Telugu

2 గ్రాముల్లో వచ్చే లేటెస్ట్ డిజైన్ గోల్డ్ రింగ్స్.. ఇవిగో!

Telugu

సింపుల్ డిజైన్ గోల్డ్ రింగ్

ప్రస్తుతం ఇలాంటి లైట్ వెయిట్ గోల్డ్ రింగ్స్ ట్రెండ్ లో ఉన్నాయి. ఇవి వేళ్లను అందంగా, పొడవుగా చూపిస్తాయి. వెస్ట్రన్, ట్రెడిషనల్ దుస్తులతో చక్కగా సెట్ అవుతాయి.

Image credits: Pinterest
Telugu

హార్ట్ షేప్ గోల్డ్ రింగ్

నచ్చిన వారికి గిఫ్ట్ గా ఇవ్వడానికి హార్ట్ షేప్ రింగ్స్ బెస్ట్ ఆప్షన్. వైట్ స్టోన్స్ తో ఉన్న ఈ రింగ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది.

Image credits: Pinterest
Telugu

ఫ్లోరల్ డిజైన్ గోల్డ్ రింగ్

పువ్వులు, ఆకుల డిజైన్లతో ఉండే ఉంగరాలను మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు. వీటిని పట్టుచీరలతో కలిపి పెట్టుకుంటే మీ అందం రెట్టింపవుతుంది.

Image credits: Pinterest
Telugu

ట్విస్టెడ్ గోల్డ్ రింగ్

ట్విస్టెడ్ డిజైన్ లో ఉన్న ఈ గోల్డ్ రింగ్ లగ్జరీ లుక్‌ ఇస్తుంది. ఎలాంటి డ్రెస్ తో అయినా ఈజీగా మ్యాచ్ అవుతుంది.

Image credits: Pinterest
Telugu

ఇన్ఫినిటీ గోల్డ్ రింగ్

ఇలాంటి డిజైన్స్ నేటితరం అమ్మాయిలకు బాగా నచ్చుతాయి. ఇవి డైలీవేర్ కి సూపర్ గా ఉంటాయి. లైట్ వెయిట్ లో వస్తాయి.

Image credits: Pinterest
Telugu

సింగిల్ స్టోన్ గోల్డ్ రింగ్

సింపుల్ డిజైన్స్ ఇష్టపడే వారికి ఇలాంటి సింగిల్ స్టోన్ రింగ్స్ ఈజీగా నచ్చేస్తాయి. ఈ డిజైన్ రింగ్ ఎలాంటి సందర్భానికైనా చక్కగా సెట్ అవుతుంది.

Image credits: Getty

Anklet Designs: ఈ కాలం అమ్మాయిలు మెచ్చే లైట్ వెయిట్ పట్టీల డిజైన్లు

Silver Lockets: తక్కువ బడ్జెట్ లో వచ్చే వెండి లాకెట్లు.. ఓ లుక్కేయండి!

Fish: చేపలతో పాటు వీటిని పొరపాటున కూడా తీసుకోకూడదు!

Jhumka Designs:ఈ పండుగకు ట్రెండింగ్ జుంకా డిజైన్స్,చూస్తే వదిలిపెట్టరు