MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • ఆఫీసులో పని ఒత్తిడి తగ్గాలంటే ఇలా చేయండి.. వెంటనే ఉపశమనం పొందుతారు..

ఆఫీసులో పని ఒత్తిడి తగ్గాలంటే ఇలా చేయండి.. వెంటనే ఉపశమనం పొందుతారు..

ఆఫీసుల్లో వర్క్ ప్రెజర్ ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా ఒత్తిడికి గురవుతారు. కానీ ఇది ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. అందుకే దీన్ని తొందరగా తగ్గించుకోవాలి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే ఒత్తిడి నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 18 2022, 02:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ప్రస్తుత కాలంలో చాలా మంది మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఆఫీస్ పనులు వల్ల .. ఒక్కోసారి ఊపిరిసలపనంత పనులతో బిజీ బిజీ అవుతుంటారు. దీనివల్ల విపరీతమైన ఒత్తిడికి కూడా గురవుతుంటారు. ఒత్తిడికి ఎన్నో కారణాలుంటాయి. కానీ ఇది మన శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఒత్తిడి వల్ల పనులను అస్సలు పూర్తిచేయలేము సరికదా.. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈ ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను ఫాలో అయితే అప్పటికప్పుడే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. అదెలాగో తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
green tea

green tea

గ్రీన్ టీ

గ్రీన్ టీ మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది బరువును తగ్గించడానికి, ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి, ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా మానసిక ఒత్తిడిని కూడా తొలగిస్తుంది. ఆఫీసులో ఏదైనా కారణం వల్ల మీరు ఒత్తిడికి గురైనట్లు వెంటనే కప్పు గ్రీన్ టీని తాగండి. మీరు మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. గందర గోళం కూడా పోతంది. మనస్సు చంచలత పోతుంది. రోజుకు మూడు సార్లు గ్రీన్ టీ తాగడం వల్ల త్వరగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.
 

34
Image: freepik.com

Image: freepik.com

సంగీతం వినండి

సంగీతం మనస్సును ప్రశాంతంగా మారుస్తుంది. అంతేకాదు ఇది ఒత్తిడి నుంచి తక్షణమే ఉపశమనం కలిగిస్తుంది. ఒత్తిడి స్థాయిలు ఎక్కువైనప్పుడు వెంటనే మీకు నచ్చిన సాంగ్స్ ను పెట్టుకుని వినండి. సంగీతం కోపాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సంగీతం మనసుకు హాయిని కలిగిస్తుంది. దీంతో మీరె ఎలాంటి ప్రాబ్లమ్ ని అయినా ఇట్టే సాల్వ్ చేస్తారు. 
 

44

పజిల్ గేమ్స్

ఆఫీసులో పని ఒత్తిడి పెరిగినప్పుడు విసుగ్గా అనిపిస్తుంది. అందులో పనిపూర్తికాకపోతే చిరాకుతో పాటుగా ఒత్తిడి కూడా పెరిగిపోతుంది. ఇక కొన్ని కారణాల వల్ల మీ బాస్ మిమ్మల్ని అవమానించినప్పుుడు మానసిక అస్థిరత ఏర్పడుతుంది. ఇలాంటి క్లిష్ట సమయాల్లోనే చాలా మంది తప్పుడు నిర్ణయాలను తీసుకుంటారు. లేదా మరింత ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. ఈ  ఒత్తిడి లేని పోని రోగాలకు దారితీస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి పజిల్ గేమ్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. ఒత్తిడిగా అనిపిస్తే వెంటనే కాసేపు ఆటలు ఆడండి. ఒత్తిడి కొన్ని సెకన్లలో పోతుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
బిర్యానీ, పులావ్‌లలో ఉప్పు తగ్గి చప్పగా ఉన్నాయా? నిమిషంలో ఉప్పును సరిచేసే సింపుల్ ట్రిక్
Recommended image2
Bangle Designs: ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే గాజులు ఇవిగో!
Recommended image3
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved