీవితం సజావుగా సాగడం అనేది ఒక్కరిపై ఉండదు. ఇద్దరూ కృషి చేస్తేనే... ఆ బంధం సరిగా ఉంటుంది. చాలా మంది తమ బంధాన్ని కాపాడుకోవడానికి చాలా కృషి చేస్తారు. కానీ.... అవతల వ్యక్తి నుంచి రియాక్షన్ లేకపోవడంతో... ఆ బంధం బలహీనంగా మారుతుంది. అసలు మీ బంధం సరిగా లేదు.. ఒక టాక్సిక్ రిలేషన్ లో మీరు ఉండిపోయారు అనడానికి కింది సంకేతాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

1. ఎవరి జీవితానికి సంబంధించి నిర్ణయాలు వారు తీసుకోవాలి. అలా కాకుండా... మీకు సంబంధించిన ప్రతి విషయంలో నిర్ణయం మీ పార్ట్ నర్ తీసుకుంటూ... మీ ఇష్టానికి విలువ ఇవ్వడం ఇవ్వకపోవడం.. కనీసం మీకు ఏం కావాలో తెలుసుకోవాలని కూడా అనుకోవడం లేకపోవడం, మిమ్మల్ని ప్రతి నిమిషం కంట్రోల్ చేయాలని చూడటం, ఆఖరికి మీరు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో కూడా వారే డిసైడ్ చేస్తున్నారంటే.. మీరు టాక్సిక్ రిలేషన్ లో ఉన్నారని అర్థం.
 

38

2.మనిషి జీవితంలో ఏదైనా సాధించాలన్నా...దానికి వయసుతో సంబంధం లేదు. సాధించాలనే కృషి, పట్టుదల సరిపోతుంది. మీలో ఆ కృషి ఉన్నా.. మీ భాగస్వామి మీకు ప్రతి విషయంలో అడ్డుగా నిలుస్తున్నారు అంటే... మీరు టాక్సిక్ రిలేషన్ లో ఉన్నారని.. మీ ఎదుగుదలకు మీ పార్ట్ నర్ కారణమౌతున్నారని అర్థం.
 

48

3.మనం తీసుకునే నిర్ణయాలను.. మన పార్ట్ నర్ మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది చాలా కామన్ గా జరిగే విషయమే. కానీ.... అలా కాకుండా... ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మానిప్యూలేట్ చేస్తూ.. మీ నిర్ణయం మార్చే ప్రయత్నం చేస్తున్నారంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే.

58

4.ఏ బంధం సరిగా ఉండాలన్నా.... వారి మధ్య గౌరవం ఉండాలి. ఒకరికి మరొకరు గౌరవం ఇస్తేనే ఆ బంధం నిలపడుతుంది. అలా కాకుండా... మీకు అందరి ముందూ గౌరవం ఇవ్వకపోవడం, మీ నిర్ణయాలను పట్టించుకోకపోవడం లాంటివి చేస్తున్నారంటే... ఆ బంధం గురించి కూడా ఆలోచించాల్సిందే.

68

5.శృంగార  జీవితం సరిగా లేకపోయినా ఆలోచించాల్సిందే. వారికి కావాలనిపించినప్పుడు ఒకలా.... మీరు కోరుకున్నప్పుడు మరోలా ప్రవర్తించడం చేస్తున్నారంటే కూడా మీ బంధం సరిగాలేదనే అర్థం.

78


6. మీ పార్ట్ నర్ మిమ్మల్ని తరచూ దూషించడం, అందరి ముందు కించపరచడం, మిమ్మల్ని బానిసలా చూస్తున్నారంటే కూడా.. మీ బంధం సరిగా లేదని అర్థం చేసుకోవాలి.

88
<p>toxic relationship</p>

<p>toxic relationship</p>

7.దంపతులు అన్నాక.. ఏదో విషయంలో కాంప్రమైజ్ అవ్వడం చాలా కామన్. కానీ అలా కాకుండా... ప్రతి విషయంలోనూ మీరే కాంప్రమైజ్ అవ్వాల్సి రావడం, వారు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కావడం లేదుంటే కూడా మీరు టాక్సిక్ రిలేషన్ లో ఉన్నారని అర్థం.

8.మీ మనసులోని విషయాన్ని మీ భాగస్వామితో చెప్పుకోగల ఫ్రీడమ్ ఉండాలి. అలా కాకుండా... వారితో మాట్లాడాలన్నా...  ఏదైనా విషయం చెప్పాలన్నా భయపడుతున్నారు అంటే... మీ బంధం సరిగా లేదని అర్థం చేసుకోవాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved