MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • జుట్టు విపరీతంగా రాలుతోందా..? ఇది కూడా ఒక కారణం కావచ్చు...!

జుట్టు విపరీతంగా రాలుతోందా..? ఇది కూడా ఒక కారణం కావచ్చు...!

ఈ పరిశోధన కోసం...ఎలుకలను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపు ఎలుకలకు సాధారణ ఆహారం ఇవ్వగా.. మరో గ్రూపు ఎలుకలకు అధిక కొలిస్ట్రాల్ ఉన్న ఆహారాన్ని ఇచ్చారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 05 2023, 02:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
hair fall

hair fall


ఈరోజుల్లో చాలా మంది జుట్టురాలే సమస్యతో బాధపడుతున్నారు. అసలు జుట్టు ఎందుకు రాలుతోంది అన్న విషయంలో చాలా మందికి క్లారిటీ ఉండటం లేదు. జుట్టు రాలడానికి చాలా కారణాలే ఉండొచ్చు. అయితే... అధిక కొలిస్ట్రాల్ కారణంగా కూడా జుట్టు విపరీతంగా రాలుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
hair fall

hair fall

కొలెస్ట్రాల్ అనేది పసుపు-తెలుపు మైనపు లాంటి కొవ్వు, ఇది మన శరీరంలోని ప్రతి కణంలో ఉంటుంది.  ప్రతి ఒక్కరి శరీరంలో కొవ్వు ఉంటుంది. కానీ... అది ఆరోగ్యకరమైన కొవ్వు అయ్యి ఉండాలి. అధిక కొలిస్ట్రాల్ మాత్రం.. తీవ్ర సమస్యలకు కారణమౌతుంది. ఈమధ్యకాలంలో మీకు విపరీతంగా జుట్టురాలుతున్నా.. దానికి కారణం శరీరంలోని అధిక కొలిస్ట్రాలే కావచ్చు.

36
hair fall

hair fall

కొలిస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల.. జుట్టు విపరీతంగా రాలుతుందట. అంతేకాదు..జుట్టు చాలా తొందరగా తెల్లగా మారుతుందట.తాజాగా జరిపిన పరిశోధనలో ఈ విషయం తేలడం గమనార్హం. ఈ పరిశోధన కోసం...ఎలుకలను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపు ఎలుకలకు సాధారణ ఆహారం ఇవ్వగా.. మరో గ్రూపు ఎలుకలకు అధిక కొలిస్ట్రాల్ ఉన్న ఆహారాన్ని ఇచ్చారు.

46
hair fall

hair fall


అధిక కొలెస్ట్రాల్ ఉన్న  ఆహారం తీసుకున్న ఎలుకలు తమ జుట్టును కోల్పోవడం ప్రారంభించాయని పరిశోధకులు కనుగొన్నారు. అంతేకాదు జుట్టు తెల్లబడటం కూడా కనిపించింది. మొదటి 12 వారాలు వాటిలో ఎలాంటి మార్పు కనిపించలేదట. 36వారాల తర్వాత తేడా కనపడటం ప్రారంభమైంది. అధిక కొలిస్ట్రాల్ ఉన్న ఆహారం తీసుకున్న ఎలుకల్లో దాదాపు 75శాతం ఎలుకలు జుట్టు కోల్పోయాయట. మనుషుల్లోనూ ఇదే జరుగుతుందని వారు చెబుతున్నారు.

56


కొలెస్ట్రాల్ బయోసింథసిస్ నిరోధం ఫైబ్రోసిస్‌ను ప్రోత్సహించడం ద్వారా జుట్టు కుదుళ్లకు శాశ్వత నష్టం కలిగిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. దీని వల్లే జట్టు విపరీతంగా ఊడిపోవడం, తొందరగా తెల్లవెంట్రుకలు రావడం లాంటివి జరుగుతున్నాయని వారు చెప్పారు.
 

66
hair fall

hair fall


కొన్నిసార్లు, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (PAD) ప్రారంభ దశలో ఉన్న రోగులు వారి కాళ్ళ జుట్టు రాలడాన్ని కూడా ఎదుర్కొంటారు. ధమనులలో అధిక కొలెస్ట్రాల్ చేరడం రక్త ప్రవాహాన్ని నెమ్మదిస్తుంది. అంత్య భాగాలకు తగినంత రక్తం,  ఆక్సిజన్ సరఫరాను పోషణ కోసం అందుకోలేకపోతుంది. దీని వల్ల కూడా జట్టురాలుతుందని వారు చెబుతున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image2
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image3
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved