MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
• Home
• Life
• Health
• చలికాలంలో అల్లం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు..!

చలికాలంలో అల్లం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు..!

అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎముకల వాపును, ఆర్థరైటిస్‌ నొప్పిని తగ్గిస్తాయి. అంతేకాదు అల్లం నీళ్లు అలసిన కండరాలకు సాంత్వన ఇస్తాయి..

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 10 2020, 02:11 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

చలికాలంలో పలు రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కోసం అల్లంతో కషాయం, సూప్‌, టీ చేసుకొని తాగుతాం. అల్లం శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది కూడా. అల్లం నీళ్లు కూడా ఆరోగ్యానికి మంచే చేస్తాయి...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

రోజూ గ్లాసు అల్లం నీళ్లు తాగితే చాలా రకాల అనారోగ్యాలు దరిచేరవు. అల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

311

చలికాలంలో జీర్ణ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. అప్పుడు కొద్దిగా అల్లం నీళ్లు తాగితే ఉపశమనంగా ఉంటుంది. కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది.

411

మధుమేహులు అల్లం నీళ్లు తాగితే చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటాయి.

అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎముకల వాపును, ఆర్థరైటిస్‌ నొప్పిని తగ్గిస్తాయి. అంతేకాదు అల్లం నీళ్లు అలసిన కండరాలకు సాంత్వన ఇస్తాయి..

మధుమేహులు అల్లం నీళ్లు తాగితే చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటాయి.

అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎముకల వాపును, ఆర్థరైటిస్‌ నొప్పిని తగ్గిస్తాయి. అంతేకాదు అల్లం నీళ్లు అలసిన కండరాలకు సాంత్వన ఇస్తాయి..

మధుమేహులు అల్లం నీళ్లు తాగితే చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటాయి.

అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎముకల వాపును, ఆర్థరైటిస్‌ నొప్పిని తగ్గిస్తాయి. అంతేకాదు అల్లం నీళ్లు అలసిన కండరాలకు సాంత్వన ఇస్తాయి..

511

ఉదయం లేవగానే కొందరికి వికారంగా, వాంతికి వచ్చినట్లుగా ఉంటుంది. అలాంటి వారు పరగడుపునే అల్లం రసం తాగాలి. ఇలా రోజూ చేయడం వల్ల పైత్యం పోతుంది. వికారం సమస్య తగ్గుతుంది.

611

పీరియడ్స్ ప్రారంభం అయ్యే ముందు స్త్రీలు అల్లం రసం సేవిస్తుంటే రుతు సమయంలో వచ్చే నొప్పి కొంత వరకు తగ్గుతుంది.

711

ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పి, వాపులను తగ్గించడంలో అల్లం సమర్థవంతంగా పనిచేస్తుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 3 నుంచి 30 నెలల పాటు 56 మంది పేషెంట్లకు నిత్యం అల్లం రసం ఇచ్చి వారిలో ఉన్న ఆర్థరైటిస్ లక్షణాలను పరిశీలించగా.. కొద్ది వారాల అనంతరమే చాలా మందిలో నొప్పులు, వాపులు తగ్గినట్లు సైంటిస్టులు గుర్తించారు. అందువల్ల నిత్యం అల్లంను తీసుకుంటే ఆర్థరైటిస్ నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం పొందవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.

811

రక్తాన్ని పలుచగా చేయడంలోనూ అల్లం బాగా పనిచేస్తుంది. ఇది గుండెపోటు వచ్చే వారికి, వస్తుందనుకున్న వారికి ఉపయోగపడే విషయం. వారు అల్లం రసంను నిత్యం సేవిస్తే రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.

911

టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు నిత్యం అల్లం రసం సేవిస్తుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. దీంతో శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా గ్రహిస్తుంది. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి.

1011

జీర్ణసమస్యలు ఉన్నవారు నిత్యం అల్లం రసం సేవిస్తే ఫలితం ఉంటుంది. అల్లం రసం మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. గ్యాస్, అసిడిటీ రాకుండా చూస్తుంది. మలబద్దకం ఉండదు.

1111

తలనొప్పి, దగ్గు, జలుబు వంటి సాధారణ అనారోగ్య సమస్యలకు కూడా అల్లం అమోఘంగా పనిచేస్తుంది. అల్లం రసం లేదా అల్లం కషాయం సేవిస్తే ఆయా సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved