MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • ఎండాకాలంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతయ్.. కంట్రోల్ లో ఉండాలంటే ఇలా చేయండి

ఎండాకాలంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతయ్.. కంట్రోల్ లో ఉండాలంటే ఇలా చేయండి

వేడి, తేమతో కూడిన వాతావరణం కూడా మీ రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతుంది. అయితే ఆహారం, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే మీ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 21 2023, 12:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
diabetes

diabetes

ఎండాకాలంలో డయాబెటిస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. వేడి వాతావరణం రక్తంలో చక్కెర స్థాయిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగొచ్చు లేదా పూర్తిగా తగ్గొచ్చు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మరి ఈ ఎండాకాలంలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
diabetes

diabetes

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఎండాకాలంలో నీటిని పుష్కలంగా తాగకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ప్రభావితం అవుతాయి. డీహైడ్రేషన్ కారణంగా శరీరంలో నీరు లేనప్పుడు కొన్ని ముఖ్యమైన హార్మోన్లు అసమతుల్యతకు గురవుతాయి. ఇది ఒకేసారి రెండు సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. మొదటిది నిర్జలీకరణం, రెండోది రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం. ఎండాకాలంలో చాలా మంది చక్కెరను ఎక్కువగా తీసుకుంటారు. దీని వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడం చాలా కష్టం.

38

ఎండాకాలంలో శరీరాన్ని చల్లబరిచే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్, స్వీట్స్ వంటి షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. డయాబెటిస్ పేషెంట్లు ఎండాకాలంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

48
Electrolyte Water

Electrolyte Water

నీళ్లను ఎక్కువగా తాగాలి, యోగా చేయండి

ఎండాకాలంలో నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది. మన శరీరంలో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు కూడా రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఈ సీజన్ లో ఎనిమిది నుంచి తొమ్మిది గ్లాసుల నీటిని తప్పనిసరిగా తాగాలి. ఇది ఇతర ఉదర సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండాలంటే ప్రతిరోజూ సమయానికి నిద్రలేవాలి.  యోగా, వ్యాయామం చేయాలి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి. 

58

భోజన సమయాన్ని సెట్ చేయండి

ఎండాకాలంలో తినడానికి, తాగడానికి నిర్ణీత సమయం ఉండాలి. ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య బ్రేక్ ఫాస్ట్ ను చేయాలి. మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల మధ్యాహ్న భోజనం తినాలి. రాత్రిళ్లు 8 గంటలకు భోజనాన్ని తినాలి. ఇలా తినడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణమైతుంది. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ఈ గంటల మధ్య చేయడం వల్ల మీ శరీరానికి తగిన శక్తి అందుతుంది. ఇది మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచుతుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి.

68
Photo Courtesy: Getty

Photo Courtesy: Getty

పండ్లను తినండి

ఎండాకాలంలో మన శరీరానికి నీళ్లు ఎక్కువ అవసరమవుతాయి. ఇది మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. దీనివల్ల ఎన్నో సమస్యలు తగ్గుతాయి. అందుకే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పుచ్చకాయ,  ఖర్బూజ, నారింజ, ద్రాక్ష వంటి జ్యూసీ ఫ్రూట్స్ ను తప్పకుండా తినండి. దీనివల్ల మీ శరీరానికి నీటి సరఫరా సమానంగా కొనసాగుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి.
 

78
rock salt

rock salt

రాతి ఉప్పు 

ఎండాకాలంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు స్నాక్స్ తినండి. వీటితో పాటు బ్లాక్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్ ను కూడా తీసుకోవచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే రాతి ఉప్పును  తీసుకోవాలి. వీళ్లు ఖాళీ కడుపుతో ఎక్కువ సేపు ఉండకూడదు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి బాగా పెరుగుతుంది. 

88

ఆకుపచ్చ కూరగాయలు తినండి

తాజా, ఆకుపచ్చ కూరగాయలను ఎండాకాలంలో ఎక్కువగా తినాలి. ఆకుపచ్చ కూరగాయలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాకరకాయ, సొరకాయ వంటి కూరగాయలను తినాలి.  

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image2
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image3
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved