Telugu

ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే గాజులు ఇవిగో!

Telugu

ఎలిఫెంట్ ప్రింట్ గాజులు

పువ్వులు, ఆకులు, ఏనుగు డిజైన్ తో  ఉన్న ఈ గాజులు వేసుకుంటే చాలా బాగుంటాయి. చీర లేదా లెహంగాతో ట్రై చేయవచ్చు.

Image credits: varakh instagram
Telugu

స్టోన్ గాజులు

ప్లెయిన్ బేస్ పై స్టోన్స్ తో డిజైన్ చేసిన ఈ రంగు రంగుల గాజులు నేటితరం అమ్మాయిలకు మంచి ఎంపిక. వీటిని సింగిల్ గా వేసుకున్నా చాలు మంచి లుక్ వస్తుంది.

Image credits: varakh instagram
Telugu

డైలీవేర్ బ్యాంగిల్స్

ఈ స్టైల్ గాజులు రోజువారీ వాడకానికి చక్కగా సరిపోతాయి. వీటిని సింగిల్ గా వేసుకోవచ్చు. లేదా మధ్యలో అదే రంగు ప్లెయిన్ గాజులు కలిపి వేసుకోవచ్చు. 

Image credits: varakh instagram
Telugu

నెమలి డిజైన్ గాజులు

రాళ్లు, నెమలి డిజైన్ లో ఉన్న ఈ గాజులు చేతులకు ప్రత్యేకమైన లుక్ ని తీసుకొస్తాయి. ప్రత్యేక సందర్భాలకు వేసుకోవడానికి ఇవి మంచి ఎంపిక.

Image credits: varakh instagram
Telugu

స్టైలిష్ డిజైన్ గాజులు

కొత్తగా, స్టైలిష్‌గా కనిపించాలనుకునేవారికి ఈ మోడ్రన్ బ్యాంగిల్స్ మంచి ఎంపిక. ఇవి అన్ని రకాల దుస్తులతో సెట్ అవుతాయి.

Image credits: varakh instagram
Telugu

గ్రీన్ బ్యాంగిల్స్

బ్రైడల్ లేదా ఫెస్టివ్ లుక్ కోసం కాస్త గ్రాండ్‌గా కనిపించాలనుకుంటే ఈ గాజులు మంచి ఎంపిక. ఇవి చేతుల అందాన్ని రెట్టింపు చేస్తాయి.

Image credits: varakh instagram

Guava: రోజుకి ఒక జామపండు తింటే ఏం జరుగుతుంది?

Warm Water: భోజనం తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

Earrings: 3 గ్రాముల్లో అదిరిపోయే ఇయర్ రింగ్స్.. అందరి కళ్లు మీ వైపే

Fridge : మీ డీప్ ఫ్రిజ్ ఉష్ణోగ్రత ఎంత ఉంటుందో తెలుసా?